For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కాల్ప్ లో ఆయిలీ నెస్ తగ్గించే ఎఫెక్టివ్ హెయిర్ ప్యాక్..!

పసుపు, గ్రీన్ టీ. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ర్యాషెస్ ని తగ్గిస్తాయి. స్కాల్ప్ ని క్లెన్స్ చేస్తాయి. స్కాల్ప్ ని జిడ్డు లేకుండా చేస్తుంది.

By Swathi
|

స్టైలింగ్ టూల్స్, కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్, పొల్యూషన్ జుట్టుని చాలా డ్యామేజ్ చేస్తాయి. ఇవన్నీ జుట్టుని చాలా జిడ్డుగా, జుట్టు చిట్లిపోవడానికి, డ్రైగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి జిడ్డుగా మారిన స్కాల్ప్ కి ఎఫెక్టివ్ రెమెడీ మీ ఇంట్లోనే ఉంది.

greasy scalp

ఒకవేళ మీ స్కాల్ప్ చాలా జుట్టుగా మారిందంటే.. ఇక్కడే రెండే రెండు పదార్థాల హెయిర్ మాస్క్ అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే ఈ హెయిర్ మాస్క్ అప్లై చేస్తూనే.. కెమికల్ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండాలి. బయటకు వెళ్లినప్పుడు జుట్టుకి స్కాల్ప్ కట్టుకోవాలి. జుట్టుని తరచుగా శుభ్రం చేసుకుంటూ శుభ్రంగా ఉంచుకోవాలి.

scalp

ఆ పదార్థాలు పసుపు, గ్రీన్ టీ. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ర్యాషెస్ ని తగ్గిస్తాయి. స్కాల్ప్ ని క్లెన్స్ చేస్తాయి. స్కాల్ప్ ని జిడ్డు లేకుండా చేస్తుంది.

గ్రీన్ టీలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ స్కాల్ప్ ని పీహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే జుట్టుని ఒత్తుగా మారుస్తుంది. అలాగే.. హెర్బల్ ఆయిల్ లో దీన్ని కలిపి రాసుకుంటే.. మరింత ఎక్కువ బెన్ఫిట్స్ పొందవచ్చు. స్కాల్ప్ ఆయిల్ ని న్యాచురల్ గా ఆయిలీనెస్ ని తగ్గిస్తుంది.

green tea

కావాల్సిన పదార్థాలు
1 టీస్పూన్ పసుపు
1 కప్పు గ్రీన్ టీ
అవసరమైతే 5 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్

తయారు చేసే విధానం
అన్ని పదార్థాలను ఒక గిన్నెలో కలుపుకోవాలి. బ్రష్ ఉపయోగించి.. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి బాగా పట్టించాలి. 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. అయితే నెలకు రెండుసార్ల కంటే ఎక్కువ ఈ మిశ్రమాన్ని పట్టించరాదు.

turmeric

ఈ హోం రెమెడీ ఉపయోగించడానికి ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. లేదంటే.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ హెర్బల్ పదార్థాలు స్కాల్ప్ లో ఆయిలీనెస్ తగ్గిస్తుంది.

English summary

Say Goodbye To Greasy Scalp With This 2-Ingredient Hair Mask!

Say Goodbye To Greasy Scalp With This 2-Ingredient Hair Mask! Let's now see how to reduce scalp oil naturally using just turmeric and green tea.
Story first published: Monday, November 21, 2016, 17:02 [IST]
Desktop Bottom Promotion