జుట్టు రాలడం అరకట్టడంలో’‘‘తులసి’’ చేసే అద్భుత మ్యాజిక్

By Lekhaka
Subscribe to Boldsky

పవిత్రమైన తులసి ఆకులలో కేశాలకు రక్త ప్రసరణ వేగంగా జరగడానికి, రెండితల కేశపెరుగుదలకు సహాయపడే పోషకాలను శోషింపచేసుకోవటానికి అవసరమయ్యే ఆక్సిజెన్ పెరుగుదలకు అవసరమయ్యే, సుమారు 3.15mg ప్రోటీన్లు, 6% నియాసిన్ మరియు 40% ఇనుము ఉన్నాయి. వీటికి తోడు, తులసిలో తల మీద మలినాలను తొలగించే, చుండ్రును నివారించే, pH సంతులనం పునరుద్ధరించే మరియు బాక్టీరియాకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ చంపే యాంటి బాక్టీరియా మరియు యాంటి ఫంగల్ లక్షణాలున్నాయి.

ఇటీవల కాలంలో మూలికలకు రాణి తులసి అని ఒక ఆలోచన మమ్మలిని ముట్టడి చేస్తున్నది మరియు మీ జుట్టు నిరంతరంగా రాలుతుంటే అప్పుడు మేము మీరు ఈ వ్యాసం ఒక మంచి చికిత్సలాగా అనుభూతి చెందుతారని నమ్ముతున్నాము.

జుట్టు రాలటాన్ని 'తులసి' వెంటనే అరికడుతుందా?

తులసి కేవలం జుట్టు రాలటాన్ని మాత్రమే ఆపదు, ఒకేసారి ఒక పొరను మరమ్మత్తు చేస్తుంది. ఎలానో ఇక్కడ చూద్దాం. తులసిలో ఉన్న విటమిన్లు A, C, E మరియు K లు కలిసి పాడైపోయిన జుట్టు మొదళ్ళను బాగుపరచడానికి, జుట్టు తంతువులు బలోపేతం చేయటానికి మరియు జుట్టు రాలటం తగ్గించడానికి సహాయపడే ఒక శక్తివంతమైన ప్రతిక్షకారిని ఏర్పడుతుంది.

పవిత్రమైన తులసి ఆకులలో కేశాలకు రక్త ప్రసరణ వేగంగా జరగడానికి, రెండితల కేశపెరుగుదలకు సహాయపడే పోషకాలను శోషింపచేసుకోవటానికి అవసరమయ్యే ఆక్సిజెన్ పెరుగుదలకు అవసరమయ్యే, సుమారు 3.15mg ప్రోటీన్లు, 6% నియాసిన్ మరియు 40% ఇనుము ఉన్నాయి.

వీటికి తోడు, తులసిలో తల మీద మలినాలను తొలగించే, చుండ్రును నివారించే, pH సంతులనం పునరుద్ధరించే మరియు బాక్టీరియాకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ చంపే యాంటి బాక్టీరియా మరియు యాంటి ఫంగల్ లక్షణాలున్నాయి.

ఇంతేకాక, దీనిలో ఉన్న ఆరోగ్యకరమైన ఖనిజాలు మరియు కెరోటిన్ కేశాల మొదళ్ళను బలోపేతం చేస్తాయి. క్యూటికిల్స్ ను మూసివేస్తాయి. కేశాలను మధ్యలోనే తెగకుండా కూడా నిరోధిస్తాయి.

మీరు జుట్టు సన్నబడటం, అనారోగ్యకరమైన నెత్తి లేదా జుట్టు బూడిద రంగుకు మారటంవంటి లక్షణాలతో బాధపడుతున్నట్లయితే తులసి మీకు ఈ లక్షణాలన్నిటి నుండి రక్షణ ఇస్తుంది.

అందువలన, ఏమి సంకోచించకుండా జుట్టు రాలటం అనే రాక్షసి నుండి విముక్తి పొందాలంటే ఆయుర్వేద తులసి హెయిర్ మాస్క్ వాడండి. ఒకసారి చదవండి.

స్టెప్ 1

స్టెప్ 1

ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకోండి, వాటిని నీటితో శుభ్రంగా కడగండి, కడిగిన తులసి ఆకులను ఎండలో పెట్టండి. బాగా ఎండిన తరువాత మెత్తగా పొడి చేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా (ఉసిరి) పొడిని తీసుకోండి. దీనికి ఒక టీస్పూన్ తులసి ఆకు పొడిని కలపండి. సగం కప్పు నీటితో ఈ రెండు పొడులను మెత్తగా పేస్ట్ అయ్యేవరకు బాగా కలపండి. ఈ పేస్ట్ ను ఒక రాత్రంతా నాననివ్వండి.

స్టెప్ 3

స్టెప్ 3

ఉదయాన్నే ఈ పేస్ట్ కు ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 5 చుక్కలు రోజ్ మేరీ ఆయిల్ మరియు 5 చుక్కలు ఆల్మండ్ ఆయిల్ కలపండి. అన్నీ కలిసి బాగా మెత్తగా అయ్యేవరకు కలపండి.

స్టెప్ 4

స్టెప్ 4

వెడల్పుగా ఉన్న, పళ్ళ మధ్యలో ఖాళీ ఎక్కువగా ఉన్న దువ్వెనతో మీ జుట్టును చిక్కులు విడిపొయ్యేవరకు దువ్వండి. వెంట్రుకలు తెగకుండా ఉండటానికి, జుట్టును చిన్నచిన్న పాయలుగా తీసుకుని నిదానంగా దువ్వెనతో దువ్వండి.

 స్టెప్ 5

స్టెప్ 5

సులభంగా ఈ పేస్ట్ జుట్టుకు వర్తింపచేయటానికి కొద్దిగా మీ జుట్టును తడి చేయండి. మీ జుట్టును చిన్నచిన్న పాయలుగా తీసుకుని, మీ జుట్టుకు తయారుచేస%

స్టెప్ 6

స్టెప్ 6

యైదు నిముషాల వరకు మీ నెత్తిలో రక్తప్రసరణ బాగా జరగటానికి మసాజ్ చేయండి. మీ జుట్టును ఒక లూజ్ బన్ లో ముడి వేసుకొండి మరియు దానిని ఒక షావర్ కాప్ తో కవర్ చేసుకోండి.

స్టెప్ 7

స్టెప్ 7

మీ నెత్తి పోషకాలను పీల్చుకోవటానికి ఒక గంట వరకు అలాగే ఉంచుకొనండి మరియు ఒక మైల్డ్ షాంపూతో తలను శుభ్రపరుచుకోండి, తరువాత కండిషనర్ తో కూడా తలను రుద్దండి. మంచి ఫలితం కోసం ఈ తులసి హెయిర్ మాస్క్ ను నెలలో రెండుసార్లు చేయండి. సహజంగా జుట్టు రాలటాన్ని నియంత్రించే చిట్కాలు మీకు వేరేవి తెలిసి ఉంటే, వాటిని క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Can Tulsi Save Your Rapidly Falling Hair?

    Can Tulsi Save Your Rapidly Falling Hair?,Tulsi does not just stop hair fall, but repairs it, one layer at a time. Here is how. It packs a powerful punch of vitamins A, C, E and K, which together form a powerful antioxidant, repairing damaged hair follicles, strengthening hair strands from roots and reducing
    Story first published: Saturday, December 3, 2016, 9:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more