For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నం తినగానే స్నానం చెయ్యేచ్చా..?

|

Taking Bath After Food
అన్నం తినగానే స్నానం చేస్తావు, నీకు ఇదేం అలవాటురా..?, అంటూ మన పెద్దలు వారిస్తుండటం చూస్తూనే ఉంటాం. భోజనం చేసిన వెంటనే శరీరంలోని జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ ప్రక్రియ వేగవంతంగా చోటుచేసుకుంటుంది. ఈ క్రమంలోనే జీర్ణాశయం, పేగుల వంటి జీర్ణ అవయవాలకు అధిక మోతాదులో రక్తం సరఫరా అవుతుంది.

స్నానం చేయ్యగానే చర్మం, ఉపరితల అవయవాలకు రక్తప్రసారం పెరుగుతుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థలకు రక్తప్రసారం తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే అన్నం తినగానే స్నానం చెయ్యద్దన్న సూత్రంలో శాస్త్రీయత లేకపోలేదని నిపుణులు వివరిస్తున్నారు.

English summary

Taking Bath After Food | అన్నం తినగానే స్నానం చెయ్యేచ్చా..?

Bath after food is not good As a reaction to the action of cool water a sort of chemical substance is released. With this chemical substance the contracted nerves expand and transport more blood to nerves and micro nerves. If the outflow of blood from the skin when we put cold water is action, more flow of blood to the skin after a little while is reaction.
Story first published:Monday, October 10, 2011, 10:48 [IST]
Desktop Bottom Promotion