For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటిసారి వాక్సింగ్ చేస్తున్నారా? అయితే మీకోసం ఈ 10 ఉత్తమ చిట్కాలు!

By Ashwini Pappireddy
|

ఫస్ట్ టైం వ్యాక్సింగ్ చేసుకుంటున్న వాళ్లందరికీ హాయ్! ఏంటి వ్యాక్సింగ్ చేసుకోవడం కోసం చిట్కాల కోసం వెతుకున్నారా? మీరు ఎక్కడ కూర్చోవాలనుకున్నారు అందరు మహిళలు వారి జీవితంలో ఒక్కసారైనా కూర్చొనే ప్లేస్ లోనే కూర్చోబోతున్నారు. మమల్ని నమ్మండి మీరు దీనికి బాగా అలవాటు పడిపోతారు. వ్యాక్సింగ్ అనేది భయపడాల్సిన విషయం అసలు కాదు. ఒకసారి మీరు చేసుకుంటే మీకే అర్థమవుతుంది. దీనిని అలవాటు చేసుకోండి మరియు మీ జీవితంలో దీనిని ఒక భాగంగా చేసుకోండి.

వాక్సింగ్ గురించి మీ స్నేహితులు చెప్పినటువంటి రూమర్లు లను నమ్మి, మీరు సొంతంగా అనుభవాన్ని పొందక పోయిన ఆందోళన పడుతున్నారు కదా. దీని గురించి సరైన సమాచారం పొందడానికి,సాధారణంగా సలోన్ కి వెళ్లేవారిని, వ్యాక్సింగ్ గురించి బాగా అనుభవమున్న ఎవరైనా వ్యక్తులతో కలిసి మాట్లాడి తెలుసుకోండి.

 మొదటిసారి వాక్సింగ్ చేస్తున్నారా? అయితే మీకోసం ఈ 10 ఉత్తమ చిట్కాలు!

అంతేకాకుండా, మీరు మొదటి వాక్సింగ్ సెషన్కు వెళ్ళే ముందు మీకోసం ముఖ్యమైన కొన్ని చిట్కాలను మీకు అందిస్తున్నాము.ఈ చిట్కాల ను మీరు పాటించడం వలన ఎలాంటి నొప్పి ఓహ్, హ అని అరవకుండా మీకు మంచి అనుభవాన్ని పొందుతారని ఆశిస్తున్నాము.కాబట్టి, ఈ మొట్టమొదటి వాక్సింగ్ సెషన్ చిట్కాల గురించి ఒకవేళ మీకు తెలియకపోయినట్లైతే ఇక్కడ చదివి తెలుసుకోండి.

ఎక్కువ హెయిర్ గ్రోత్ వున్నపుడు వెళ్ళండి

ఎక్కువ హెయిర్ గ్రోత్ వున్నపుడు వెళ్ళండి

చాలామంది అమ్మాయిలు మొదట కత్తెర లేదా రేజర్ ఉపయోగించి ట్రిమ్ చేసిన తరువాత వాక్సింగ్ సెషన్ కి వెళ్తారు అది మంచి పద్ధతి కాదు! మీరు ఎల్లప్పుడూ మీ చర్మం మీద ఎక్కువ జుట్టు పెరుగుదల వున్నప్పుడు మాత్రమే వ్యాక్సింగ్ కి వెళ్ళాలి. అలాంటప్పుడు మాత్రమే మీ జుట్టుని ని అంత పట్టుకోవడానికివీలవుతుంది మరియు దానిద్వారా మీ మొత్తం వాక్సింగ్ సమయం తగ్గుతుంది. ఇలాచేయడం వలన మీ బ్యూటీషియన్ కి కూడా చాలా సులభమవుతుంది.

మంచి వాక్సింగ్ ఎక్స్పర్ట్ ని ఎంచుకోండి

మంచి వాక్సింగ్ ఎక్స్పర్ట్ ని ఎంచుకోండి

మీ మొదటి సారి మరి ప్రతి వ్యాక్సింగ్ సెషన్ మీకు వాక్స్ చేసే వక్తి మీద ఆధారపడి ఉంటుంది.

మీరు ఒకవేళ ఏమాత్రం అనుభవం లేని వక్తిని ఎంచుకుంటే, అప్పుడు మీరు మీ మొట్టమొదటి వాక్సింగ్ సెషన్ లోనే కేకలు వేయాల్సి వస్తుంది. అందువలనే దయచేసి స్నేహితుల లేదా కుటుంబ సభ్యుల నుండి సూచనలు తీసుకొని మంచి అనుభవమున్న వ్వక్తి ని ఎంచుకోండి. లేదా మీరు మీ ప్రాంతం లో మంచి ప్రఖ్యాతి గాంచిన సలోన్ కి వెళ్లి, మీరు అదే మొదటిసారి వ్యాక్సింగ్ చేసుకోవడం గురించి వారికి తెలియజేయండి. అప్పుడు వారు మంచి అనుభవం ఉన్నవారితో మీకు వ్యాక్సింగ్ చేయడం జరుగుతుంది.

సౌకర్యవంతమైన బట్టలను ఎంచుకోండి

సౌకర్యవంతమైన బట్టలను ఎంచుకోండి

మొదటి సరి వ్యాక్సింగ్ అనుభవం కోసం మీరు సౌకర్యవంతమైన పత్తి దుస్తులను మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే వ్యాక్సింగ్ పూర్తయిన తర్వాత మీ చర్మం ఎర్రగా మారడం లేదా దురద కూడా రావచ్చు. అలాంటి సమయంలో, మీరు వదులుగా మరియు తేలిక పాటి దుస్తులను ధరించడం వలన మీ చర్మానికి అవి అంటుకోకుండా మరియు మీ చర్మం గాలిని పీల్చుకోవడానికి అవకాశముంటుంది.

మొట్టమొదటి సారి వాక్సింగ్ కోసం మీ స్కిన్ ని సిద్ధం చేయండి

మొట్టమొదటి సారి వాక్సింగ్ కోసం మీ స్కిన్ ని సిద్ధం చేయండి

మీరు మొదటిసారిగా పార్లర్ కి వెళ్లాలనుకున్నప్పుడు, మూడు రోజులు ముందుగానే మీ చర్మంపై ప్లాన్ చేసుకోవాలి. మూడు రోజుల లో మీ శరీర భాగాలలో పెరుగుతున్నటువంటి జుట్టుని తొలగించడానికి ప్లాన్ చేసుకోవాలి. తరువాత, మీ వాక్సింగ్ రోజున, ఒక వేడి షవర్ తీసుకుని, పైన చెప్పిన విధంగా కాటన్ దుస్తులను ధరించి సెలూన్ కి వెళ్ళండి. ముఖ్యంగా మీరు వ్యాక్సింగ్ కోసం వెళ్లే ముందు మీరు ఎలాంటి పౌడర్ మరియు మోయిస్తూరిజ్ క్రీమ్స్ ని అప్లై చేయకూడదు. ఒకవేళ క్రీమ్స్ ని ఉపయోగించడం వలన మీకు బాగా నొప్పి రావొచ్చు మరియు ఎక్కువ సమయం పట్టవచ్చు.

చిన్న పాచ్ తో ప్రారంభించండి

చిన్న పాచ్ తో ప్రారంభించండి

ముందు చెప్పినట్లుగా, మీ బ్యూటీషియన్ కి మీరు మొదటిసారిగా వ్యాక్సింగ్ చేసుకొంటునట్లు తెలియజేయండి. ఇంకా,ఆమెకి ,మొదట చిన్న పాచ్ తో ప్రారంభించమని తెలియజేయండి. మొట్టమొదటి వాక్సింగ్ బాధాకరమైనది అయినప్పటికీ, ఇది వాస్తవానికి మీకు మంచి సూచనను ఇస్తుంది, తదుపరి వ్యాక్సింగ్ కి మంచి అనుభవాన్ని ఇస్తుంది. మీరు మొదటిసారి ట్రై చేసిన తర్వాత దానివలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి దానికి కొంత సమయం ఇవ్వండి.మీరు వాక్సింగ్ యొక్క మొదటి ట్రయల్ సెషన్ను భరించగలిగితే,దానిని మీరు కొనసాగించండి. మరిన్ని వివరాలు కావాలనుకుంటే నిపుణుల నుండి సలహాలను తీసుకొని తరువాత కొనసాగించండి.

వాతావరణ సూచన తనిఖీ

వాతావరణ సూచన తనిఖీ

ఇది విచిత్రమైనది అయినప్పటికీ, ఇది పూర్తిగా అర్థవంతంగా ఉంటుంది. నిపుణులు అంటున్నారు, తేమ లేదా వర్షపు వాతావరణం జుట్టును ఉపసంహరించుకోవడానికి వారి చివరలో కఠినతరం చేస్తుంది. సో ఒక ఎండ కాషాయ రోజు ఎంచుకోండి మరియు వృద్ది చెందుతున్న మీరు మరియు నిపుణుడు రెండు కోసం ఓదార్చేవారు ఉంటుంది. ఒకవేళ అది అత్యవసరమని మరియు ఒక తేమ రోజున మీరు వాక్సింగ్ చేస్తే, మీ మైనర్ వ్యాపారంలో నెమ్మదిగా వెళ్ళమని చెప్పండి.

 మీ బ్యూటీషియన్ తో చర్చించండి (మీకు ఏదైనా స్కిన్ సమస్యలు ఉంటే)

మీ బ్యూటీషియన్ తో చర్చించండి (మీకు ఏదైనా స్కిన్ సమస్యలు ఉంటే)

మీరు చాలా నెమ్మదిగా పూర్తి చేయాలనీ అనుకోవచ్చు. లేదా సెలూన్ల యొక్క ఎయిర్ కండిషనింగ్ పెరగాలి అని అనుకుంటే వీటిని మీ తలలోనే వుంచుకోవద్దు. ఈ విషయాన్ని వెంటనే ఎక్స్పర్ట్స్ కి తెలియజేయండి ఎందుకంటే మీ అన్ని వాక్సింగ్ అనుభవాల్లో ముఖ్యమైన అంశం మీరు సౌకర్యవంతంగా ఉండగలగడం. మీరు వ్యాక్సింగ్ సమయంలో సౌకర్యంగా లేకపోతే, మీరు దాని గురించి జీవితాంతం తలుచుకొని చాలా భయపడాల్సి ఉంటుంది.

వాక్సింగ్ చేస్తున్నపుడు మీ ఇబ్బందులను తెలియజేయండి

వాక్సింగ్ చేస్తున్నపుడు మీ ఇబ్బందులను తెలియజేయండి

మీరు చాలా నెమ్మదిగా పూర్తి చేయాలనీ అనుకోవచ్చు. లేదా సెలూన్ల యొక్క ఎయిర్ కండిషనింగ్ పెరగాలి అని అనుకుంటే వీటిని మీ తలలోనే వుంచుకోవద్దు. ఈ విషయాన్ని వెంటనే ఎక్స్పర్ట్స్ కి తెలియజేయండి ఎందుకంటే మీ అన్ని వాక్సింగ్ అనుభవాల్లో ముఖ్యమైన అంశం మీరు సౌకర్యవంతంగా ఉండగలగడం. మీరు వ్యాక్సింగ్ సమయం లో సౌకర్యంగా లేకపోతే, మీరు దాని గురించి జీవితాంతం తలుచుకొని చాలా భయపడాల్సి ఉంటుంది.

వాక్సింగ్ యొక్క కామన్ సైడ్ ఎఫెక్ట్స్ను గమనించండి

వాక్సింగ్ యొక్క కామన్ సైడ్ ఎఫెక్ట్స్ను గమనించండి

అన్ని చర్మ రకాలకు, అందరి మహిళలకు, వ్యాక్సింగ్ చేసుకున్నప్పుడు చర్మం మీద రెడ్ ప్యాచ్ వంటి కొన్ని సాధారణ దుష్ప్రభావాల్లో, బాల్స్ రావడం,మంటగా అనిపించడం, మరియు దద్దుర్లు కలిగి దురద కలుగుతుంది. మీరు మీ మొట్టమొదటి వాక్సింగ్ సెషన్ తర్వాత కూడా వాటిని పొందుతారు. దీని కోసం మనం సెలూన్ లను ఆరోపించాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి తిరిగి వచ్చాక కొన్ని ఐస్ చల్లని మరియు మీ శరీరం మీద కాలామైన్ ఔషధాలను వాడాలి. అప్పుడు మీ చర్మం తప్పనిసరిగా ప్రశాంతంగా ఉంటుంది మరియు ఒక రోజు సమయంలో ఇది సాధారణ ఉంటుంది.

మీ అమ్మ లేదా సీనియర్ ని సంప్రదించండి

మీ అమ్మ లేదా సీనియర్ ని సంప్రదించండి

బిగినర్స్ సాధారణంగా ఈ విషయంలో వారి స్నేహితులను నమ్ముతారు. కానీ మీ స్నేహితుల కంటే, మీ పెద్ద సోదరి మరియు తల్లి ఎక్కువ అనుభవాన్ని పొంది వుంటారు.కాబట్టి,దాని గురించి మాట్లాడటానికి మీ కుటుంబం యొక్క సీనియర్ లేడీస్ దగ్గరకు వెళ్ళండి మరియు మొట్టమొదటి సారి వాక్సింగ్ సెషన్కు వెళ్లడం అనే దాన్ని దాచడానికి ఏమీ లేదు.

English summary

Tips For Waxing | First Waxing Session Tips | What To Do For First Waxing | Is Wax Painful

Tips and to-dos before you go for your first waxing session.
Desktop Bottom Promotion