షూస్ తో రోజూ ఎదుర్కొనే సమస్యలను నివారించేందుకు 10 చిట్కాలు #హ్యాపీఫీట్

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఎన్నిసార్లు మీరు షూ కొన్నారు అవి తక్షణమే మిమ్మల్ని బాధించాయి? ఎందుకంటే కొత్త షూ లతో కొత్త షూ గాట్లు వస్తాయి.

మీ షూ వాసన వచ్చినపుడు మీరు ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డారు? కొత్త షూ కొన్నపుడు లేదా కొన్నిసార్లు పాత షూ వేసుకున్నపుడు కూడా షూ గాట్లు, పాదాల వాపు, షూ దుర్గంధం, హీల్ నొప్పి వంటివి రావడం సహజం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇవి రోజువారీ వచ్చే సాధారణ సమస్యలు.

10 Tricks On How To Avoid Everyday Shoe Problems Instantly #HappyFeet

ఎక్కువగా మనందరం చాలా సోమరిగా ఉంటాము. ఒకవేళ, కొత్త షూ లు, చివరికి విప్పుదాము అనుకుంటాము. ఒకవేళ చెడు వాసన వచ్చినపుడు, మనం కేవలం మన ;షూ మారుస్తాం. కానీ ఇవన్నీ తక్షణమే చేయగలిగితే ఏమి జరుగుతుంది?

ఈ రోజువారీ షూ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మీ చేతులో ఏమైనా చిట్కాలు ఉంటె ఏమన్నా గొప్పా? సరే, అది చాలా గొప్పే, అందుకే ఆ పీస్, మేము మీకు సాధారణ షూ సమస్యలను పరిష్కరించడానికి 10 తేలికైన అద్భుతమైన చిట్కాలను అందిస్తున్నాము.

షూ దుర్గందానికి టీ బాగ్ లు

షూ దుర్గందానికి టీ బాగ్ లు

మీరు షూ ని బైటికి వేసుకెళ్ళినపుడల్లా మీ షూ వాసన వస్తుందా? లెదర్ షూ లలో ఈ సమస్య సాధారణం. ఏమీ సమస్య లేదు, అయితే. రాత్రంతా మీ షూ లలో టీ బాగ్ పాకెట్లను వేసి ఉంచండి, మీ షూ వాసన రాదు.

 చెమట తుడవడానికి టిష్యూలు

చెమట తుడవడానికి టిష్యూలు

చెమట పాదాలు షూ ని చెమట చేస్తాయి కూడా. మీ షూ లోని చెమట పీల్చడానికి కొద్దిసేపు పొడి టిష్యూ పేపర్ లని మీ షూ లో ఉంచడమే తక్షణ మార్గం.

షూ ఎక్కువ బిగుతుగా ఉన్నాయా? పొడి తగులుతుంది!

షూ ఎక్కువ బిగుతుగా ఉన్నాయా? పొడి తగులుతుంది!

మీరు షూ లను విడిచినపుడు, వాటిని గాలివచ్చెట్టు ఉంచాలని మీకు తెలుసా? బాగుంది, నిజంగానా? మీ సాక్స్, షూ ధరించి తరువాత విడిచినపుడు గాలికి ఆరబెట్టండి.

జారిపోయే హీల్సా? సాండ్ పేపర్ వాడండి

జారిపోయే హీల్సా? సాండ్ పేపర్ వాడండి

మీ హీల్స్ లేదా చెప్పులు జారిపోఎట్టు ఉన్నాయా, వాటి సోల్ మీద సాండ్ పేపర్ తో రుద్దండి. దానివల్ల రాపిడి జరిగి, నడవడానికి తేలికగా ఉంటుంది.

పాదాల వాపులను నిరోధించడానికి డియోడోరెంట్స్ పై రోల్ ఉపయోగించండి

పాదాల వాపులను నిరోధించడానికి డియోడోరెంట్స్ పై రోల్ ఉపయోగించండి

మీరు పాదాల వాపులతో బాధపడుతున్నారా? మీరు కొత్త షూ కొన్నపుడు ఇది సాధారణంగా జరుగుతుంది. ఈ సమయంలో, మీరు కొత్త చెప్పులు వేసుకునే ముందు డియోడోరెంట్స్ పై రోల్ ఉపయోగించండి.

బిగుతు హీల్సా? ఐస్ బాగ్స్ వాడండి

బిగుతు హీల్సా? ఐస్ బాగ్స్ వాడండి

మీ హీల్స్ బాగా బిగుతుగా ఉంటె, కొన్ని గంటలు వాటిలో ఐస్ బాగ్స్ ఉంచండి. అది వాటిని తేలిక చేసి నడవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి.

పాదాల వాపులా? బేబీ పౌడర్ వాడండి

పాదాల వాపులా? బేబీ పౌడర్ వాడండి

మీ పాదాల వాపులు తగ్గడానికి మరో చిట్కా ఏమిటంటే మీరు షూ వేసుకునే ముందు షూ పై బేబీ పౌడర్ చల్లండి.

షూ పాడయి పోయాయా? పాత డెనిమ్స్ ధరించండి

షూ పాడయి పోయాయా? పాత డెనిమ్స్ ధరించండి

మీకు ఇష్టమైన షూ కనుమరుగైపోతే, మీ పాత డెనిమ్ ని వాడండి. చూసారా? మీరు ఎప్పుడూ మీకు ఇష్టమైన వస్తువులను దూరం చేయకూడదు.

హీల్ నొప్పి నివారించడానికి

హీల్ నొప్పి నివారించడానికి

మీరు పెన్సిల్ హీల్ ధరించినపుడు మీ కాలి వెళ్ళు నొప్పి పుడతాయి. వీటి నిర్మాణం మీ పాదానికి అనువుగా లేదు కాబట్టి. బాధపడకండి. మీ 3, 4 వ వేలిని కొద్దిగా మడిచి షూ వేసుకోండి నొప్పి లేకుండా, సౌకర్యవంతంగా నడవగలుగుతారు.

షూ దుర్గంధాన్ని పోగొట్టడానికి బేకింగ్ షోడా

షూ దుర్గంధాన్ని పోగొట్టడానికి బేకింగ్ షోడా

షూ లకు వేసవి మంచి స్నేహితురాలు కాదు. మీరు ఉదయం పూట మాత్రమే షూ వేసుకున్నా షూ కంపుకోడతాయి. మీ షూ లోపల బేకింగ్ షోడా వేసి ఒక గంట వదిలేయండి. తక్షణమే దుర్గంధం వెళ్ళిపోతుంది.

English summary

10 Tricks On How To Avoid Everyday Shoe Problems Instantly #HappyFeet

Wouldn't it be great if you had handy tips on how to solve these every day shoe problems? Well, it would be great and that's why in this piece, we offer you 10 easy and awesome tricks to solve common shoe problems like it is no big deal.
Story first published: Sunday, December 3, 2017, 9:30 [IST]
Subscribe Newsletter