For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కత్తిలాంటి ‘గొంతు’ మీ సొంతమవ్వాలంటే..?

|

Prevention of Trachyphonia Through Pepper
మనం చూస్తూనే ఉంటాం, చాలా మంది పైకి ఎంతో అందంగా కనిపిస్తారు. కానీ, వాళ్లు గొంత మాత్రం కర్ణకఠోరంగా ఉంటుంది. వాళ్ల ముఖ సౌందర్యం చూసి ముచ్చటపడిన వారే, వారి వికార స్వరాన్ని విని అసహ్యించుకోవటమ మొదలుపెడతారు.

బొంగురు గొంతు నివారణకు:

- మూములుగా దొరికే మిరియాలు కాకుండా చలువ మిరియాలు బొంగురు గుంతు నివారణకు దోహదపడతాయి. తెచ్చిపెట్టుకున్న చలువ మిరియాలను రెండు లేదా మూడు బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ నిదానంగా నమిలి మింగుతుండాలి. ఈ ప్రక్రియను క్రమంగా పాటించడం వల్ల గొంతు బొంగురు సమస్య అదుపులోకి వస్తుంది.

English summary

Prevention of Trachyphonia Through Pepper | కత్తిలాంటి ‘గొంతు’ మీ సొంతమవ్వాలంటే..?

Peppercorns feature as remedies in Ayurveda, Siddha and Unani medicine in South Asia. In Ayurveda the fruits are valued for a range of properties including its hot, light and anti-flatulent effects.
Story first published:Monday, October 24, 2011, 10:16 [IST]
Desktop Bottom Promotion