Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
‘జిమ్’ చేస్తూ నీళ్లు తాగితే..?
Body Care
oi-Sivanjaneyulu

వ్యాయమం చేస్తున్న సందర్భంలో 'ఏమైనా తినోచ్చా, తినకూడదా' అన్న సందేహంలో చాలా మంది కొట్టిమిట్టాడుతున్నారు. జిమ్ చేస్తునప్పుడు ఆకలి వేసిన వేయకపోయినా ప్రతి పావుగంటికి ఏదైనా తినడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాయమంతో కండరాల్లోని ఇంధనం (గ్లైకోజెన్) ఖర్చయిపోతుంది. ఆ సమయానికి మనం ఏమి తినకపోతే కాసేపటికి అలసట అనిపిస్తుంది. ఈ సమయంలో కమలాపళ్ల రసం, ఉడకబెట్టిన గుడ్డు లేదా వేరుశెనగ చక్కీలను తీసుకోవడం మంచిదట. ఇవేమీ అందుబాటులోలేని నేపధ్యంలో కనీసం మంచినీళ్లయినా తీసుకోవాలట.
Comments
English summary
Water During Exercise..? | ‘జిమ్’ చేస్తూ నీళ్లు తాగితే..?
Story first published: Tuesday, November 22, 2011, 9:51 [IST]
Other articles published on Nov 22, 2011



Click it and Unblock the Notifications
