For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ కలర్ ను నేచురల్ గా తొలగించి మార్గాలు..

|

మీకు ఆర్టిఫిషియల్ హెయిర్ కలర్ నచ్చట్లేదా? మీ మెయిర్ కలర్ మిమ్మల్ని అందంగా కనబడనివ్వకుండా చేస్తోందా? అందుకు కొన్ని మార్గాలున్నాయి. కొన్ని హోం రెమెడీస్ తోనే మొండిగా మారిని హెయిర్ కలర్ ను తొలగించుకోవచ్చు . జుట్టుకు అత్తుక్కుపోయిన కొన్ని మెండి రంగులను ఎఫెక్టివ్ గా తొలగించడంలో ఈ హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.

గర్ల్స్ హెయిర్ కలర్స్ రిమూవ్ చేయడానికి వేలక వేలు డబ్బు ఖర్చుచేయనవసరం లేదు, హెయిర్ కలర్ ను తొలగించడానికి ఇంట్లోని వస్తువులే సరిపోతాయి . హార్స్ కెమికల్స్ హెయిర్ ఫాలీసెల్స్ ను డ్యామేజ్ చేస్తాయి. ప్రత్యామ్నాయంగా కలర్ ను తొలగించడమే..

ఈ ఆర్టికల్లో, హెయిర్ కలర్ తొలగించడానికి కొన్ని సులభమైన పద్దతులున్నాయి . ఈ నేచురల్ రెమెడీస్ హెయిర్ రూట్స్ కు ఎలాంటి హాని కలిగించదు . ఇది నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల తక్షణ ఫలితంను పొందవచ్చు.

ఈ ఆర్టికల్లో, హెయిర్ కలర్ ను నేచురల్ గా నివారించే కొన్ని సహజపద్దతులను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి హని ఉండదు. ఇవి నేచురల్ పదార్థాలు కాబట్టి ఉపయోగించిన వెంటన్ ఫలితం ఆశించకూడదు. ఒకటి రెండుసార్లు ప్రయత్నించిన తర్వాత ఫలితాలను చూడాలి. మరి హెయిర్ కలర్ ను నేచురల్ గా తొలగించే పదార్థాలేంటో తెలుసుకుందాం...

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

తలకు ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసి, తలకు హెయిర్ క్యాప్ ను పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది హెయిర్ కలర్ తొలగించడం మాత్రమే కాదు , హెయిర్ కు తగిన పోషణను కూడా అందిస్తుంది.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడా ఒక నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ ఇది హెయిర్ కలర్ ను లైట్ గా మార్చేస్తుంది . కొద్దిగా బేకింగ్ సోడాను హేర్బల్ షాంపుతో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. కొన్ని నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది హెయిర్ కలర్ ను లైట్ చేస్తుంది. తడి జుట్టుకు కొద్దిగా నిమ్మరసం అప్లై చేసి షవర్ క్యాప్ ధరించాలి. అరగంట తర్వాత మన్నికైన షాంపును అప్లై చేయాలి.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

హాట్ ఆయిల్ కు మించిన ట్రీట్మెంట్ మరొకటి లేదు . బాదం ఆయిల్ ను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. కొన్ని నిముషాలు అలాగే ఉంచి తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి . ఈ పద్దతిలో మొండిగా మారిన కలర్స్ ను నివారించుకోవచ్చు.

సన్ ఎక్స్ పోజర్:

సన్ ఎక్స్ పోజర్:

జుట్టును సన్ కు ఎక్కువగా ఎక్స్ ఫోజ్ చేయడం వల్ల కలర్ డిమ్ అవుతుంది . ఎలాంటి ఎఫర్ట్ లేకుండానే తగ్గించుకోవచ్చు.

కోకనట్ ఆయిల్:

కోకనట్ ఆయిల్:

కొబ్బరి నూనె హెయిర్ కలర్ ను నివారిస్తుంది. ఇది హెయిర్ డైను తొలగిస్తుంది. కొబ్బరి నూనెను హీట్ చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. మంచి రిజల్ట్ వస్తుంది.

English summary

6 Ways To Remove Hair Colour Naturally

6 Ways To Remove Hair Colour Naturally,Ladies, don't spend your money on various hair treatments and products to get rid of hair colour. It will only damage your hair follicles with its harsh chemicals. Instead, prefer using natural methods to drain the colour.
Story first published: Monday, December 28, 2015, 16:13 [IST]
Desktop Bottom Promotion