For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

By Staff
|

తెల్ల జుట్టు సమస్యలు ఈ మద్యకాలంలో చిన్న పెద్ద, వయస్సుతో తేడా లేకుండా బాధిస్తున్నది. దీనంతటికీ కారణం, పౌష్టికాహార లోపం, జీవనశైలిలో అనేక మార్పులు, వాతావరణంలో మార్పులు, హార్మోనుల ప్రభావం వల్ల చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉన్నది. గతంలో వయస్సును బట్టి, జుట్టు రంగులో మార్పు వచ్చేది . కానీ ఈ రోజుల్లో 20ఏళ్ళలోపు వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నది.

Home Remedies for Grey Hair

తలలో పిగ్మెంటేషన్ (బ్లాక్ కలర్ స్ట్రాండ్స్)ఉత్పత్తి తగ్గినప్పుడు జుట్టు నల్లబడటం తగ్గిపోతుంది. అందుకే చాలా వరకూ అమెరికన్స్ వారి ఒరిజినల్ హెయిర్ కలర్ 30 మద్యలోనే కోల్పోతారని నమ్ముతారు మరియు ఆఫ్రికన్ అమెరిక్ 40లో జుట్టు కలర్ లో మార్పు వస్తుంది . అలాగే కొన్ని కారణాల వల్ల జుట్టు నేచురల్ గానే హైడ్రేజన్ పెరాక్సైడ్ ను ఉత్పత్తి చేయడం వల్ల హెయిర్ కలర్ మార్పులు వస్తాయని భావిస్తారు. మరి ఇలా అర్ధంతరంగా వచ్చే తెల్ల జుట్టును నివారించడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి.

తెల్ల జుట్టును నివారించే ఉత్తమ హోం రెమెడీలు

ఆమ్లా (ఉసిరికాయ)

ఆమ్లా (ఉసిరికాయ)

ఆమ్లా (ఉసిరికాయ)జుట్టు సంరక్షణకు ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఇది ప్రీమెచ్యుర్ గ్రే హెయిర్ ను నివారిస్తుంది . ఉసిరికాయ ముక్కల్ని కొన్నింటిని కొబ్బరినూనెలో వేసి, నల్లగా మారే వరకూ మరిగించాలి . తర్వాత క్రిందికి దింపుకొని, చల్లారిన తర్వాత తలకు మసాజ్ చేయడం వల్ల నేచురల్ గా తెల్ల జుట్టును నివారిస్తుంది.

MOST READ:కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 బెస్ట్ ఫుడ్స్!MOST READ:కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 బెస్ట్ ఫుడ్స్!

అల్లం

అల్లం

అల్లంను తురుములో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల తెల్ల జుట్టును నివారించుకోవచ్చు.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

అనేక చర్మ సమస్యలకు బాగా తెలిసిన ఔషధం కొబ్బరినూనె, అంతే కాదు, తెల్లజుట్టును నివారించడంలో కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు మసాజ్ చేయడం వల్ల బ్లాక్ అండ్ షైనీ హెయిర్ పొందవచ్చు.

నెయ్యి

నెయ్యి

స్వచ్చమైన నెయ్యి లేదా స్వచ్చమైన బట్టర్ ను తలకు వారంలో రెండు సార్లు మసాజ్ చేయడం వల్ల తెల్ల జుట్టు నివారించుకోవచ్చు.

కరివేపాకు

కరివేపాకు

కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి, మరిగించాలి. కరివేపాకు నల్లబడే వరకూ మరిగించాలి . దీన్ని హెయిర్ టానిక్ గా తలకు పట్టించడం వల్ల జుట్టురాలడం మరియు పిగ్మెంటేషన్ సమస్యలను నివారిస్తుంది

హెన్నా

హెన్నా

రెండు చెంచాల హెన్నా, ఒక చెంచా మెంతి పొడి, 2 చెంచాల తులసి ఆకుల పేస్ట్, 3 చెంచాలా కాఫీ, 3 చెంచాలా పుదీనా రసం, మరియు 1చెంచా పెరుగు వేసి బాగా మిక్స్ చేసి, తలకు పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు

హెన్నాను కొబ్బరినూనెతో మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు డార్క్ బ్రౌన్ కలర్లోకి మారుతాయి. ఇంకా హెన్నాను కలిపి రాత్రంతా బాగా నానిన తర్వాత తలకు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

MOST READ:మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్తుందిMOST READ:మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్తుంది

బీరకాయ

బీరకాయ

రిబ్డ్ గార్డ్ (బీరకాయ)ను కొబ్బరినూనెలో వేసి మరిగించి గోరువెచ్చగా తలకు పట్టించి మసాజ్ చేయడం వల్ల ప్రీమెచ్చుర్ గ్రేహెయిర్ ను నివారిస్తుంది.

బ్లాక్ టీ

బ్లాక్ టీ

ఒక కప్పు స్ట్రాంగ్ బ్లాక్ టీ మరియు ఒక చెంచా సాల్ట్ ను మిక్స్ చేసి, మీ తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత శుభ్రం చేస్తే మంచిఫలితం ఉంటుంది . ఈ హోం రెమెడీని రెగ్యులర్ గా అనుసరించడం వల్ల గ్రే హెయిర్ నివారించబడుతుంది.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల తెల్ల జుట్టును నివారించవచ్చు . అలాగే హెయిర్ లాస్ మరియు బట్టతను కూడా అరికడుతుంది.

బ్లాక్ పెప్పర్

బ్లాక్ పెప్పర్

ఒక గ్రాము బ్లాక్ పెప్పర్ మరియు అరచెంచా పెరుగులో మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల మీ తెల్ల జుట్టు సమస్య నివారించబడుతుంది. ఈ మిశ్రమానికి నిమ్మరసం కూడా మిక్స్ చేయవచ్చు.

చామంతి

చామంతి

చామంతి పువ్వుల పొడిని నీళ్ళలో వేసి 20 నిముషాలు మరిగించాలి. తర్వాత చల్లగా చేసి, తలకు పట్టిచాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల తెల్ల జుట్ట సమస్య నివారించబడుతుంది.

రోజ్మెరీ

రోజ్మెరీ

రోజ్మెరీ మరియు సేజ్ ఆకులను సమంగా తీసుకొని ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి . దీన్ని తలకు పట్టించడం వల్ల నేచురల్ హెయిర్ కలర్ ను పొందవచ్చు. రోజ్మెరీ ఆయిల్ ను నేరుగా కూడా తలకు పట్టించవచ్చు

బాదం ఆయిల్

బాదం ఆయిల్

బాదం నూనె, నిమ్మరసం, మరియు ఉసిరి రసాన్ని సమంగా తీసుకొని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి . ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నివారించబడుతుంది.

శీకాయ

శీకాయ

శీకాకాయ మూడు నాలు మరియు పది లేదా పన్నెండ్ సోప్ నట్స్ ను ఒక మగ్గు వాటర్ లో వేసి రాత్రంతా నాబెట్టుకోవాలి. తర్వాత ఈ నీటిని మరిగించి తర్వాత బాటిల్లోకి వడగట్టుకొని షాంపులాగా తలకు ఉపయోగించుకోవాలి. అలాగే కొన్ని ఉసిరి కాయ ముక్కలను కూడా నీటిలో వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటిని కండీషనర్ గా తలకు పోసుకోవాలి. ఈ చిట్కా వివిధ రకాల జుట్టు (జుట్టు తెల్లబడుట, నిర్జీవంగా మారడం, పల్చబడం, మరియు జుట్టు రాలడం) సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

జామ ఆకులు

జామ ఆకులు

జామఆకులు కూడా తెల్ల బడ్డ జుట్టును తెల్లగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కేవలం కొద్దిగా జామఆకులను పేస్ట్ చేసి రెగ్యులర్ గా తలకు పట్టించాలి

అమరనాథ్

అమరనాథ్

అమర్ నాథ్ జ్యూస్ ను తలకు పట్టించాలి మరియు ఇది మీ జుట్టు యొక్క నేచురల్ కలర్ మెయింటైన్ చేస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన హోం రెమెడీ.

MOST READ: మేకప్ లేకుండా కెమెరాలకు చిక్కిన టాప్ హీరోయిన్స్ MOST READ: మేకప్ లేకుండా కెమెరాలకు చిక్కిన టాప్ హీరోయిన్స్

అలోవెరా జెల్

అలోవెరా జెల్

థెరాపిటిక్ రెమెడీ . తెల్ల జుట్టు మాత్రమే, అనేక రకాల జుట్టు సమస్యలను నివారించడంలో కలబంద బాగా సహాయపడుతుంది.

ఆవ నూనె

ఆవ నూనె

250గ్రాముల ఆవనూనె మరియు 60గ్రాముల హెన్నా ఆకులను వేసి నల్లగా మారేవరకూ మరిగించాలి. ఇది చల్లబడిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.

అశ్వగంధ

అశ్వగంధ

మీ తెల్ల జుట్టును నివారించుకోవడానికి, అశ్వగంధను తలకు పట్టించాలి. జుట్టులో మెలనిన్ ను పెంచుతుంది

లిగ్విస్ట్రమ్( Ligustrum)

లిగ్విస్ట్రమ్( Ligustrum)

లిగ్గిస్ట్రమ్ వల్గేర్ లేదా చైనీస్ హెర్బ్ ఇది చాలా ఉపయోగకరమైన హోం రెమెడీ. జుట్టుకు నేచురల్ గానే కలర్ ను అందిస్తుంది.

బయోటిన్

బయోటిన్

బయోటిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం జుట్టు తెల్లబడుట తగ్గుతుంది. బయోటిన్ ఎక్కువగా ఉండే గుడ్డు, టమోటోలు, ఈస్ట్ సోయాబీన్స్, వాల్ నట్స్, క్యారెట్, ఆవుపాలు, మేకపాలు, కీరదోసకాయ, కీరదోసకాయ, ఓట్స్, మరియు బాదం వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకోవాలి.

బ్రింగరాజ్ (Eclipta alba)

బ్రింగరాజ్ (Eclipta alba)

బ్రింగరాజ్ ఆయిల్ లేదా ఓరల్ గా కూడా తీసుకోవచ్చు , బ్లాక్ అండ్ షైనీ హెయిర్ ను కలిగి ఉంటాయి.

సొరకాయ (Bottle Gourd Juice) (Lauki)

సొరకాయ (Bottle Gourd Juice) (Lauki)

బాటిల్ గార్డ్ జ్యూస్ ను నువ్వుల నూనె మరియు ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల ప్రీమెచ్యుర్ హెయిర్ ను పొందవచ్చు.

లవంగం నూనె (Clove Oil)

లవంగం నూనె (Clove Oil)

తెల్ల జుట్టును నివారించడంల లవంగం నూనె గ్రేట్ గా సహాయపడుతుంది.

వేపనూనె

వేపనూనె

తెల్ల జుట్టును నివారించడంలో వేపనూనె గ్రేట్ గా సహాయపడుతుంది. వేపనూనెలోని యాంటీ బ్యాక్టీరియ్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది.

బ్లాక్ వాల్ నట్

బ్లాక్ వాల్ నట్

బ్లాక్ కలర్ వాల్ నట్ ను తీసుకోవడం వల్ల నేచురల్ హెయిర్ కలర్ ను మార్చుతుంది. బ్లాక్ వాల్ నట్ ను డికాషన్ చేసుకోవాలి, ఆ నీరును తలకు పట్టించి అరగంట అలాగే ఉండి, తలస్నానం చేయాలి.

ఆర్నికా ఆయిల్

ఆర్నికా ఆయిల్

తెల్ల జుట్టు నివారించడంలో ఆర్నికా ఆయిల్ మసాజ్ చేయాలి. ఆర్నికా ఫ్లవర్ ను ఎండబెట్టి, పేస్ట్ చేసి తలకు పట్టించాలి. దాంతో ప్రీమెచ్యుర్ హెయిర్ ను నివారిస్తుంది.

బ్రహ్మీ హెయిర్ ఆయిల్

బ్రహ్మీ హెయిర్ ఆయిల్

బ్రహ్మీ హెయిర్ ఆయిల్ ను తలకు మసాజ్ చేయాలి, ఇది హెయిర్ పిగ్మెంటేషన్, జుట్టు చిట్లడం మరియు బట్టతలను నివారించుతుంది.

మ్యాంగో సీడ్స్

మ్యాంగో సీడ్స్

మామిడికాయ విత్తనంను పొడి చేసి, అలాగే ఆమ్లా పౌడర్ ను జుట్టుకు పట్టించాలి. తెల్లజుట్టుకు ఇది ఒక ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ .

క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్

ప్రతి రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ ను త్రాగడం వల్ల తెల్ల జుట్టు సమస్యలను నివారించవచ్చు.

English summary

29 Tested Home Remedies for Grey Hair

Probably, the biggest nightmare of human beings, especially women, is the emergence of grey hair. Well, it is a fact that by the time and with growing age, hair turns grey. But today, we can see even young people below 30 are not untouched from the problem of grey strands.
Desktop Bottom Promotion