For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంప్యూటర్ ఉద్యోగులు ‘బీ అలర్ట్’..?

|

 Care for Computer Users
రోజంతా మీ ఉద్యోగం కంప్యూటర్ ముందరేనా..?, గంటల తరబడి కంప్యూటర్ కే అతక్కుపోతున్నారా..?, మీ కంటికి ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త, అదేపనిగా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వారు కళ్లజోడు ధరించటం తప్పనసరి

- రోజుకు 5 నుంచి 9 గంటల సేపు కంప్యూటర్ పై వర్క్ చేసే వారు ప్రతి రెండు గంటలకు 10 నుంచి 15 నిమిషాల పాటు విరామాన్ని తీసుకోవాలని వీరు సూచిస్తున్నారు.

- ఎక్కువ కాంతిని విడుదల చేసే లైటు వెలుతురుతో పాటు సూర్య కిరణాలను కళ్ల పై పడకుండా జాగ్రత్తపడాలి. పుస్తుకాన్ని లైటు వెలుతురుకు దగ్గరగా పెట్టుకుని చదవటం అంత మంచిది కాదు. ఇలా చదవటం వల్ల కళ్ల పై ఒత్తిడి అధికమవుతుంది. లైటు వెలుగు మరీ ఎక్కువుగా కాకుండా, మరి తక్కువగా కాకుండా మధ్యస్తంగా ఉండే విధంగా చూసుకోవాలి.

- పుస్తకానికి కంటికి మధ్య కనీసం అడుగున్న దూరం ఉండాలి. చిన్న అక్షరాలను కళ్లద్దాలు లేకుండా చదవకండి. కళ్లజోడు సాయం లేకుండా చిన్న అక్షరాలను చదవడం వల్ల కళ్లులాగటం వంటి సమస్యలతో పాటు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

- కలర్ టీవీలు కారణంగా పిల్లల కళ్లు మరింత బలహీనమైపోతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, టి.విని 3 మీటర్ల దూరం నుంచి వీక్షించే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary

Care for Computer Users | కంప్యూటర్ ఉద్యోగులు ‘బీ అలర్ట్’..?

Twenty years ago, few offices workers used computers, let alone had computers. Howeverwith the dramatic increase in home and office computer use, complaints of eye fatigue and discomfort are commonplace. Many people assume increased computer use is the source of these complaints. But extensive testing in government and private laboratories has not produced scientific evidence that computer monitors will harm your eyes.
Story first published:Saturday, October 29, 2011, 16:47 [IST]
Desktop Bottom Promotion