Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
హెయిర్ స్టైల్ తప్పైతే అనేక జుట్టు సమస్యలు..?!

మీరు ప్రతిరోజూ మీ జుట్టును వందసార్లు దువ్వినట్లయితే, దానివల్ల జుట్టు విరిగిపోతుంది ఇలాంటివి జుట్టు కధలు. మీరు స్టైలింగ్ కి ముందు, తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిస్తే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుంది.
జుట్టు నష్టపోవడం, రాలడ౦ వంటి సమస్యలను ఈ క్రింది చిన్న చిట్కాల ద్వారా నివారించవచ్చు:

హెయిర్ స్టైల్ తప్పైతే బట్టతల కాయం..!
తలస్నానం చేసిన తరువాత తువాలుతో తుడిచి జుట్టు ఆరపెట్టుకోండి. మీ జుట్టును గాలికి ఆరనివ్వడం మరో ప్రత్యామ్నాయం.

హెయిర్ స్టైల్ తప్పైతే బట్టతల కాయం..!
చాలామంది జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వుతారు, దీనివల్ల ఎక్కువజుట్టు రాలిపోతుంది. అయితే, ఒత్తైన జుట్టు, ఉంగరాల జుట్టు ఉన్నవారు తడిగా ఉన్నపుడు దువ్వుకుంటే రాలిపోయే ప్రమాదం తక్కువ ఉంటుంది.

హెయిర్ స్టైల్ తప్పైతే బట్టతల కాయం..!
చాలా తక్కువగా దువ్వుకోవాలి. ప్రతిరోజూ 100 సార్లు దువ్వినట్లయితే మీ జుట్టు మూలాలి తెగిపోవచ్చు.

హెయిర్ స్టైల్ తప్పైతే బట్టతల కాయం..!
ఎక్కువసేపు నిలవ ఉండే' స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించడం తగ్గించండి. మీరు ఆ ఉత్పత్తిని అప్లై చేసినతరువాత దువ్వెన ఉపయోగించి జడ వేసుకుంటే, జుట్టు రాలిపోతుంది, దీనివల్ల ఎక్కువకాలం జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.

హెయిర్ స్టైల్ తప్పైతే బట్టతల కాయం..!
మీరు జడ వేసుకునేముందు లేదా దువ్వే ముందు మీ జుట్టును గాలికి ఆరనివ్వండి. వారంలో ఎక్కువసార్లు ఆరనివ్వడం తగ్గిస్తే జుట్టురాలడం తగ్గే అవకాశం ఉంటు౦ది.

హెయిర్ స్టైల్ తప్పైతే బట్టతల కాయం..!
తక్కువ, మధ్యస్థ వేడితో పొడి జుట్టుపై చదునైన కట్టును వాడాలి, తరచుగా చేయకూడదు రోజుమార్చి రోజు చేయాలి. మీరు కర్లింగ్ ఐరన్ ఉపయోగిస్తే, అదే స్థలంలో ఒకటి లేదా రెండు సెకండ్లు వదిలేయండి. ఏరకమైన జుట్టైనా ఫరవాలేదు, అధిక వేడి వల్ల జుట్టుకు హానికలుగుతుంది.

హెయిర్ స్టైల్ తప్పైతే బట్టతల కాయం..!
నిరంతరం జడ అల్లడం, కార్న్రోస్, పోనీటైల్స్, జుట్టు పొడిగింపులు చేయకూడదు.

హెయిర్ స్టైల్ తప్పైతే బట్టతల కాయం..!
ఈ శైలి జుట్టు లాగినట్టు ఉండి, తెగడం వల్ల ఒత్తిడికి లోనౌతారు. ఈ ఒత్తిడి నిరంతరం ఉంటే, శాశ్వతంగా జుట్టు రాలుతునే ఉంటుంది.



Click it and Unblock the Notifications