For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లగా నిగనిగలాడే జుట్టును పొందడానికి హాట్ మస్టర్డ్ ఆయిల్ మసాజ్

|

హెయిర్ ఫాల్, చుండ్రు, తెల్ల జుట్టు, చిట్లిన జుట్టు, జిడ్డు జుట్టు మరియు ఇలా చెప్పుకుంటూ పోతే జుట్టు సమస్యలు అనేకం ఉన్నాయి . ఈ సమస్యలు స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు ఎదుర్కోవడానికి మార్కెట్లోలభించే అనేకర రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ను మీరు ఉపయోగించి ఉంటారు. అయితే ఇవి తాత్కలిక ప్రభావం చూపినా, శాశ్వతంగా ఏఒక్కటి నివారించలేకపోయివుండవచ్చు.

కాబట్టి, మనం నిత్యం ఉపయోగించే కొన్నివంటగదిలోనే పదార్థాలో తయారుచేసుకొనే హోం రెమెడీస్ తో ఏఒక్కటీ బీట్ చేయలేవు. ఎందుకంటే ఈ ఈహోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . మరియు ఎలాంటి దుష్ఫ్రభాలుండవు . మరియు జుట్టు అన్నిరకాల సమస్యలను నివారిస్తాయి . ఈ హోం రెమెడీస్ ను కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. మీరు ఉపయోగించే అన్ని రకాల హోం రెమెడీస్ లో కంటే మస్టర్డ్ ఆయిల్ (ఆవనూనె )చాలా ఉత్తమమైనది!

READ MORE: పురుషుల జుట్టు సమస్యలకు 20 బెస్ట్ హోం రెమడీస్...!

జుట్టు సమస్యలను నివారించడుకోవడానికి అనుసరించే పరిష్కరా మార్గాల్లో వండర్ ఫుల్ నేచురల్ పదార్థం, అమ్మమ్మల కాలం నుండి ఉపయోగిస్తున్న పదార్థం మస్టర్డ్ ఆయిల్. ఆవాల నుండి నూనె తీస్తారు. కొంత మంది ఈ నూనెను వంటలకు కూడా ఉపయోగిస్తుంటారు . ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, బ్యూటీ బెనిఫిట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.

READ MORE: గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

మస్టర్డ్ ఆయిల్ ను వేడి చేసి గోరువెచ్చగా తలకు పట్టిస్తే, జుట్టు నల్లగా పెరగడం మెరుగుపడుతుంది. మరియు నేచురల్ గా నే జుట్టు మందంగా పెరుగుతుంది. అదే విధంగా జుట్టుకు మరికొన్ని ప్రయోజనాలను అందిస్తుంది....

హెయిర్ ఫాల్ నివారిస్తుంది:

హెయిర్ ఫాల్ నివారిస్తుంది:

కొన్ని సందర్భాల్లో జింక్ లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది . ఆవనూనెలో జింక్ అధికంగా ఉంటుంది కాబట్టి, ఈ నూనెను వారంలో ఒక రోజు తలకు పట్టిస్తే ఫలితం చక్కబడుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

ఆవనూనెలో విటమిన్స్, ఓమేగా 3ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . ఈ లక్షణాలు జుట్టు మొదళ్ళ నుండి బలోపేతం చేస్తుంది . దాంతో జుట్టు త్వరగా, ఆరోగ్యంగా పెరుగుతుంది .

చిట్లిన జుట్టును నివారిస్తుంది:

చిట్లిన జుట్టును నివారిస్తుంది:

జుట్టు చిట్లడానికి ప్రధాణ కారణం తలకు సరిగా నూనె పెట్టకోకపోవడం వల్ల మరియు పోషణ లోపం వల్ల జుట్టు చిట్లుతుంది . చిట్లిన జుట్టును నివారించడానికి వేడి చేసిన ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల నివారించుకోవచ్చు . అలాగే ఎగ్ వైట్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇది నేచురల్ షైన్ అందిస్తుంది.

డ్రై హెయిర్:

డ్రై హెయిర్:

ఆవనూనెను వేడి చేసి తలకు పట్టించి మసాజ్ చేయడం వల్ల, జుట్టుకు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది మరియు చిక్కు వదలగొట్టి , డ్రై హెయిర్ నివారిస్తుంది.

డల్ హెయిర్ కు మంచి షైనింగ్ అందిస్తుంది:

డల్ హెయిర్ కు మంచి షైనింగ్ అందిస్తుంది:

డల్ హెయిర్ ఉన్నవారు మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించవచ్చు. జుట్టుమొదళ్ళ నుండి మంచి షైనింగ్ ను అందిస్తుంది. అందుకోసం ఒక చెంచా కొబ్బరి నూనెలో 3చెంచాలా హాట్ మస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేసి తర్వాత తలకు పట్టించి మసాజ్ చేయాలి. తలకు బాగా పట్టించిన తర్వాత 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

గ్రే హెయిర్ నివారిస్తుంది:

గ్రే హెయిర్ నివారిస్తుంది:

హార్ట్ మస్టర్డ్ ఆయిల్ తలకు రెగ్యులర్ గా పట్టిస్తుంటే గ్రేహెయిర్ క్రమంగా తగ్గుతుంది . ముందు ముందు జుట్టు తెల్లబడకుండా కూడా రక్షన కల్పిస్తుంది . జుట్టు యొక్క ఆకారాన్ని మెయింటైన్ చేయడానికి ఇది ఒక ఉత్త హోం రెమెడీ.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారించడంలో మస్టర్డ్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఒక చెంచా హెన్నా లీవ్స్ లో హార్ట్ మస్టర్డ్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. హెన్నా యొక్క ఆరోమా వాసన జుట్టుకు పట్డడం వల్ల వేసవి సీజన్ లో ఫ్రెష్ గా ఉంటుంది . వేసవిలో వచ్చే చుండ్రు సమస్యను నివారించుకోవచ్చు.

English summary

7 Ways To Use Hot Mustard Oil On Hair

Hair fall, dandruff, grey hair, split ends, oily scalp and the list goes on for the en number of hair problems faced by men and women. To treat these endless problems, you may have come across a lot of hair care products available in the market which are scientifically proven to be the best.
Story first published: Monday, April 27, 2015, 12:19 [IST]
Desktop Bottom Promotion