For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఒత్తుగా , స్ట్రాంగ్ గా పెరగడానికి వివిధ రకాల బట్టర్ రిసిపిలు ..!

By Super Admin
|

బట్టర్(వెన్న లేదా చీజ్) , వివిధ రకాలుగా మార్కెట్లో అందుబాటులో మనకు లభ్యమవుతుంది. అయితే వీటిలో ఏది చర్మం సరక్షణకు, ఏది జుట్టుకు ఉపయోగిస్తారనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది.

జుట్టు తత్వాన్ని బట్టి, స్కాల్ఫ్ కండీషన్ బట్టి బట్టర్ ను ఎంపిక చేసుకోవాలి. చాల వరకూ జుట్టుకు ఉపయోగించే బట్టర్ పచ్చిదై ఉండాలి.

అదేవిధంగా చర్మం మరియు శరీరానికి కూడా బట్టర్ అవసరమవుతుంది. మన జుట్టుకు కూడా బట్టర్ అవసరమవుతుంది. జుట్టుకు కూడా అదే బట్టర్ ను అప్లై చేయవచ్చు. జుట్టుకు బట్టర్ అప్లై చేస్తే, జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది, హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది.

కాబట్టి, వివిధ రకాల బట్టర్ ను , జుట్టుకు అప్లై చేయగల బట్టర్ ను ఈ క్రింది విధంగా వివరించబడినది, వీటిని జుట్టుకు అప్లై చేయడంవల్ల పోషణ అందుతుంది, అదనంగా హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది.

బట్టర్ ను జుట్టుకు అప్లై చేసిన తర్వాత , మెరుగైన ఫలితాలను గమనించినట్లైతే తరచూ బట్టర్ ను జుట్టుకు అప్లై చేస్తుంటే, హెయిర్ వాల్యూమ్ , హెయిర్ స్ట్రక్చర్ మెరుగుపరుచుకోవచ్చు. జుట్టుకు ఎటువంటి బటర్టర్ ను అప్లై చేయొచ్చో తెలుసుకుందాం.

1. మ్యాంగో బట్టర్:

1. మ్యాంగో బట్టర్:

మ్యాంగో బట్టర్ లో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల , దీన్ని జుట్టుకు అప్లై చేస్తే ఎక్కువ పోషకాలను అందిస్తుంది. చర్మాన్ని హానకిరమైన యూవీ కిరణాల నుండి రక్షిం, మ్యాంగో బట్టర్ లాంటింది కోకమ్ బట్టర్ జుట్టును యూవీ కిరణాల నుండి జుట్టుకు రక్షణ కల్పిస్తుంది.

అంతే కాకుండా మ్యాంగో బట్టర్ ను మామిడిగుజ్జుతో తయారుచేయబడినది, ఇది జుట్టు స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. జుట్టును సాప్ట్ గా , సిల్కీగా మార్చుతుంది. మ్యాంగో బట్టర్ లో విటమిన్ ఎ, ఇ, సిలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జుట్టుకు వివిధ రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. మ్యాంగో బట్టర్ సులభంగా అందుబాటులో ఉంటుంది. ఆన్ లైన్ లో కొనుగోలు చేసి, జుట్టును సంరక్షించుకోవచ్చు.

2. ఆలివ్ బట్టర్:

2. ఆలివ్ బట్టర్:

అన్ని రకాల చర్మ, జుట్టు సమస్యలను నివారించడంలో ఆలివ్ ఆయిల్ పర్మనెంట్ మారిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఆలివ్ బట్టర్ కు డిమాండ్ ఎక్కువ కాబట్టి, ఇది కాస్మోటిక్ షాప్స్ లో దొరుకుతుంది, ఇది అన్ని రకాల జుట్టుకు అప్లై చేయవచ్చు.ఇది తలలో పిహెచ్ లెవల్స్ ను మెరుగుపరుస్తుంది, జుట్టుకు పోషణను అందిస్తుంది.ఆలివ్ ఆయిల్ బట్టర్ చాలా స్మూత్ గా ఉండటం వల్ల ,దీన్ని జుట్టుకు అప్లై చేసినప్పుడు హెవీగా అనిపిస్తుంది, అయితే జుట్టు పూర్తిగా అప్లై అయ్యి నానుతుంది. ఆలివ్ బట్టర్ ను రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం వల్ల తలలో పిహెచ్ లెవల్స్ ను మెయింటైన్ చేయవచ్చు.

3. అలోవెర బట్టర్:

3. అలోవెర బట్టర్:

అలోవెర బట్టర్ ను కలబంద గుజ్జుతో తయారుచేసుకోవచ్చు, ఇది జుట్టుకు చాలా ఉత్తమమైనది, ఇది హెయిర్ ఎలాసిటిని పెంచుతుంది. కలబంద జుట్టుకు అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది, జుట్టు చిక్కుబడకుండా, డ్రైగా మారకుండా కాపాడుతుంది. డ్రై హెయిర్ ఉన్నవారు, అలోవెర బట్టర్ ను రోజూ అప్లై చేస్తే , జుట్టు సాప్ట్ గా , జిడ్డు లేకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

4. కోకమ్ బట్టర్:

4. కోకమ్ బట్టర్:

జుట్టుకు ఉపయోగించే బట్టర్ లో కోకోం బట్టర్ ఒకటి, కోకమ్ బట్టర్ లో ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉన్నాయి, ఇది జుట్టును స్ట్రాంగ్ మార్చుతుంది. చర్మం రంద్రాలు మూసుకుపోకుండా నివారిస్తుంది. ఈ ఆర్గానిక్ బట్టర్ జుట్టుకు అవసరమయ్యే కరెక్టైన న్యూట్రీషియన్స్ అందిస్తుంది , అదే విధంగా తలకు,జుట్టుకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను నివారిస్తుంది. కోకోంబట్టర్ ను రెగ్యులర్ గా ఉపయోగించే హెయిర్ ఆయిల్ తో మిక్స్ చేసి, నేరుగా జుట్టుకు అప్లై చేయవచ్చ.

5. మురుమురు బట్టర్:

5. మురుమురు బట్టర్:

మురుమురు ఫ్రూట్ కెర్నెల్ నుండి తయారుచేస్తారు, మురుమురు బట్టర్ లో ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇది జుట్టుకు ఎక్కువప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని జుట్టుకు అప్లై చేయడంవల్ల జుట్టుకు కావల్సిన షైనింగ్, సాప్ట్ నెస్ వస్తుంది, మురికి, తలలో ఆయిల్ నెస్ ను తగ్గిస్తుంది.

మీరు తరచూ తలలో జిడ్డుతో బాధపడుతుంటే, మురుమురు బట్టర్ ను అప్లై చేయడం మంచి మార్గం, ఇది జుట్టుకుమాయిశ్చరైజర్ ను అందిస్తుంది. చిక్కుబడకుండా చేస్తుంది.

6. కప్పువాకు బట్టర్:

6. కప్పువాకు బట్టర్:

జుట్టుకు ఫర్ఫెక్ట్ మాయిశ్చరైజర్ ను అందిస్తుంది, జుట్టుకు ఉపయోగించే ఫర్ఫెక్ట్ మాయిశ్చరైజర్ ఇది, ఇది తలలో వాటర్ రిటెన్సన్ తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. ఇది జుట్టును సాఫ్ట్ గా , స్మూత్ గా మార్చుతుంది, అన్నిరకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది.

7. యుక్కుబా బట్టర్:

7. యుక్కుబా బట్టర్:

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు, ఒక బెస్ట్ హెయిర్ ప్రొడక్ట్సర్, దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల హెయిర్ ఎలాసిటి మెరుగుపడుతుంది. జుట్టుకు షైనింగ్ పెంచుతుంది. కొన్ని చుక్కల యుక్కుబ బట్టర్ కు రెగ్యురల్ నూనెను వేడి చేసి మిక్స్ చేసి తలమొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి.

English summary

Magical Butter To Make Your Hair Thicker & Stronger

With varieties of butters available in the market, it becomes quite confusing to decide which one to use for skin care and which one to use for hair care.The type of butter you use over the hair depends on your hair texture and scalp condition. In order to get most of the butter on hair, you need to apply it raw.
Story first published:Monday, October 24, 2016, 17:25 [IST]
Desktop Bottom Promotion