For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాంపును రెగ్యులర్ గా వాడే ముందు ఈ విషయాలు తెలుసుకోండి...

|

షాంపును కొనే ముందు మీ జుట్టు అందంగా, బ్లాక్ గా మరియు ఒత్తుగా మెరుస్తుండాలని కోరుకుంటారు. ఏమాత్రం జిడ్డుకానీ, నూనె కానీ కనబడనివ్వకుండా ప్రతి రోజూ తలకు షాంపు పెట్టి తలస్నానం చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది . అయితే మీరు షాంపు రెగ్యులర్ గా వాడటం వల్ల జుట్టు మరియు తలకు ఎలాంటి ప్రభావాలుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? షాంపును ప్రతి రోజూ వాడటం వల్ల ఎదురయ్యే సమస్యలను నివారించడానికి కొన్ని హెయిర్ కేర్ చిట్కాలను ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది.

షాంపు కొనే ముందు తెలుసుకోవల్సిన లేదా గమనించాల్సిన కొన్ని విషయాలు? ధర...బ్రాండ్....మురింత ముఖ్యమైనది ఎలా ఉపయోగించాలి...? నిజానికి కాస్మోటిక్స్ కొనుగోలు చేసేప్పుడు, వాటిలోని హానికర లేదా కఠినమైన పదార్థాలు వాడినారో లేదో గమనించాలి.

READ MORE:జుట్టుకు షాంపు పెట్టడంలో 16 సులభ మార్గాలు

ఈ విషయాలన్నీ మీరు గమనిస్తున్నారా? లేదా బ్లైండ్ గా వెళ్ళి ఒక హైక్వాలిటి, హై ప్రైజ్ ఉన్న షాంపు తెచ్చేసుకొనే ఉపయోగించేస్తున్నారా?

షాంపు అంటే తలను, జుట్టును శుభ్రం చేసిది, మంచి జుట్టు సంరక్షణ కలిగిస్తుంది మరియు మనం అందరం కొన్ని కాస్మోటిక్స్ ప్రయోజనాలను కూడా ఆశిస్తాము. కానీ, ప్రతి రోజూ తలకు షాంపు ఉపయోగించడం వల్ల, ఇందులో ఉండే కొన్ని టాక్సిన్స్ వల్ల కొన్ని హానికరమైన దుష్ప్రభావలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.

సోడియం లౌరిల్ సల్ఫేట్ ను ఒక ఫామింగ్ (నురుగుఏర్పడుటకు)ఏజెంట్ గా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది చాలా హానికరమైన పదార్థం. మన్నికైన షాంపులలో కూడా ఇది ఎంతో కొంత ఉండనే ఉంటుంది. సహాజంగా ఈ సోడియం లౌరిల్ సల్ఫేట్ ను గ్యారేజ్ ఫ్లోర్స్ మరియు ఇంజిన్స్ ను శుభ్రపరచే క్లీనింగ్ ఏజెంట్స్ లో ఉపయోగిస్తుంటారు. అలాంటిది మనం తలకు ఉపయోగించే షాంపుల్లో ఉపయోగిస్తే హెయిర్ రూట్స్ మరియు తలలో చర్మం డ్యామేజ్ అవుతుంది.

షాంపును రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని హానికరమైన దుష్ప్రభావాలు...

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

క్యాన్సర్: షాంపులో ఉండే డైథాలనోనలమైన్(డిఇఎ), వెట్టింగ్ ఏజెంట్, మరియు నైట్రేట్, షాంపులో ఉపయోగించే ప్రిజర్వేటివ్స్. ఈ రెండు కెమికల్స్ నైట్రోసమైన్ (క్యాన్సర్ కు కారణం అయ్యే కాంపౌండ్స్ )ఏర్పడటానికి కారణం అవుతాయి. మరియు అదే విధంగా షాంపులలో ఉపయోగించే పరబెన్స్ అనే ప్రిజర్వేటివ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణం అవుతాయి.

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

కిడ్నీ మరియు లివర్ సమస్యలు:

డైథాలనోనలమైన్ (డిఇఎ) లేదా ట్రైథనలమైన్ (టిఇఎ) కలిగిన షాంపును ఉపయోగించడం వల్ల లివర్ మరియు కిడ్నీ యొక్క టెన్షియల్ డ్యామేజ్ ను కలిగిస్తుంది. కాబట్టి, షాంపు కొనుగోలు చేసే ముందు ఖచ్చింతా అందులో ఉపయోగించిన పదార్థాల గురించి తెలుసుకోవాలి. లోక్వాలిటి షాంపులను ఎప్పటికి కొనకూడదు. వీటిని కొనడం వల్ల చర్మాన్ని, జుట్టును మీకు తెలియకుండా డ్యామేజ్ చేస్తుంది.

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

జుట్టు మరియు తలలో సమస్యలు: షాంపులలో ఉపయోగించే ప్రమాధకరమైన SLS,హెయిర్ ఫాలీసెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది మరియు జుట్టురాలడానికి కారణం అవుతుంది . షాంపు నురగకోసం ఉపయోగించే ప్రోటీన్ డినేచురింగ్ లక్షణాలు చర్మ ఇన్ఫ్లమేషన్ కు మరియు ఇరిటేషన్ కు దారి తీస్తుంది.

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

కళ్ళ సమస్యలు: షాంపులలో ఉపయోగించే SLS OR SLES పెద్దవారిలో కాంట్రాక్ట్ సమస్యలకు గురిచేస్తుంది . ముఖ్యంగా ప్రతి రోజు పిల్లలకు షాంపుతో తలస్నానం చేయించడంవల్ల హెయిర్ డ్యామేజ్ తో పాటు, కంటి చూపు మందగిస్తుంది .

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

ఆస్తమా: షాంపు తయారిలో ఉపయోగించే DMDM హైడాంటో, డైయాజిలిడినిల్ యురియ, ఇమ్మిడైయాజిలిడియల్ యురియా, క్వాటర్నియం 15 మరియు బ్రోనోపాల్ వంటి కెమికల్స్ ఫార్మల్ డైహైడర్ మరియు సెన్సిటైసర్. వీటి వల్ల ఆస్తమా, చెస్ట్ పెయిన్, మరియు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటి ప్రమాధకరమైన దుఫ్ప్రభావాలు ఎదుర్కోవల్సి వస్తుంది.

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

స్కిన్ సమస్య: ప్రతి రోజూ తలకు షాంపు పెట్టి స్నానం చేయడం వల్ల తలో చర్మం , చర్మంలోని నూనెగ్రంధులు డ్యామేజ్ అవుతాయి. స్కిన్ ఇరిటేషన్ కు కారణం అవుతుంది. ఫ్రీక్వెంట్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ రాషెస్, స్కిన్ ఇన్ఫ్లమేషన్ కు, దురదకు, ఎగ్జిమా వంటి వాటికి కారనం అవుతుంది.

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

షాంపును ప్రతి రోజు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు

వ్యాధినిరోధకత: షాంపులో ఉండే టాక్సిక్ పదార్థాలు మొత్తం వ్యాధినిరోధకతను నివారిస్తాయి. షాంపులలో ఉండే ఎస్ఎల్ఎస్ మరియు ఎస్ఎల్ఇఎస్ లు 95శాతం ఉండటం వల్ల ఇవి వ్యాధినిరోధకతకు ప్రధాణ కారణం అవుతాయి.

English summary

Harmful Effect Of Using Shampoo Everyday

When buying shampoos you will be thinking of lush, black, beautiful hair, but have you ever imagined the adverse effects it can bring about to your hair and scalp health? Following a few good hair care tips can actually save yourself from the harmful effects of using shampoo daily.
Story first published: Tuesday, April 28, 2015, 17:25 [IST]
Desktop Bottom Promotion