For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి రోజూ స్నానం ఎందుకు చేయాలి? ఎందుకంత ప్రాధాన్యత

By Super
|

ప్రతి రోజు స్నానం చేస్తే తాజా మరియు శక్తివంతమైన అనుభూతి కలుగుతుంది. అయితే కొన్ని రోజులు లేదా ఒక రోజు స్నానం చేయకపోతే ఏమి అవుతుంది.

ఈ వ్యాసంలో ప్రతి రోజు స్నానం చేయకపోతే కలిగే కొన్ని విషయాల గురించి వివరంగా చెప్పుతున్నాం.

రోజును ఆరోగ్యకరముగా ప్రారంభించాలంటే శరీరాన్ని శుభ్రపరచటం చాలా ముఖ్యం. ప్రతి రోజు స్నానం చేయకుండా వారాంతాల్లో చేసే అలవాటు ఉంటే మాత్రం అది మంచి పద్దతి కాదు. ఈ అలవాటుకు దూరంగా ఉండాలి.

మన శరీరం అపరిశుభ్రంగా ఉంటే ప్రతిస్పందనలను ఎలా ఇస్తుంది. శరీరం శుభ్రంగా ఉండటానికి వెట్ వైప్స్ వాడటం మంచి పద్దతి కాదు. ప్రతి రోజు కనీసం 5 నిమిషాల పాటైనా స్నానం చేయాలి.

కాబట్టి ప్రతి రోజు స్నానం చేయకపోతే జరిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం. ఈ సమాచారాన్ని చదివాకా ప్రతి రోజు స్నానం చేయాలనే నిర్ణయానికి వస్తారు.

చెడు వాసన

చెడు వాసన

శరీరం మీద చెమట వాసన మాత్రమే కాకుండా, చర్మం మీద డియోడిరెంట్లు లేదా ఫెర్ఫ్యుమ్ వంటివి రాసినప్పుడు బ్యాక్టీరియా, రసాయనాలతో కలిసి ఒక విచిత్ర వాసనను సృష్టిస్తుంది.

మొటిమలు

మొటిమలు

ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా, ఎంత మంచి క్రీమ్స్ వాడిన చర్మం పట్ల సరైన శ్రద్ద లేనప్పుడు మొటిమలు వస్తాయి. శుభ్రం చేయని ముఖం మీద మొటిమలు ఎక్కువగా వస్తాయి.

బాక్టీరియా పెరుగుతుంది

బాక్టీరియా పెరుగుతుంది

మన చర్మంపై 1000 జాతుల బ్యాక్టీరియాలు జీవిస్తున్నాయి. మన చర్మం తేమగా ఉండాలంటే మైక్రోబియల్ లక్షణాలు అవసరం. అలాగే బ్యాక్టీరియా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి రోజు స్నానం చేస్తే మంచి సూక్ష్మజీవులు సంతులనం జరిగి చర్మ వ్యాధులకు కారణమయ్యే హానికరమైన వ్యాధికారకాలను తరిమికొడతాయి.

చర్మం మీద బ్రౌన్ పాచెస్

చర్మం మీద బ్రౌన్ పాచెస్

కొన్ని రోజుల పాటు స్నానం చేయకపోతే చర్మం మీద బ్రౌన్ పాచెస్ వస్తాయి. ఈ పరిస్థితిని "చర్మశోథ నెగ్లెచ్త" అని పిలుస్తారు. ఈ పరిస్థితి కనుక ఉంటే మీరు నిజంగా చర్మాన్ని అశ్రద్ద చేస్తున్నారని అర్ధం.

చర్మ పరిస్థితులు

చర్మ పరిస్థితులు

తామర లేదా ఏదైనా చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటే, ఈ పరిస్థితులు చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. కాబట్టి, మీరు ఈ అనవసర సమస్యలను నివారించేందుకు క్రమం తప్పకుండా స్నానం చేయాలి.

జిడ్డు జుట్టు

జిడ్డు జుట్టు

మీరు వారంలో రెండు సార్లు తలస్నానం చేయకపోతే, మీ జుట్టు జిడ్డుగా మరియు గందరగోళంగా తయారవుతుంది. మొదట కొన్ని సార్లు పొడి షాంపూ మరియు మార్కెటింగ్ పద్ధతులను పాటించాలి. అయితే తలస్నానం చేయకపోతే తల మీద మురికి పెరిగిపోయి జుట్టు అసహ్యంగా కనపడుతుంది.

సాదారణ మురికి

సాదారణ మురికి

మీ చంకలలో కుళ్ళిన ఉల్లిపాయల కంపు రావటం ప్రారంభం అవుతుంది. ఫౌల్-స్మెల్లింగ్ ఉత్పత్తులతో చెమట వాసన కలిసి చర్మం ఫ్లేక్ అవుట్ అవుతుంది. మీరు నిస్తేజంగా మరియు అసహ్యంగా కనపడతారు.

English summary

Why Is It Important To Shower Every Day?

Taking shower every day makes you feel fresh and energetic. However, what happens when you miss out on your shower for days or even a single day. In this article, we are here to share some of the gross things that happen when you do not take a shower on a daily basis.
Story first published: Tuesday, March 15, 2016, 15:31 [IST]
Desktop Bottom Promotion