For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘బ్యాడ్’ అయిపోతారు జాగ్రత్త..?

|
Bad Breathe Effects Ur Growth..?
'నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు మన పెద్దలు'..అవును నోటికి మాటకు అంత పవర్ ఉంది. కొంతమంది ఆరోగ్య సంరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి దంత సంరక్షణ విషయంలో చిన్న చూపువహిస్తుంటారు. వారు చేస్తున్న ఆ చిన్నతప్పే గుర్తింపును హరిస్తుంటుంది. ముఖ్యంగా నోటి నుంచి వెలువుడే 'దుర్వాసన' ఎదుట మనిషికి చికాకును కలిగిస్తుంది. ఈ క్రమంలోనే చెడు అభిప్రాయం ఏర్పడుతుంది.

దంత సంరక్షణకు పాటించండి పలు చిట్కాలు:

- ముఖ్యంగా నీరు సమృద్ధిగా తీసుకోవాలి. నోటి దుర్వాసన పోవాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి.

- ఉదయం లేవగానే రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా దుంతాలను శుభ్రం చేసుకోవాలి.

- ఆహారం తీసుకున్న ప్రతిసారి నీళ్లతో పుక్కిలించి నోటిని శుభ్రపరుచుకోవాలి.

- ఉన్నత ప్రమాణాలతో తయారుకాబడి నిపుణలచే గుర్తింపు పొందిన ఫ్లూరైడ్ ఉన్న టూత్ పేస్ట్ నే వాడాలి.

- చిరుతిళ్లను తగ్గించాలి.

- చక్కెర శాతం అధికంగా ఉన్న ఆహార పదార్ధాలతో పాటు శీతల పానీయాలను తగ్గించండి.

పంటి నొప్పితో బాధపడుతుంటే రెండు తులసి ఆకులతో పాటు చిటికెడు ఉప్పు, మిరియాల పొడి తీసుకుని మూడింటిని కలిపి పంటి కింద రెండు నిమిషాల పాటు అదిమి పెడితే ఉపశమనంగా ఉంటుంది.

English summary

Bad Breathe Effects Ur Growth..? | ‘బ్యాడ్’ అయిపోతారు జాగ్రత్త..?

Bad breath is caused by odor-producing bacteria that grow in the mouth. When you don't brush and floss regularly, bacteria accumulate on the bits of food left in your mouth and between your teeth. The sulfur compounds released by these bacteria make your breath smell.
Story first published:Wednesday, November 2, 2011, 12:11 [IST]
Desktop Bottom Promotion