For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో చర్మపగుళ్ళను నివారించే బేబీ సాప్ట్ స్కిన్ పొందడానికి సింపుల్ టిప్స్

|

వింటర్ అంటేనే డ్రై స్కిన్, పేల్ స్కిన్ . చూడటానికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. ఈ డ్రై స్కిన్ నివారించడానికి వివిధ రకాల హోం రెమెడీస్ ను ఉపయోగించుకోవచ్చు మరియు ఇతర ట్రీట్మెంట్ తో స్కిన్ మాయిశ్చరైజర్ చేస్తుంది. ఈ నేచురల్ పదార్థాలను ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది . ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

వింటర్లో పైనాపిల్ తినొచ్చా? ఒకవేళ తింటే కలిగే దుష్ప్రభవాలేంటి...?

కలబంద ఒక బెస్ట్ నేచురల్ ప్లాంట్ . వింటర్ సీజన్లో దీన్ని డైరెక్ట్ గా చర్మ మీద అప్లై చేసుకోవచ్చు . ఇందులో ఉండే లక్షణాలు స్కిన్ డై నెస్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అన్ని రకాల చర్మతత్వాలకు అలోవెరా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు ఇది చర్మాన్ని నేచురల్ గా సెన్సిటివ్ గా మార్చుతుంది.

చలికాలంలో పొడి చర్మాన్ని తడిగా, కాంతిగా మార్చే నేచురల్ ఫేస్ మాస్కులు..

అదే విధంగా ఆలివ్ ఆయిల్ ను నేరుగా అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఇది వింటర్ సీజన్ లో చర్మం పగలకుండా చేస్తుంది. అలాగే వేడి నీటితో స్నానం చేయకుండా నివారిస్తుంది . హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల బాడీలో మాయిశ్చరైజర్ ను గ్రహించేస్తుంది. అందు వల్ల వాతావరణంలో చాలా చల్లగా మరియు చలితో ఉన్నప్పుడు చల్లని లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. మరియు వింటర్ సీజన్ లో బేబీ సాప్ట్ స్కిన్ పొందాలంటే ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం...

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఒక బౌల్ తీసుకొని, అందులో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి . అందులోనే కొద్దిగా కొబ్బరి నూనె కూడా వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని రబ్ చేసి ముఖం, మెడ, చేతులు, కాళ్ళకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల చర్మ సాఫ్ట్ గా మారుతుంది.

కలబంద:

కలబంద:

అలోవెర జెల్ చర్మాన్ని సున్నితంగా మరియు సెన్సిటివ్ స్కిన్ అందిస్తుంది. రోజులో రెండు సార్లు చర్మానికి అలవోరె జెల్ ను అప్లై చేసి, గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కాఫీ పౌడర్:

కాఫీ పౌడర్:

కాఫీ పౌడర్ బెస్ట్ నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ . కాఫీ పౌడర్ ను బాడీ మొత్తం అప్లై చేసి పైనుండి క్రింది డైరెక్షన్ లో మసాజ్ చేయడం వల్ల ఇది డల్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

 స్టీమ్:

స్టీమ్:

వింటర్ సీజన్ లో స్టీమ్ బాత్ చేసుకోవడం వల్ల డ్రై స్కిన్ నివారించుకోవచ్చు . స్టీమ్ బాత్ స్కిన్ శుభ్రం చేస్తుంది. మరియు చర్మం చూడటానికి ప్రకాశవంతంగా మరియు బ్యూటిఫుల్ గా మార్చుతుంది.

 కూల్ షవర్:

కూల్ షవర్:

వింటర్ సీజన్ లో చల్లనీళ్ళతో స్నానం లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది . హాట్ వాటర్ షవర్ వల్ల చర్మంలోని నేచురల్ మాయిశ్చరైజర్ ను తొలగిస్తుంది. దాంతో చర్మం మరింత డ్రై అండ్ దురదగా మార్చుతుంది.

 ఫ్రూట్ పీల్:

ఫ్రూట్ పీల్:

ఆరెంజ్ ను తొక్కతో సహా మిక్సీలో వేయాలి. అలాగే నిమ్మను కూడా వేసి, అందులోనే 3 చెంచాల సిట్రస్ పౌడర్, 5 చెంచాల కోల్డ్ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి, ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల డ్రై స్కిన్ తొలగిపోయి, చర్మం బేబీ స్కిన్ లా సాప్ట్ గా మారుతుంది.

వాల్ నట్ స్ర్కబ్:

వాల్ నట్ స్ర్కబ్:

నార్మల్ స్కిన్ గల వారికి వాల్ నట్ స్ర్కబ్ ను ఉపయోగించాలి . 250 గ్రాములు వాల్ నట్స్ ను పౌడర్ చేసి , అందులో తేనె మిక్స్ చేసిపేస్ట్ లా చేసి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇది స్కిన్ ను బేబీ సాప్ట్ స్కిన్ గా మార్చేస్తుంది. ఈ హోం రెమెడీస్ స్కిన్ టోనర్ మరియు స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది.

తేనె మరియు పాలు:

తేనె మరియు పాలు:

ఈ రెండు నేచురల్ పదార్థాలను మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. తర్వాత బాడీ మసాజ్ చేయాలి . అంతే బేబీ సాప్ట్ స్కిన్ పొందవచ్చు.

English summary

8 Ways To Make Your Skin Baby Soft In Winter

8 Ways To Make Your Skin Baby Soft In Winter,Winter is all about dry and pale-looking skin. It is the season where you need to pamper your skin with a lot of home remedies and other treatments that will help moisturise the skin. Using natural ingredients on the skin can do you good, as these have no side effe
Desktop Bottom Promotion