For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యక్తిత్వాన్ని తెలిపే పెర్ ఫ్యూమ్స్....!

|

Perfume determains Personalities.
నిత్య జీవితంలో సువాసనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇవి మన నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. చిటికెలో మన మనస్సులోని ఆలోచనలు మార్చేస్థాయి. అప్పుడప్పుడు మనం ఒత్తిడికి గురౌతుంటాం. డిప్రెషన్ అవుతుంటాం అలాంటప్పుడు మంచి వాసనలు చూడడం వల్ల మన శరీరంలోని సువాసనలతో మనం చేసే పనుల్లో మనసును కేంద్రీకరించగలుగుతాం. మంచి సువాసనలు రెండు రకాలుగా ఉపయోగిస్తాం. మొదటి రకం శరీరంపై ఉపయోగిస్తే, రెండవది పరిసర ప్రాంతాలను వాతావరణాన్ని పరిమళ భరితం చేసేవి.

శరీరం విషయంలో చాలా మంది ఒకే రకమైన సంట్ ను తరచూ వాడుతుంటారు. దీన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చు. వాళ్లు ఎలాంటి ఆశయాలు కలిగినవాళ్ళ?మొదలైన విషయాలను వాళ్లు ఉపయోగించి సుగంధాలతో తెలుసుకోవచ్చు.

ఫ్లోరల్: ఇందులో మీకు రకరకాల సంప్రదాయ పుష్పాల సుగంధాలు వస్తాయి. ఇది మనషి మెదడులో స్త్రీ సంబంధ ఆలోచనలను కలిగిస్తాయి. వీటిలో గులాబీ, మల్లెపూల సువాసనలు ఎక్కువ జనాదరణ పొందాయి.

గ్రీన్: రోజ్ మెరీ, చామోమిలీ, యూకలిప్టస్ ఎక్కువ ప్రజాదరణ పొందినవి, వీటిని ఉపయోగించి రిలాక్సింగ్, బాతింగ్ ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి గ్రీన్ సువాసనలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి....

English summary

Perfume determains Personalities...! | సువాసన బట్టే వ్యక్తిత్వం...!

The sense of smell is one of the most potent of the human senses. As the stories tell, scent alone can cause an onion to taste like an apple. Olfactory stimulus can conjure up images and bring back memories, even suppressed ones, linked to similar smells. Therefore the sense of smell is very closely tied to our emotional centers and by extension factors largely into our ideas of beauty and attraction. Such explains the appeal of perfumes, and justifies them as a critical element of a woman's cosmetic wardrobe.
Story first published:Tuesday, March 6, 2012, 15:33 [IST]
Desktop Bottom Promotion