For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టురాలడం, బట్టతల, చుండ్రు..అన్ని రకాల జుట్టు సమస్యలకు ఒకే ఒక్క ఔషధం: ఉసిరి

ఉసిరికియ జుట్టుకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను నివారిస్తుంది. బయట మార్కెట్లో లేదా బ్యూటీ స్టోర్స్ లో ఉండే నూనెలు, షాంపు బాటిల్స్ మీద ఆమ్లా ఉపయోగించినట్లు లేబుల్ ఉండటం మీరు గమనించే ఉంటారు . మరి అలాంటప

|

బ్యూటి విషయంలో స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ ను నివారించడానికి మన ఇండియాలో అమేజింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. ఇండియాలో సుపరిచితమైన ఆయుర్వేదిక్ రెమెడీస్ లో ఇండియన్ గూస్బెర్రీ ఒకటి. దీన్నే ఆమ్లా లేదా ఉసిరికాయ అని కూడా పిలుస్తారు. చర్మ, జుట్టు సమస్యలను నివారించడంలో ఉసిరికాయ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆమ్లాను జుట్టు సంరక్షణకు ఏవిధంగా ఉపయోగించాలి. ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు అన్న విషయం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్...

How To Use Amla For The Best Hair Of Your Life!

ఆమ్లా లేదా ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మం మరియు జుట్టుకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఆమ్లాను తినడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది.

రోజూ ఉదయం పరగడుపున తినే తేనె-ఉసిరికాయ కాంబినేషన్ తో మ్యాజికల్ హెల్త్ బెనిఫిట్స్

విటమిన్ సి అధికంగా ఉండే ఆమ్లాను తినడం వల్ల శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే జుట్టు సంరక్షణలో భాగంగా ప్రతి వెంట్రుకను ఆరోగ్యంగా మార్చుతుంది. జుట్టుకు కావల్సినంత రక్షణ, పోషణను అందిస్తుంది.

ఉసిరికియ జుట్టుకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను నివారిస్తుంది. బయట మార్కెట్లో లేదా బ్యూటీ స్టోర్స్ లో ఉండే నూనెలు, షాంపు బాటిల్స్ మీద ఆమ్లా ఉపయోగించినట్లు లేబుల్ ఉండటం మీరు గమనించే ఉంటారు . మరి అలాంటప్పుడు మనకు అందుబాటులో ఉండే ఆమ్లాను మనమే స్వయంగా ఇంట్లో ఎందుకు ఉపయోగించుకోకూడదు.

బాబోయ్...ఇది ఉసిరి కాయ కాదు...ఆరోగ్యపు సిరిసంపద...!

నేచురల్, ఫ్రెష్ గా ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం వల్ల ఫలితం రెట్టింపుగా ఉంటుంది. వీటిలో ఎలాంటి కెమికల్స్ లేకపోవడం వల్ల మార్కెట్లో ప్రొడక్ట్స్ కంటే ఇటువంటి నేచురల్ రెమెడీస్ ను ఫాలో అవ్వడం మంచిది. జుట్టు సంరక్షణలో ఆమ్లా ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో తెలుసుకుందాం...

హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లైతే , ఆమ్లా ఆయిల్ ను జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి. జుట్టుకు ఆమ్లా ఆయిల్ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. జుట్టుకు ఆమ్లాను ఉపయోగించడం వల్ల ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

తెల్లజుట్టును నివారిస్తుంది:

తెల్లజుట్టును నివారిస్తుంది:

ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ వీటిని తినడం వల్ల లేదా జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జుట్టుకు తగిన షైనింగ్ అందిస్తుంది.

చుండ్రు :

చుండ్రు :

చుండ్రు నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉసిరికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి, ఎండబెట్టి, కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు . ఇలా చేయడం వల్ల తలలో డ్రైనెస్ తగ్గుతుంది, దాంతో చుండ్రు కూడా నివారించుకోవచ్చు.

స్ట్రాంగ్ హెయిర్ :

స్ట్రాంగ్ హెయిర్ :

ఆమ్లా ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు డీప్ గా కండీషనర్ గా పనిచేస్తుంది. హెయిర్ ఫాలీ సెల్స్ కు చేరి, జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది. స్ట్రాంగ్ హెయిర్ పొందడానికి ఆమ్లా ఫర్ఫెక్ట్ హోం రెమెడీ.

హెయిర్ కండీషనర్ :

హెయిర్ కండీషనర్ :

ఇది జుట్టుకు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. దాంతో సూపర్ సాప్ట్ గా మార్చుతుంది. వేరే ఇతర కండీషనర్స్ ఉపయోగించకుండా ఆమ్లాను హెయిర్ కండీషనర్ గా ఉపయోగించుకోవచ్చు.

జుట్టు పెరుగుదలకు :

జుట్టు పెరుగుదలకు :

ఆమ్లాలో ఉండే విటమిన్ సి జుట్టు ఫాస్ట్ గా పెరగడానికి సమాయపడుతుంది. ఆమ్లా ఆయిల్ ను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. వారానికొకసారి ఇలా చేస్తే జుట్టు స్ట్రాంగ్ గా స్మూత్ గా పెరుగుతుంది.

తలలో దురదద తగ్గిస్తుంది:

తలలో దురదద తగ్గిస్తుంది:

ఆమ్లా నూనెలో కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది తలలో ఫ్లాక్స్ ను నివారిస్తుంది., దురదను కలగకుండా చేస్తుంది.

English summary

How To Use Amla For The Best Hair Of Your Life!

It is true, amlas can help with every single hair problem you may be having right now. You must have seen a lot of shampoos and oils in the stores having amla in them. So, why don't we try the amla remedies ourselves, right?
Story first published:Thursday, December 1, 2016, 13:32 [IST]
Desktop Bottom Promotion