For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రాక్షరసంలోగొప్ప సౌందర్య ప్రయోజనాలు

ద్రాక్షలో చాలా అద్భుతమైన ఆరోగ్య మరియు అందం ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అల్జీమర్స్ వ్యాధికి నివారణకు తోడ్పడే రెస్వెట్రాల్ సమృద్దిగా ఉంటుంది. అంతేకాక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే దీనిలో యూరిక్ ఆమ

By Lakshmi Perumalla
|

ద్రాక్షలో చాలా అద్భుతమైన ఆరోగ్య మరియు అందం ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అల్జీమర్స్ వ్యాధికి నివారణకు తోడ్పడే రెస్వెట్రాల్ సమృద్దిగా ఉంటుంది. అంతేకాక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే దీనిలో యూరిక్ ఆమ్లం ఉండుట వలన మీ మూత్రపిండాలకు మరియు గుండెకు చాలా మంచిదని నిరూపించబడింది.

దీనిలో విటమిన్లు,పొటాషియం,కాల్షియం,ఇనుము వంటి వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మంచి ఆరోగ్యం మరియు మంచి చర్మంనకు సహాయపడుతుంది. మీకు ఈ పోషకాలు ఒక ఆరోగ్యకరమైన జీవితంనకు దోహదం చేస్తాయని తెలుసా?మీరు ద్రాక్ష రసం తీసుకొంటే జలుబు,దగ్గు,ఫ్లూ మొదలైన వాటిని వదిలించుకోవటానికి ఒక మంచి మార్గం.

క్లెన్సింగ్ మాస్క్

క్లెన్సింగ్ మాస్క్

మీ ముఖానికి ద్రాక్ష మాస్క్ వేసుకొంటే శుభ్రమైన మరియు ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తుంది. ఇది పొడి, నార్మల్ మరియు సున్నితమైన అన్ని చర్మ రకాల కోసం అనుకూలంగా ఉంటుంది. ద్రాక్ష రసం యాంటీఆక్సిడెంట్లకు ప్రసిద్ధి చెందింది. మీ చర్మంను మలినాల నుండి క్లియర్ చేస్తుంది. ప్లేట్లెట్లు పెంచడానికి మరియు మీ చర్మంను శుభ్రంగా మరియు తాజాగా ఉంచటానికి సహాయపడుతుంది.

సన్ బర్న్ కి వ్యతిరేకంగా రక్షణ

సన్ బర్న్ కి వ్యతిరేకంగా రక్షణ

ద్రాక్ష రసంలో ఫ్లేవనాయిడ్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీ చర్మ నష్టం ఆపటానికి మరియు అధిక UV రేడియేషన్ కు వ్యతిరేకంగా రక్షించటానికి సహాయపడుతుంది. సన్ బుర్న్ ను నయం చేస్తుంది. మీ చర్మానికి ద్రాక్ష రసం రాసినప్పుడు సన్ బర్న్ కి వ్యతిరేకంగా చర్మంనకు రక్షణగా పనిచేస్తుంది. మీరు సున్నితమైన చర్మం కలిగి ఉంటే ద్రాక్ష రసంతో నయం చేయవచ్చు. సూర్యుడు యొక్క హానికరమైన UV రేడియేషన్ నుంచి సహజ రక్షణగా ఉంటుంది.

చర్మ రేడియేట్స్

చర్మ రేడియేట్స్

మీరు ద్రాక్ష రసం తీసుకుంటే,నిజంగా మీ రక్తంను క్లియర్ మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అదే విధంగా ద్రాక్ష రసంలో ఇనుము ఎక్కువగా ఉండుటవలన రక్త శుద్ధికి మరియు చర్మానికి మంచిది. మీరు మంచి మొత్తంలో క్రమం తప్పకుండా స్వచ్ఛమైన ద్రాక్ష రసం తీసుకుంటే,అప్పుడు మీ ధమనులలో రక్త శుద్ధి మరియు రక్త ప్రవాహం బాగుంటుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడి మీ చర్మంను ఆరోగ్యంగా ఉంచుతుంది.

యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ గా పనిచేస్తుంది

యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ గా పనిచేస్తుంది

మీకు ద్రాక్ష రసం ఎక్స్ ఫ్లోట్ కు సహాయపడుతుంది. నిజానికి,మీకు మీ చర్మంపై ద్రాక్ష రసం వంటకాలను రాస్తే ఎక్స్ ఫ్లోట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీ చర్మంతో పాటు ఉండే మృత కణాలను తొలగించుట మరియు ముడుతలను తగ్గించడం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాక మీ చర్మం స్థితిస్థాపకత ఉత్తమంగా ఉంటుంది. మీ చర్మం హైడ్రేట్ అయితే,ద్రాక్ష రసం సహజంగా మీ చర్మంను తేమగా ఉంచుతుంది.

 చర్మంను తేమగా ఉంచుతుంది

చర్మంను తేమగా ఉంచుతుంది

ద్రాక్ష రసం యొక్క అందం ప్రయోజనాలను తెలుసుకొంటే సరిపోదు. మీరు మీ చర్మం మరియు ద్రాక్షను స్వీయ ప్రయోజనకర క్రమంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. మీ ముఖంనకు ఒక టేబుల్ స్పూన్ ద్రాక్ష రసం రాసి,15 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో కడగాలి. అప్పుడు మీ చర్మం తేమగా ఉంటుంది.

కళ్ళకు మంచిది

కళ్ళకు మంచిది

కళ్ళ చుట్టూ డార్క్ వలయాలతో చూడటానికి అసహ్యకరముగా ఉన్నాయా? విత్తనాలు లేని ద్రాక్షను తీసుకోని కట్ చేసి మీ కనురెప్పల మీద ఉంచాలి. ఈ విధంగా చేయుట వలన మీ కళ్ళ చుట్టూ చర్మం మెరుగుపరచడానికి మరియు డార్క్ వలయాలను తగ్గించటానికి సహాయపడుతుంది.

పొడి చర్మంను మృదువుగా తయారుచేస్తుంది

పొడి చర్మంను మృదువుగా తయారుచేస్తుంది

ఒక స్పూన్ ద్రాక్ష రసం మరియు ఒక స్పూన్ గుడ్డు తెల్ల సోన కలిపి మీ ముఖం మీద రాయాలి. మీ ముఖంను కడగటానికి ముందు 10 నిమిషాలు వదిలివేయండి. అప్పుడు మీ చర్మం పొడి తగ్గి మృదువుగా మారుతుంది.

English summary

Beauty Benefits Of Grape Juice

Grapes are synonymous to wines, juices and jams. They have always been looked for in a seductive way. But, did you know that this seductive fruit is beneficial to your skin, to your body and in a great way to your mind too. The flavonoids present in grapes helps increase oral health.
Desktop Bottom Promotion