For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్యామేజ్ హెయిర్ నివారించే హోం మేడ్ నేచురల్ ఆయిల్స్

|

జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు నేచురల్ ఆయిల్స్ చాలా మంచిది. మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే కెమికల్ మిక్స్డ్ ఆయిల్స్ కంటే నేచురల్ ఆయిల్స్ చాలా ఎఫెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. మీరు జుట్టు ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే, తరుచూ తలకు నూనె మర్దన చేయడం వల్ల జుట్టు ఆరోగ్యానికీ మంచిది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.

నేచురల్ ఆయిల్స్ ను డ్యామేజ్ అయిన హెయిర్ కు ఉపయోగిస్తే, ఫాలీసెల్స్ తక్షణం పుట్టుకొస్తాయి. తలకు నూనె మర్దన విషయంలో తప్పక గుర్తుంచుకోవల్సిన మరో విషయం నూనెను గోరువెచ్చగా చేసి తలకు పట్టించాలి. గోరువెచ్చని లేదా వేడి నూనెను మీరు తలకు మసాజ్ చేయడం వల్ల మీకు మంచి అనుభూతిని కలిగించడంతో పాటు, తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో ఒత్తిడి తగ్గుత్తుంది. డ్యామేజ్ అయిన జుట్టుకు ఉపయోగించే సహజనూనెల్లో ఆలివ్ ఆయిల్ ఒకటి. స్వచ్చమైన ఆలివ్ ఆియల్ కు కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి.

ఈ హోం మేడ్ ఆయిల్ ను డ్యామేజ్ అయిన మీ జుట్టు కోసం ఉపయోగించుకోవచ్చు . ఈ సులభమైన హోం రెమెడీని ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలను నివారించడబడుతుంది . డ్యామేజ్ అయిన జుట్టుకు ఈ నూనెతో పాటు మరికొన్ని నూనెలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

జాస్మిన్ ఆయిల్

జాస్మిన్ ఆయిల్

మల్లెపువ్వుల నుండి తీసిన ఎక్స్ ట్రాక్ట్ నుండి తయారుచేసే నూనె. ఈ నూనెను నేరుగా తలకు పట్టించడం ద్వారా జుట్టు మంచి షైనింగ్ తో మెరుస్తూ ఉంటుంది . డ్యామేజ్ హెయిర్ కు ఇది ఒక ఉత్తమ హోం మేడ్ ఆయిల్.

బాదం నూనె

బాదం నూనె

జుట్టుకు ఎటువంటి వంటి డ్యామేజ్ కలగకుండా నివారించడంలో బాదం నూనె సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో హైడెన్సిటి లెవల్స్ కలిగి ఉంటుంది. ఇది జుట్టు యొక్కడ్యామేజ్ హెయిర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మందార నూనె

మందార నూనె

మందార నూనె మరో హోం మేడ్ ఆయిల్. ఈ నూనెను మీరు జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు మొదళ్ళ నుండి జుట్టును బలోపేతం చేస్తుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె పెనిట్రేటివ్ ఆయిల్ ఇందులో విటమిన్ ఇ మరియు లౌరిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు అంశాలు కలిగి ఉండటం వల్ల ఇది డ్యామేజ్ హెయిర్ ను నివారిస్తుంది.

ఆవనూనె

ఆవనూనె

ఆవనూనె కొద్దిగా దుర్వాసన కలిగి ఉండటం వల్ల ఇది దీన్ని ఎక్కువగా ఉపయోగించుకోరు. డ్యామేజ్ అయిన జుట్టుకు ఆవనూనె ఒక ఉత్తమ హోం మేడ్ ఆయిల్ గా చికిత్సను అంధిస్తుంది. తలలో పేలను నివారించడంలో కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి, డ్యామేజ్ హెయిర్ కు వారానికి రెండు సార్లు అప్లై చేస్తుంటే, జుట్టు సమస్యలను తొలగిస్తుంది.

సన్ ఫ్లవర్ ఆయిల్

సన్ ఫ్లవర్ ఆయిల్

ఈ హై టెంపరేచర్ కుక్కింగ్ ఆయిల్లో ఎక్కువ ఫ్యాట్ కలిగి ఉండటం వల్ల, ఇది జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది. అందువల్ల ఇది, డ్యామేజ్ హెయిర్ కు ఇది ఒక ఉత్తమ హోం మేడ్ నేచురల్ హెయిర్ ఆయిల్.

అవొకాడో ఆయిల్

అవొకాడో ఆయిల్

అవొకాడో ఆయిల్లో ఎక్కువ మొత్తంలో లెసిథిన్, విటమిన్ ఎ, డి, ఇ, బి6 మరియు అమినో యాసిడ్స్ కలిగి ఉంటాయి . ఇవి హెయిర్ రూట్స్ కు బలోపేతం చేస్తుంది మరియు హెయిర్ స్ట్రక్చర్ ను మెయింటైన్ చేస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్

ఫ్లాక్స్ సీడ్స్

ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ మరో హెం మేడ్ హెయిర్ ఆయిల్.ఇది జుట్టు యొక్క నాణ్యతను పెంచుతుంది మరియు జుట్టు స్ట్రక్చర్ ను నిర్వహిస్తుంది.

సన్ ఫ్లవర్ ఆయిల్ 2

సన్ ఫ్లవర్ ఆయిల్ 2

సన్ ఫ్లవర్ ఆయిల్ ను వంటలకు కూడా ఉపయోగిస్తాం. కానీ, డ్యామేజ్ అయిన జుట్టుకు కూడా దీన్ని ఉపయోగిస్తాము. సన్ ఫ్లవర్ ఆయిల్ చాలా జిడ్డుగా ఉంటుంది. కాబట్టి, మితంగా మాత్రమే ఉపయోగించాలి.

ఆముదం

ఆముదం

ఆముదం నూనె బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. దాంతో జుట్టు పునరుద్దరణకు సహాయపడుతుంది . మరియు డ్యామేజ్ హెయిర్ రూట్స్ కు చాలా మేలు చేస్తుంది.

జోజోబ ఆయిల్

జోజోబ ఆయిల్

డ్యామేజ్ అయిన జుట్టుకు మాత్రమే కాదు, ఇది, ఇతర జుట్టు సమస్యలను కూడా చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

English summary

12 Homemade Natural Oils For Damaged Hair

Natural oils are good for one's hair. These natural oils contain effective properties when compared to the chemical tested oils available in the market. No matter how healthy your hair is, you should always use homemade oils to treat your tresses.
Story first published: Saturday, February 7, 2015, 11:52 [IST]
Desktop Bottom Promotion