For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ వైన్ తో అద్భుతమైన 10 బ్యూటీ ప్రయోజనాలు.!

|

మీకు వైన్ అంటే ఇష్టమా?మీరు చూడటానికి యంగ్ గా మరియు చార్మింగా ఉన్నారా?అందుకు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అదే విధంగా అందంగా లేమని హైరానా పడాల్సిన పని అంత కంటే లేదు. బ్యూటీ విషయంలో వైన్ అద్భుతంగా పనిచేస్తుందని వివిధ రీసెర్చ్ లు కూడా ప్రూవ్ చేశాయి. రిచర్డ్ ఎ బాక్స్ స్టర్, ఎం డి, సీటెల్ లో ఒక ప్లాస్టిక్ సర్జర్, వైన్ పురుషుల మరియు స్త్రీల చర్మం మీద అద్భుతాలు చేయవచ్చని చెప్పారు. ముఖ్యంగా వైన్ యాంటీఏజింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. అందుకు కారణంలో వైన్ ఓ ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల వయస్సు మీద పడనివ్వదు. యవ్వనంగా కనబడేలా చేస్తుంది.

రెడ్ వైన్ ఒక హెల్తీ డ్రిక్, రెడ్ వైన్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి రోజు వైన్‌ తాగటం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులను నయం చేసుకోవటంతో పాటు సూర్యరశ్మి కారణంగా కలిగే చర్మ వ్యాధులను దూరం చేసుకోవచ్చని వెల్లడించారు.సూర్యకాంతి ప్రభావం వల్ల మానవ శరీరంపై ఉండే వివిధ కణజాలాలు ఆహుతి అవుతుంటాయని.. అయితే వైన్‌ తయారీలో ఉపయోగించే ద్రాక్ష పళ్లలో ఉండే ఫ్లవనాయిడ్స్‌ అనే రసాయనం కణాల విధ్వంసం కాకుండా కాపాడుతుందని ప్రకటించారు. అంతే కాదు రెడ్ వైన్ తీసుకోవడం వల్ల నిద్రను ప్రేరేపిస్తుంది, ఒత్తిడితో పోరాడుతుంది, అనేక వ్యాధులకు గుండె గురికాకుండా కాపాడుతుంది. మరణాలను తగ్గిస్తుంది, జలుబు, ఫ్ల్యూ వంటి వాటి నుండి కాపాడుతుంది మరియు క్యాన్సర్ నిరోధిస్తుంది. ఇంకా బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రించేందుకు వినియోగిస్తారు.

రెడ్ వైన్ అనేక ఆరోగ్యప్రయోజనాలను అంధించడం మాత్రమే కాకుండా, వైన్ తాగడం వల్ల స్కిన్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి., ముఖ్యంగా రెడ్ వైన్ కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నట్లు వెల్లడించింది. తాజాగా చర్మ సంరక్షణ అద్యయనాల ప్రకారం, రెడ్ వైన్ లో ఉండే స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫమేటరి ఏజెంట్స్ మరియు ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ తో శోథించబడి, వృద్ధాప్యం నిరోధించడానికి మరియు చర్మం ప్రకాశించేలా చేయడానికి, ఆరోగ్యకరమైన అందమైన చర్మ సౌందర్యాన్ని అంధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రెడ్ వైన్ వల్ల రోజీ బుగ్గలు మరియు మెరిసే చర్మం పొందడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రెడ్ వైన్ ఫేషియల్ వల్ల చర్మానికి అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను అంధిస్తుంది. అవేంటో ఒకసారి చూద్దాం..

మొటిమలను నియంత్రిస్తుంది:

మొటిమలను నియంత్రిస్తుంది:

రెస్వెట్రాల్ తో సహా ఫోలిఫెనోల్స్ చర్మ మీదు ఏర్పడే మంటను తగ్గిస్తుంది. వైన్ ఉపయోగించిన తర్వాత మొటిమలను నివారించడానికి బాగా సహాయపడుతుంది . అంతే కాదు ఇది మొటిమలకు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ డ్యామేజజ్ ను అరకట్టడానికి వ్యతిరేఖంగా పోరాడుతుంది. మొటిమలు లేని చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.

యాంటీ ఏజింగ్:

యాంటీ ఏజింగ్:

వైన్ లో యాంటీఆక్సిడెంట్స్( రెస్వెట్రాల్ తో సహా ఫోలిఫెనోల్స్ )ను అధికంగా కలిగి ఉంటుంది. అందువల్లే చర్మ సంరక్షణకు వైన్ ను ఉపయోగిస్తాం. ద్రాక్ష విత్తనాలు పులియబెట్టి, ఉపయోగించడం వల్ల చర్మసంరక్షణకు ఉపయోగిస్తున్నారు. ఇలా తయారు చేసే వైన్ లో యాంటీఆక్సిడెంట్స్ చాలా శక్తివంతమైనవిగా పనిచేసి, ఫీరాడికల్స్ కు వ్యతిరేకంగా పనిచేసి చర్మాన్ని సంరక్షిస్తాయి.

చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది:

చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది:

మెరిసేటి మరియు క్లియర్ స్కిన్ సహజంగా పొందడానికి, రెడ్ వైన్ తో ప్రతి రోజూ ముఖాన్ని పది నిముషాలు మసాజ్ చేయాలి.

పొడి చర్మానికి చికిత్స వంటింది:

పొడి చర్మానికి చికిత్స వంటింది:

మీ చర్మం పొడి చర్మ తత్వం కలిగి ఉన్నట్టైతే డ్రైవైన్ ను ఎంపిక చేసుకోవాలి. అందులోనూ డ్రైవైన్ ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్, సిట్రిక్, మరియు మాలిక్ యాసిడ్ అధిక సాంధ్రతతో ఉండే వైన్ ను ఎంపికచేసుకోవడాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మీ చర్మం సహజ తేమ పునరుద్ధరణకు చాలా సహాయకారిగా ఉంటుంది. దాంతో మీచర్మం ఇది మృదువైన మరియు supple ఉంచబడుతుంది. రెడ్ వైన్ చర్మానికి మసాజ్ చేయడం వల్ల చర్మాన్నిటైట్ చేయడంతో పాటు, చర్మాన్ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది.

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది:

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది:

ఒక కప్పు వైట్ వైన్ లేదా వైట్ వైన్ వెనిగర్ ను 4గంటల పాటు అలాగే ఉంచేసి, ఇది అద్భుతమైన ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తాయి. దాంతో చర్మం శుభ్రపడి, చర్మం క్లియర్ గా మరియు మెరిసేలా కనిపిస్తుంది. వీటిని వారానికి ఒకటి రెండు సార్లు ఫేస్ మాస్క్ గా ఉపయోగించవచ్చు.

ఫెయిర్ కంప్లెక్షన్:

ఫెయిర్ కంప్లెక్షన్:

మంచి మెరపైన రోజీ చీక్స్(గులాబీ మెరుపుతో బుగ్గలు)మెరుస్తుండాలంటే , రెడ్ వైన్ ను ముఖానికి అప్లై చేయాల్సిందే..

సన్ డ్యామేజ్ తో పోరాడుతుంది:

సన్ డ్యామేజ్ తో పోరాడుతుంది:

సోలార్‌ రేడియేషన్‌ ప్రభావాన్ని శరీరంపై పడకుండా నిరోధించగలిగే రసాయనాలు కలిగి ఉండటమే కాకుండా చర్మ సంరక్షిణిగా ఉండే క్రిములకు సహాయకారకాలుగా వైన్‌ పనిచేస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. సూర్యకిరణాల నుండి వెలువడే యూవీ రేస్ చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ సన్ డ్యామేజ్ తో పోరాడే ఒక శక్తివంతమైనది ఈ రెడ్ వైన్

మీ చర్మానికి టోనింగ్ నిస్తుంది:

మీ చర్మానికి టోనింగ్ నిస్తుంది:

డ్రై రెడ్ వైన్ ను మీ చర్మం మీద డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి టోనింగ్ గా మరియు మృదువైన చర్మ సౌందర్యాన్ని అంధిస్తుంది. అలాగే మీ మొకం మీద మొటిమల తాలుకూ రంధ్రాలను తొలగిస్తుంది. మెరిసే చర్మాన్ని అంధిస్తుంది .

హెయిర్ గ్రోత్:

హెయిర్ గ్రోత్:

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హెయిర్ ఫాల్, తలస్నానం చేసిన తర్వాత రెడ్ వైన్ ఒక మగ్గు నీటిలో మిక్స్ చేసి తలారా పోసుకోవాలి. దాంతో హెయిర్ గ్రోత్ పెరుగుతుంది.

మందపాటి జుట్టు:

మందపాటి జుట్టు:

రెడ్ వైన్ లోని మరో బ్యూటీ బెనిఫిట్ జుట్టును మందంగా పెరిగేలా చేయడం. మీకు మందపాటి, మరియు మెరిసేటి కేశాలకు పొందాంటే, రెడ్ వైన్ తో తలారా పోసుకోవాల్సిందే.

English summary

Beauty Benefits Of Red Wine

We all love refreshing our mood with a glass of red wine. Red wine is one of the healthy drinks that has many health benefits. If consumed in moderate amounts, red wine can protect you from dangerous heart diseases especially stroke.
Story first published: Thursday, August 8, 2013, 11:28 [IST]
Desktop Bottom Promotion