For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్ నివారించే 8 హోం రెమెడీస్

By Super Admin
|

సహజంగా బాడీలో స్ట్రెచ్ మార్క్స్ చేతులు, కాళ్ళ మీద మాత్రమే కాదు, బాడీలో మరొకొన్నిభాగాల్లో కూడా ఏర్పడుతాయి. అయితే, చాతీ మీద స్ట్రెచ్ మార్స్ ఏర్పడటం అనేది అసహజం. శరీరంలో చాతీ అతి సున్నితమైన భాగం, కాబట్టి, ఆ ప్రదేశంలో హానికరమై కెమికల్స్ ను ఉపయోగించడం మంచిది కాదు. సున్నితమైన హెర్బల్ రెమెడీస్ ను ఉపయోగించి బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవచ్చు.

ఛాతీ మీద ఉన్న స్కిన్ మూడు లేయర్స్ గా ఉన్నాయి. చర్మంలోని టిష్యులు ఎక్సెస్ గా స్ట్రెచ్ అవ్వడం వల్ల, చర్మం క్రింద లేయర్ మీద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. చాతీ మీద స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు ఏర్పడుతాయి?ఎందుకంటే ఛాతీవద్ద ఎలాంటి మజిల్స్ లేదా బోన్స్ ఉండవు, ఇది సహజంగా ఏర్పడి ఫ్యాట్ టిష్యులు. కాబట్టి, ఇది బాడీ మాస్ ఇండెక్స్ వల్ల విస్తరించడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.

బ్రెస్ట్ విస్తరించడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. ఇంకా ప్రెగ్నెన్సీ సమయంలో , పబ్బరిటి లేదా ఎక్సెస్ వెయింట్ లాస్ లేదా ఎక్సెస్ బాడీ వెయిట్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటానికి గల కారణాలు తెలుసుకున్నారు కదా, మరి ఇటువంటి సున్నితమైన ప్రదేశంలో స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోవడానికి నేచురల్ పద్దతులున్నాయి. స్ట్రెచ్ మార్క్స్ ను మనం ఇంట్లో స్వయంగా తొలగించుకోవచ్చు. అయితే ఇవి పూర్తిగా తొలగిపోవు కానీ, కొంత వరకూ షేడ్ అయిపోతాయి. ఛాతీ మీద , చాత్రీ క్రింది భాగంలో చారలు, లైన్స్ లేదా స్టెచ్ మార్క్ తొలగిపోవడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ను తెలుసుకుందాం...

పంచదార:

పంచదార:

పంచదార స్పటిక రూపంలో గరుకుగా ఉంటుంది, దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో మర్దన చేయడం వల్ల స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ అవ్వడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ను నివారిస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ ను తేలికపరుస్తుంది. కావల్సినవి: పంచదార : 1 టేబుల్ స్పూన్ బాదం నూనె: 10 చుక్కలు నిమ్మరసం: 1 టీస్పూన్ ఎలా పనిచేస్తుంది: పైన సూచించిన పదార్థాలలో ఒక బౌల్లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి, ఈ మిశ్రమంను బ్రెస్ట్ పై అప్లై చేసి, సున్నితంగా మర్ధన చేయాలి. 5మర్ధన చేసిన తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. స్ట్రెచ్ మార్క్స్ నివారించడానికి ఈ హోం రెమెడీని ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆముదం:

ఆముదం:

ఆముదంలో ఓమేగా 6 మరియు ఓమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ , మరియు ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి. ఆముదం నూనె చర్మంలోకి పూర్తిగా చొచ్చుకుని పోయి, స్కిన్ రీజనరేట్ చేస్తుంది. దాంతో స్ట్రెచ్ మార్క్స్ లైట్ గా మారిపోతాయి.

ఎలా పనిచేస్తుంది: వెల్లకిలా, నిటారుగా పడుకుని, ఆముదం నూనెత చేతిలో వేసుకుని చాతికి అప్లై చేసి మసాజ్ చేయాలి.తర్వాత క్లీనింగ్ వ్రాప్ ను చుట్టుకుని, హీట్ పాడ్ తో 20 నిముషాలు హీట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఈ వ్రాపర్ లాగేసుకుంటుంది. ఈ నేచురల్ రెమెడీస్ ఒక వారం రోజులు పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

సూచన: హీట్ పాడ్ హీట్ మరీ ఎక్కువ హాట్ గా లేకుండా చూసుకోవాలి.

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

అలోవెర జెల్లో అలోసిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ లు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో కొల్లాజెన్ ప్రొడక్షన్స్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇది స్కిన్ ఎలాసిటి పెంచుతుంది

కావల్సినవి

ఆలివ్ ఆయిల్ : 2టేబుల్ స్పూన్లు అ

లోవెర జెల్ : 1 టేబుల్ స్పూన్

ఎలా పనిచేస్తుంది: రెండు పదార్థాలను మిక్స్ చేసి స్ట్రెచ్ మార్క్స్ ను ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ హెర్బల్ రెమెడీస్ రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేయడం వల్ల ఉదయం స్నానం చేసుకోవచ్చు.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్స్ మరియు విటమిన్ సిలు అధికంగా ఉన్నాయి, ఇవి మొండిగా మారిన స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది.

ఎలా పనిచేస్తుంది: నిమ్మరసంను రెండు భాగాలుగా కట్ చేసి, స్ట్రెచ్ మార్క్స్ మీద మర్ధన చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని ప్రతి రోజూ స్ట్రెచ్ మార్స్ కనబడనంత వరకూ ఫాలో అవ్వాలి.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డులో విటమిన్ ఎ, అమినో యాసిడ్స్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి, ఇవన్నీ స్కిన్ సెల్స్ కొత్తగా ఏర్పడుటకు సహాయపడుతుంది. అదే విధంగా చర్మంను కాంతివంతంగా, తేమగా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది: గుడ్డులోని పచ్చసొన తీసుకుని బ్రెస్ట్ కు మసాజ్ చేయాలి. స్కిన్ స్ట్రెచ్ అయినట్లు అనిపిస్తుంటే, అప్పడు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ రెమెడీ స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది.

బ్లాక్ టీ :

బ్లాక్ టీ :

బ్లాక్ టీలో ఉండే విటమిన్ బి12 మరియు టానిన్స్, బాడీలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది,అందువల్ల ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది మరియు స్కార్స్ ను లైట్ చేస్తుంది, స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది.

ఎలా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూప్ సీసాల్ట్ లో అరకప్పు ఫ్రెష్ గా ఉన్నబ్లాక్ టీ మిక్స్ చేయాలి, కాటన్ బాల్ ను ఈ పదార్థంలో డిప్ చేసి స్ట్రెచ్ మార్క్స్ ను ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆల్ఫాల్ఫ:

ఆల్ఫాల్ఫ:

ఇందులో అమినో యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి, ఇవి చర్మాన్ని నయం చేసే గుణాలు, కొత్త కణాలను ఏర్పరిచే లక్షణాలు ఉన్నాయి.

ఎలా పనిచేస్తుంది: ఒక టేబుల్ స్పూన్ ఆల్ఫాల్ఫాలో 5 చుక్కల చమోమెలీ ఆయిల్ వేయాలి. ఈ పేస్ట్ ను ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత, క్లీన్ చేయాలి. ఈ హెర్బల్ రెమెడీని ప్రతి రోజూ ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కోకో బట్టర్ :

కోకో బట్టర్ :

కోకో బట్టర్ లో విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ , అధికంగా ఉన్నాయి,ఇవి ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. స్కిన్ రిపేర్ చేస్తుంది.

కావల్సినవి:

కోకబట్టర్: 2 టేబుల్స్పూన్లు

షీ బట్టర్ 1 టీస్పూన్

10 చుక్కుల బాదం ఆయిల్

ఎలా పనిచేస్తుంది: కోకబట్టర్ లో షీబటర్ వేసి తక్కు మంట మీద కరిగించాలి. తర్వాత దీన్ని బాదం ఆయిల్లో మిక్స్ చేసి, తిరిగి వేడి చేసి , చల్లార్చి ఫ్రిజ్ లో అరగంట పెట్టి తర్వాత బటయకు తీసి ఉపయోగించాలి. దీన్ని రెగ్యులర్ బాడీలోషన్ లాగా ఉపయోగించుకోవచ్చు.

English summary

8 Herbal Remedies To Remove Stretch Marks From Breasts

It is not just your thighs, but your breasts are just as susceptible to stretch marks as well. And being the most sensitive part of your body, using harsh chemicals is out of question. What you need are herbal remedies for stretch marks on breasts.
Desktop Bottom Promotion