For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్ల జుట్టు నివారించుకోవడానికి 10 నేచురల్ మార్గాలు

|

మీరు తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారా? తెల్లజుట్టును నేచురల్ గా మరియు శాశ్వతంగా నివారించుకోవాలని మీరు చూస్తున్నారా? ఈ సమస్యను నివారించడానికి కొన్ని హోం రెమెడీలు ఉన్నాయి.

స్త్రీ మరియు పురుషులు యవ్వనంలో ఉన్నప్పుడు జుట్టు తెల్లబడం అనేది ఒక పెద్ద సమస్య . ఈ తెల్ల జుట్టు, లేదా గ్రేకలర్ లేదా సిల్వర్ కలర్ జుట్టును కప్పిపుచ్చుకోవడానికి హోం రెమెడీస్ ను ఉపయోగించడం ఒక ప్రధాన మార్గం.

ఉదాహరణకు పురాతన కాలం నుండి ఎక్కువగా ఆమ్లా (ఉసిరికాయను)ఎక్కువగా ఉపయోగించే వారు. ఈ ఫర్ఫెక్ట్ నేచురల్ రెమెడీ. జుట్టు రాలడం అరికట్టడం మాత్రమే కాదు, ఇది జుట్టును ఒత్తుగా మరియు మరింత నల్లగా కనబడేలా చేస్తుంది.

తెల్ల జుట్టును నేచురల్ గా నివారించుకోండానికి ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ ను అవి కూడా మన వంట గదిలో చౌకగా లభించే వాటిని తెయజేస్తున్నాము. వీటిని పరిశీలించి తెల్లజుట్టుకు శాశ్వతంగా నివారించుకోండి...

గోధుమలు:

గోధుమలు:

గోధుమల చిట్కా గురించి చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. అయితే, తెల్ల జుట్టును నివారించడంలో ఇది ఒక బెస్ట్ నేచురల్ క్యూర్ . గోధుమపిండితో అల్లం మిక్స్ చేసి దానికి ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఒక వారంలో మార్పును గమనించండి. ఆశ్చర్యం కలగక తప్పదు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి వాటర్ లా బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి . ఇది తెల్లజుట్టుకు మసాజ్ థెరఫీలా పనిచేసి తెల్ల జుట్టును నివారిస్తుంది.

హెన్న:

హెన్న:

గోరింటాకు మీ జుట్టుకు నేచురల్ కలర్ ను అందిస్తుంది . ఇది తలకు ఒక నేచురల్ షైనీ కలర్ అందివ్వడం మాత్రమే కాదు, డ్యామేజ్ జుట్టును నివారిస్తుంది.

ఆమ్లా:

ఆమ్లా:

ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి . ఎండిన ఉసిరికాయ ముక్కల్ని నూనెకు మిక్స్ చేయాలి . ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే తప్పనిసరిగా వ్యత్యాసమును గమనించగలుగుతారు.

కరివేపాకు:

కరివేపాకు:

కరివేపాకులో కొద్దిగా మజ్జిగ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను స్నానం చేసే నీటిలో మిక్స్ చేసి, ఆ నీటితో తలస్నానం చేయాలి. ఈ పద్దతిని వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

క్యారెట్ ఆయిల్:

క్యారెట్ ఆయిల్:

తెల్ల జుట్టును నివారించడానికి ఒక ఉత్తమ సహజ మార్గం నువ్వుల నూనెతో కొద్దిగా క్యారెట్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ కాంబినేషన్ ఆయిల్ ను మీ జుట్టుకు అప్లై చేసి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

మెంతులు :

మెంతులు :

తెల్ల జుట్టును నివారించే మరో సహజ హోం రెమడీ మెంతులు గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి.

 నెయ్యి:

నెయ్యి:

తెల్ల జుట్టును నివారించడంలో మరో ఉత్తమ వంటింటి వస్తువు. కొద్దిగా నెయ్యి తీసుకొని తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇది చాలా స్లో ప్రొసెస్.

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్ పౌడర్ ను పెరుగులో మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే, తల తెల్ల జుట్టును మూలాల నుండి తొలగిస్తుంది.

బ్లాక్ టీ:

బ్లాక్ టీ:

ఒక కప్పు బ్లాక్ టీలో ఒక చెంచా ఉప్పు చేర్చి మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుండి తెల్లజుట్టు క్రమంగా తగ్గుతుంది.

English summary

10 Natural Ways To Get Rid Of White Hair

Greying when you are young is a major problem all men and women face although the pepper look is fashionable! To cover these rich grey or silver hair, using these home remedies is the key.
Story first published: Thursday, March 26, 2015, 16:48 [IST]
Desktop Bottom Promotion