For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైట్ హెయిర్ ను కవర్ చేసే హెన్నా హెయిర్ ప్యాక్...

By Super
|

వయస్సు పెరిగే లక్షణాలు జుట్టుతోనే ఆరంభం అవుతుంది. వయస్సైన వారిలో ఇలాంటి లక్షణాలు కనిపించడం సహజం.

అందమైన జుట్టుకు పిగ్మెంట్ మరియు మిలనిన్ వల్ల జుట్టుకు నేచురల్ కలర్ వస్తుంది. మన శరీరంలో మిలనిన్ లోపిస్తే , జుట్టు సాల్ట్ పెప్పర్ లాగా మారిపోతాయి.

తెల్లజుట్టుకు ముఖ్య కారణం, వయస్సు పైబడటం , జీవనశైలిలో ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, స్ట్రెస్ . కొందరి విషయంలో అనారోగ్య సమస్యల వల్ల జుట్టు తెల్లబడుతుంటుంది.

Ultimate Hair Pack To Cover Grey Strands

కానీ, ప్రస్తుత రోజుల్లో , స్త్రీ లు, పురుషులిద్దరిలోనూ ఈ సమస్య ఎక్కువగా కనబడుతున్నది. చిన్న వయస్సులోనే జుట్టు గ్రే కలర్ లోకి మారడానికి వాతావరణ కాలుష్యం, సరైన శుభ్రత పాటించకపోవడం మొదలగు కారణాలు కూడా ఉన్నాయి .

తెల్ల జుట్టుకు కారణమేదైనా, తెల్ల జుట్టు ఎప్పటికీ ఆకర్షనీయంగా కనబడదు. అంతే కాదు ఉన్న అందాన్ని పాడు చేస్తుంది . ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే తెల్ల జుట్టును కవర్ చేయడానికి ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఉన్నది .

https://www.boldsky.com/img/300x100/2016/05/xcover-24-1464068735.jpg.pagespeed.ic.VtGijdbNqM.jpg

ఈ హెయిర్ ప్యాక్ తయారుచేసుకోవడానికి హెన్నా, ఆమ్లా పౌడర్, కాఫీ పౌడర్ మరియు పెరుగు అవసరమవుతుంది.

హెన్నా అంటే ప్రతి ఒక్కరి తెలసినటువంటి పురాన మూలిక. ఈ మూలిక ఇప్పటి నుండి కాదు , కొన్ని వేల సంవత్సరాల నుండి దీన్ని అందాన్ని పెంచకోవడానికి ఉపయోగిస్తున్నారు . మరియు హెన్నా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ముఖ్యంగా, తలకు ఉపయోగించే రసాయనిక ఉత్పత్తుల కన్నా, హెన్నా చాలా సురక్షితమైనది . జుట్టు పెరుగుదలకు సహాయపడే హెయిర్ ఫోలిసెల్స్ కు ఎలాంటి హాని కలిగించదు.

అందువల్ల, తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెన్నా చెప్పే రహస్యమేంటో తెలుసుకుందా. ఎలా తయారుచేయాలి, ఏవిధంగా ఉపయోగించే పద్దతి క్రింది విధంగా ఉంది..

https://www.boldsky.com/img/300x100/2016/05/xcover-24-1464068735.jpg.pagespeed.ic.VtGijdbNqM.jpg

గోరింటాకు : గుప్పెడు

ఉసిరికాయ పొడి: 4టీస్పూన్లు

పెరుగు : 2 టీస్పూన్లు

తయారు చేయు పద్దతి:
మొదటగా గోరింటాకు ఆకులను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. . తర్వాత దీనికి ఇతర పదార్థాలను కూడా జోడించాలి . మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఈ గోరింటాకు ముద్దను తలకు, జుట్టుకు పూర్తిగా పట్టించాలి. తలలో డస్ట్ చేరకుండా షవర్ క్యాప్ పెట్టుకొని, 25నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలుండవు.

English summary

Ultimate Hair Pack To Cover Grey Strands

Pretty much like ageing, greying of hair is also an inevitable and eventual reality of life.Our beautiful tresses get their natural colour from a pigment known as melanin. So, when there is a deficiency of melanin in our body, our tresses tend to turn salt-pepper.
Desktop Bottom Promotion