For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు మందంగా,ప్రకాశవంతంగా పెరగడానికి ఫ్రూట్ హెయిర్ ప్యాక్

|

జుట్టు పొడవుగా, మందంగా ఉండేవారి చూస్తే, వారి అందాన్ని మరింత అదనంగా, అట్రాక్షన్ గా చూపిస్తుంది. అది మీరు చేసుకొనే హెయిర్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. అయితే, అందుకు మంచి హెయిర్ క్వాలిటీ మరియు ప్రశావంతంగా ఉండాలి. అలా ఉండాలంటే అందుకు కొన్ని ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ కు అద్భుతంగా పనిచేస్తాయి.

ఫ్రూట్ ఫేస్ ప్యాక్ జుట్టుకు అద్భుతమైన గ్లోను ఇవ్వడంతో పాటు, అదే సమయంలో జుట్టు పెరుగుదలకు కూడా ప్రోత్సహితస్తుంది. ఈ ప్యాక్ రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల ఒక బెస్ట్ హెయిర్ వ్వాలిటీ, మరియు ఆకారం గురించి మీలో ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుత రోజుల్లో ఉండే పొల్యుషన్ లో ఆ హెయిర్ క్వాలిటీని పెంచుకోవడం అంటే అంత సులభమైన పని కాదు. జీవనశైలి మరియు ఒత్తిడి వంటి కారణాల చేత హెయిర్ ఫాల్ మరియు ఇతర అనేక జుట్టు సమస్యలు వస్తాయి.

అందుకు రెగ్యులర్ గా హెయిర్ ట్రీట్మెంట్ మరియు బ్యూటీపార్లర్ కు వెళ్ళడం వల్ల ప్రయోజనం అంతంత మాత్రమే ఉంటుంది. ఆరోగ్యకరమైన జుట్టు పొదడానికి ఇది శాశ్వత పరిష్కార మార్గం కాదు. ఎంత డబ్బు ఖర్చుచేసినా అంత మంచి ఫలితాలుండవు. అందువల్ల, మీకు ఎప్పుడూ ఇచ్చే ఒక సలహా ఏంటంటే, కొన్ని బెస్ట్ ఫ్రూట్ ప్యాక్స్ ను ట్రై చేయమని చెబుతున్నా . ఈ పద్దతి వల్ల మీ జుట్టు ఆరోగ్యం మరియు పోషణ అంధిస్తుంది.

హెయిర్ కేర్ విషయంలో ఇది ఒక ఖరీదైన పరిష్కారంమరియు ఇవి మనకు అందుబాటులో చాలా నాణ్యమైనవిగా, మన్నికైనవిగా, తక్కువ విలువకే దొరుకుతాయి. మరియు మన ఇంట్లో నిత్యం స్టాక్ ఉంటాయి. కాబట్టి మీ కేశాలకు మంచి గ్లో మరియు షైనీగా ఉండాలంటే ఫ్రూట్ ఫేస్ ప్యాక్ కంపల్సరీగా వేసుకోవాలి. ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ను కేశాలకు పట్టించి గంట లేదా రెండు గంటల పాటు అలాగే ఉండి తర్వాత ఫలితాన్ని గమనించండి...మీరే ఆశ్చర్య పోతారు.

కెమికల్స్ తో హెయిర్ డ్యామేజ్ అయితే:

కెమికల్స్ తో హెయిర్ డ్యామేజ్ అయితే:

హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ కలరింగ్, మరియు ఇతరాల వల్ల మీ కేశాలకు డ్యామే అయ్యుంటే, ఇప్పుడు మీరు తప్పనిసరిగా నేచురల్ హెయిర్ కేర్ తీసుకోవడ చాలా అవసరం. ఈ నేచురల్ హెయిర్ కేర్ చాలా సులభం, చాలా తేలికైన పనికూడా. అందుకు ఒక అరటిపండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మరియు ఒక గుడ్డు మిశ్రమం వేసి బాగా మిక్స్ చేసి, హెయిర్ ప్యాక్ గా వేసుకొని 30-45నిముషాలు అలాగే ఉండి తర్వాత చల్లటి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది కెమికల్స్ వల్ల డ్యామేజ్ అయిన హెయిర్ కు ఒక అద్బుత పరిష్కారం.

స్ట్రావీ హెయిర్ (క్వాలిటీ లేని జుట్టు):

స్ట్రావీ హెయిర్ (క్వాలిటీ లేని జుట్టు):

ఒక వేళ మీరు మీ కేశాలకు ఎక్కువగా కలరింగ్ వేయడం మరియు దాని వల్ల జుట్టు మరింత నాణ్యత కోల్పోయి, డ్రైగా మారడం లేదా చిట్లడం, లేదా సన్నగా మరాడం వంటివి మార్పులు జరిగినప్పుడు, అందుకు మీరు ఒక అరటిపండు, రెండు చెంచాలా వేపాకు పౌడర్, ఒక కప్పు బీర్, వియోలా, రెండు కప్పుల బొప్పాయ ముక్కలు మరియు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ ఫ్రూట్ హెయిర్ ప్యాక్ తిరిగి మీకు కేశాలు మంచి షైనింగ్ తో మరియు ప్రకాశవంతంగా మారడానికి సహాయం చేస్తుంది.

జిడ్డు గల తల మరియు ఆయిల్ హెయిర్ స్ట్రక్చర్:

జిడ్డు గల తల మరియు ఆయిల్ హెయిర్ స్ట్రక్చర్:

జిడ్డు జుట్టుతో చాలా మంది బాధపడూ, కంప్లైంట్స్ చేస్తుంటారు . అటువంటి వారికి హోం మేడ్ ఫ్రూట్ హెయిర్ ప్యాక్ చాలా అవసరం అవుతుంది. ఆరెంజ్ జ్యూస్, ఒక చెంచా తులసి పౌడర్, ఒక కప్పు పెరుగు, వియోలా మరియు ఆమ్లా పౌడర్ వేసి మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇది జిడ్డును తొలగిస్తుంది.

హెయిర్ ఫాల్ ను నివారిస్తుంది:

హెయిర్ ఫాల్ ను నివారిస్తుంది:

జుట్టు రాలడం ఎప్పుడు క్రమంగా పెరుగుతుంటుందో, అప్పుడు నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. అందువల్ల అవొకాడో హెయిర్ ప్యాక్ మెంతి హెయిర్ ప్యాక్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఎటువంటి హెయిర్ డ్యామేజ్ అయినా అరికడుతుంది. ఇది గ్రీన్ టీ మరియు గోరువెచ్చని నీటితో మిక్స్

చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడవచ్చు. మీ జుట్టు చాలా కఠినమైనదిగా మరియు రఫ్ గా ఉన్నట్లైతే, ఈ ప్యాక్ వేసిన తర్వాత మీ జుట్టు కొన నుండి మార్పును గమనించవచ్చు.

దురద పుట్టించే తల:

దురద పుట్టించే తల:

జుట్టు ఎల్లవేళలా దురద బాధిస్తోందా? అందుకు ప్రధాన కారణం చుండ్రు. దాని వల్ల ఎల్లవేళలా మీ తలలో దురదగా భావితస్తుంటారు. దీనికి ఒక అద్భుత పరిష్కార మార్గం. ఉసిరి కాయ రసం దాంతో పాటు నిమ్మరసం, ఒక కప్పు పెరుగు మరియు వియోలా. ఈ వస్తువులును అన్నింటిని మిక్స్ చేసి జుట్టుకు పట్టించడం వల్ల ఎఫెక్టివ్ గా అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది. మీ జుట్టు సమస్యలు నివారించడబడి, మీ కేశాలు మంచి షైనింగ్ తో మెరుస్తూ మేలై పరిష్కారం చూపుతాయి.

నిర్జీవమైన కేశాల నుండి విముక్తి పొందడం:

నిర్జీవమైన కేశాల నుండి విముక్తి పొందడం:

మీ కేశాలు నిర్జీవంగా, కళ తప్పి ఉన్నట్లైతే అందుకు ఒక అద్భుత పరిష్కార మార్గం ఉంది. మీ కేశాలను క్రమంగా ఉండేలా మ్యానేజ్ చేయాలంటే, అందుకు మీరు ఒక కప్పు కొబ్బరి పాలు, మూడు చెంచాలా మందార పొడి, అరకప్పు స్వీట్ లెమన్ సొల్యూషన్ మరియు కొద్దిగా బీర్ మిక్స్ చేసి, అలాగే వయోలా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇస్తుంది. ఈ అన్ని పదార్థాలను మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మీ జుట్టు నుండి నిర్జీవం తొలగిపోయి, అద్భుతంగా కనబడేందుకు సహాయపడుతుంది.

English summary

Fruit Packs For Hair Care

Bouncy hair makes your personality look more attractive and suitable. The sort of hairstyle yo carry will really make you a hit! However, for that best hair quality and lustrous show, it would be feasible to arrange for the best fruit packs for hair.
Story first published: Monday, November 11, 2013, 12:44 [IST]
Desktop Bottom Promotion