For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్ల జుట్టు నివారణకు బ్లాక్ టీ ఎలా ఉపయోగించాలి..?

|

బ్లాక్ టీతో అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లాక్ టీని మనం ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఇతర టీలతో పోల్చితే బ్లాక్ టీ మోర్ ఆక్సిడైజ్డ్ టీ. బ్లాక్ టీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఊలాంట్ టీ, గ్రీన్ టీ, లేదా వైట్ టీలతో పోల్చితే, బ్లాక్ టీలో ఆక్సిడేషన్ క్వాలిటీస్ ఎక్కువ. బ్లాక్ టీలో కెఫిన్ ఎక్కువ. ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందడం కోసం ఎక్కువగా బ్లాక్ టీని ప్రిఫర్ చేస్తుంటారు. బ్లాక్ టీలో అమేజింగ్ హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? బ్లాక్ టీలో మేజింగ్ హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయి.!

ఇండియాలో మరియు చైనాలలో బ్లాక్ టీని ఎక్కువగా ఉపయోగిస్తునారు. ఈ టీకలర్ నేచర్ వల్ల బ్లాక్ టీని రెడ్ టీగా భావిస్తారు. టీని ఎక్కువగా అస్సామ్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా తీసుకుంటారు. ఇంటర్నేషనల్ కేఫ్ లో కూడా మన ఇండియన్ టీనే ఎక్కువగా ఇష్టపడుతారు. గమ్మత్తుగా దీన్ని ఛాయ్ టీని అని కూడా పిలుచుకుంటారు. బ్లాక్ టీ మనకు కమ్మని రుచిని, ఇన్ స్టాంట్ ఎనర్జీని అందివ్వడం మాత్రమే కాదు. బ్యూటీ కోసం కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బ్లాక్ టీని ఉపయోగించి తెల్ల జుట్టును నివారించుకోవచ్చు. అతి చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కునే వారు బ్లాక్ టీ ని ఉపయోగించి జుట్టు తెల్ల బడకుండా నివారించుకోవచ్చు.

తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి బ్లాక్ టీని జుట్టుకు వాడటానికి ముందు అసలు తెల్ల జుట్టు ఎందుకొస్తుందన్న విషయం తెలుసుకోండి. ఇది జెనిటిక్ కారణంగా తెల్ల జుట్టు ఏర్పడుతుంది, వంశపారంపర్యంగా , స్ట్రెస్ , మెడికేషన్స్, స్మోకింగ్ వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. బ్లాక్ టీ జుట్టుకు అవసరమయ్యే మెలననిన్ ను ఉత్పత్తి చేస్తుంది.ఇది జుట్టుకు నేచురల్ పిగ్మెంట్ ను రీస్టోర్ చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు సమస్య తగ్గతుంది. ఇంకా బ్లాక్ టీ తాగడం వల్ల శరంరలో హార్మోనులు క్రమబద్దం చేసి జుట్టు రాలకుండా నివారిస్తుంది. ఇది తెల్ల జుట్టును నివారించడంతో మాత్రమే కాదు, జుట్టుకు మంచి షైనింగ్, అందిస్తుంది, జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది. జుట్టును తేమగా, స్మూత్ గా మార్చుతుంది. బ్లాక్ టీని తెల్ల జుట్టుకు ఎలా ఉపయోగించాలి ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

స్టెప్ # 1

స్టెప్ # 1

అద్భుతమైన బ్లాక్ హెయిర్ పొందడానికి ఒక కప్పు నీరు తీసుకుని, నీరు బాగా బాయిల్ చేయాలి.

స్టెప్ # 2

స్టెప్ # 2

ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ టీ, సాల్ట్ ను నీటిలో వేసి, 5 నిముషాలు మరిగించాలి.

స్టెప్ # 3

స్టెప్ # 3

ఈ రెండూ బాగా కలిసేటట్లుగా కలియబెట్టాలి.

స్టెప్ # 4

స్టెప్ # 4

టీ ఆకులను మిక్స్ చేసిన తర్వాత మరికొద్ది సేపు ఉడికించి తర్వాత క్రిందికి దింపి చల్లారనివ్వాలి.

స్టెప్ # 5

స్టెప్ # 5

ఈ బ్లాక్ టీని వడగట్టి, తలస్నానం చివర్లో తలారా పోసుకోవాలి.

స్టెప్ # 6

స్టెప్ # 6

తలకు బ్లాక్ టీ పోసుకున్న తర్వాత 10 అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి. . బ్లాక్ టీని తలకు పోసుకున్న తర్వాత షాంపు ఉపయోగించుకూడదు. . ఈ హెర్బల్ టీ మాస్క్ ను వారంలో రెండు సార్లు ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

తెల్ల జుట్టును నివారిస్తుంది:

తెల్ల జుట్టును నివారిస్తుంది:

బ్లాక్ టీ నేచురల్ హెయిర్ డైగా ఉపయోగపడుతుంది. తెల్ల జుట్టును కనబడనివ్వకుండా చేస్తుంది. కొద్దిగా బ్లాక్ టీ తీసుకుని, నేరుగా జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తెల్ల జుట్టు కనబడనివ్వదు.

జుట్టు రాలడం అరికడుతుంది:

జుట్టు రాలడం అరికడుతుంది:

బట్టతలకు, జుట్టు రాలడానికి ముఖ్య కారణం డీహైడ్రేటోస్టోస్టిరాన్ లేదా డిహెచ్ టి . బ్లాక్ టీలో నేచురల్ డిహెచ్ టి బ్లాకర్స్, ఇది జుట్టు రాలడం తగ్గించడంలో గ్రేట్ రెమెడీగా ఉపయోగపడుతుంది.

జుట్టు చిట్లకుండా మ్యానేజ్ చేస్తుంది:

జుట్టు చిట్లకుండా మ్యానేజ్ చేస్తుంది:

బ్లాక్ టీని జుట్టుకు అప్లై చేయడం వల్ల ఇది జుట్టును చిట్లకుండా చేయడంతో పాటు, జుట్టు రాలడం నివారిస్తుంది. మరిన్ని హెయిర్ బెనిఫిట్స్ ను అందిస్తుంది,.

నిర్జీవంగా ఉన్న హెయిర్ ను ఉత్తేజపరుస్తుంది:

నిర్జీవంగా ఉన్న హెయిర్ ను ఉత్తేజపరుస్తుంది:

బ్లాక్ టీతో తలస్నానం చేయడం లేదా హెయిర్ కండీషనర్ గా అప్లై చేయడం వల్ల, ఇది హెయిర్ కు మంచి షైనింగ్ ఇస్తుంది. షాంపు చేసిన తరవ్ాత కొద్దిగా టీ వాటర్ తో తలరా పోసుకోవాలి. ఇది జుట్టులో డల్ నెస్ ను తొలగిస్తుంది. హెల్తీగా...షైనీగా కనబడేట్లు చేస్తుంది.

జుట్టు తెగకుండా చేస్తుంది:

జుట్టు తెగకుండా చేస్తుంది:

బ్లాక్ టీని తలకు అప్లై చేయడం లేదా తలస్నానం తర్వాత తలారా పోసుకోవడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా పెరుగుతుంది మరియు హెయిర్ బ్రేకేజ్ కాకుండా నివారిస్తుంది.

తలలో జిడ్డును తొలగిస్తుంది. :

తలలో జిడ్డును తొలగిస్తుంది. :

జుట్టు ఎప్పుడూ జిడ్డుగా అనిపిస్తుంటే, బ్లాక్ టీని కండీషనర్ గా ఉపయోగించడం వల్ల తలలో జిడ్డు తొలగిపోతుంది. అలాగే బ్లాక్ టీతో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు రిఫ్రెష్ గా మారుతుంది.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

బ్లాక్ టీ ని హెయియర్ మాస్క్ గా ఉపయోగిస్తే చుండ్రు, దురద వంటి లక్షణాలు గ్రేట్ గా తొలగిపోతాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు, యాంటీసెప్టిక్ లక్షణాలు తొలగిపోతాయి. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

English summary

How To Use Black Tea For Premature Graying Hair

How To Use Black Tea For Premature Graying Hair,Graying in your 20's? First strand of wiry white hair, always takes us by surprise, and not a good pleasant one at that!If you are going early into the graying game, then first thing you need to do is pause on the panic mode, and turn your attention to finding the solution. And the only safe solution we can suggest is black tea for gray hair.
Story first published: Friday, October 7, 2016, 11:29 [IST]
Desktop Bottom Promotion