For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ హెయిర్ కేర్ టిప్స్ అండ్ ట్రీట్మెంట్

|

అందమైన కురులు మగువల సౌందర్య చిహ్నాలుగా నిలుస్తాయి. ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతుల కారణంగా నేడు మహిళలు శిరోజాలకు సంబంధించి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. తలపై వెంట్రుకలు రావడం, రాలిపోతుండడం సహజమైన ప్రక్రియ. జుట్టు ఎందుకు రాలిపోతుందని ప్రశ్నించుకుంటే- అందుకు అనేక కారణాలు చెప్పవచ్చు. ఇందుకు ముఖ్య కారణం తినే ఆహారంలో పోషక విలువల లోపం. సన్నగా, నాజూగ్గా వుండాలన్న ధ్యాసలో ఈనాటి అమ్మాయిలు పోషకాహారాన్ని విస్మరిస్తున్నారు. ఫలితంగా ఇనుము, జింకు, బయాటిన్‌ల లోపం అధికమై కురులు రాలిపోతాయి. మానసిక రుగ్మతలు వున్నవారిలోనూ ఇదే పరిస్థితి. నెలసరి నిలిచిపోయిన తరువాత స్ర్తిలలో పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ ప్రభావంతో కురులు తగ్గుతాయి. మధుమేహం, లివర్, కిడ్నీ వ్యాధుల వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఎక్కువగా తలదువ్వడం, అతిగా షాంపూలు వాడినా, కుదుళ్లలో చికాకు పెరిగి జుట్టు రాలుతుంది.

చలికాలో పురుషులు తీసుకోవల్సిన హెయిర్ కేర్ టిప్స్

శీతాకాలం వచ్చిందటే చాలు చాలామందికి జుట్టు పొడిబారుతుంది. చలిగాలిలో బయటకు వెళ్లవలసిన వారు తమ కేశాలపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో మహిళలలు కాస్త బద్దగించి చర్మం సంరక్షణ, జుట్టు సంరక్షణకు గురించి నిర్లక్ష్యం చేస్తుంటారు ఫలితంగా చర్మం మీద మరియు జుట్టు మీద చెడు ప్రభావ ఏర్పడుతుంది. చర్మం పగుళ్ళు ఏర్పడి, చర్మసమస్యలకు దారితీస్తుంది. అలాగే జుట్టు మీ చల్లని గాలు ప్రభావం జుట్టు మీద కూడా ఏర్పడి, చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. చలికాలంలో చర్మంతోపాటు జట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జట్టుబలహీనమై, జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. అందుకనే.. జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే సమస్యలనుంచి కురులకు రక్షణ కల్పించుకోవచ్చు.

వింటర్ సీజన్ లో బ్యూటిఫుల్ హెయిర్ కోసం టాప్ టిప్స్

ఈ కాలంలో శిరోజాల రక్షణకు నీరు తగినంత తీసుకోవడం ద్వారా శిరోజాలు పొడి బారకుండా ఉంటాయి.

జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి.

జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి.

శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన వాతావరణం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి.

మెత్తని తువాలుతో తుడుచుకుని గాలికి ఆరనివ్వాలి.

మెత్తని తువాలుతో తుడుచుకుని గాలికి ఆరనివ్వాలి.

చలికాలంలో తలస్నానం చేసిన తర్వాత శిరోజాలక్రు డైయర్‌లను వాడకూడదు. మెత్తని తువాలుతో తుడుచుకుని గాలికి ఆరనివ్వాలి.

తలకు నూనె పట్టించేవారు

తలకు నూనె పట్టించేవారు

తలకు నూనె పట్టించేవారు ఈ కాలంలో ఎక్కువ సేపు నూనెను అలాగే ఉంచుకోకూడదు.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

వారంలో కనీసం రెండు సార్లు ఆలివ్ ఆయిల్ పట్టించడం వలన శిరోజాలు సమృద్ధిగా పెరుగుతాయి. అలోవీరా రసంతో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి.

 తలకు ఊలు స్కార్ప్ కంటే శిల్కు స్కార్ప్‌లు వాడటం మంచిది.

తలకు ఊలు స్కార్ప్ కంటే శిల్కు స్కార్ప్‌లు వాడటం మంచిది.

ఈ కాలంలో బయటికి వెళ్ళవలసి వస్తే తలకు ఊలు స్కార్ప్ కంటే శిల్కు స్కార్ప్‌లు వాడటం మంచిది.

ప్రతిరోజూ కండీషనర్ తప్పని సరిగా వాడాలి.

ప్రతిరోజూ కండీషనర్ తప్పని సరిగా వాడాలి.

ప్రతిరోజూ కండీషనర్ తప్పని సరిగా వాడాలి. ఒకసారి జుట్టుకు మాయిశ్చరైజర్లు వాడిన తర్వాతా చల్లని నీళ్లలో జుట్టును తడిపితే ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. అంతేకాక జుట్టును మరింత కాంతివంతంగా చేస్తుంది.

జుట్టును గాలికి వదిలివేయడం కన్నా జడ వేసుకోవడం మంచిది.

జుట్టును గాలికి వదిలివేయడం కన్నా జడ వేసుకోవడం మంచిది.

జుట్టును గాలికి వదిలివేయడం కన్నా జడ వేసుకోవడం మంచిది. దీంతో చలిగాలులు వల్ల జుట్టు త్వరగా పాడయ్యే అవకాశాన్ని తగ్గించవచ్చు.

నావారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం

నావారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం

తరుచుగా జుట్టును శుభ్రపరచటం కన్నావారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేస్తే చాలు. సహసిద్ధంగా జుట్టును ఆరబెట్టుకోవడం మంచిది.

తల చుట్టూ టోపీ లేదా మఫ్లర్ లాంటివి చుట్టుకోవాలి.

తల చుట్టూ టోపీ లేదా మఫ్లర్ లాంటివి చుట్టుకోవాలి.

అతి శీతల, వేడి గాలుల రక్షణ కోసం తల చుట్టూ టోపీ లేదా మఫ్లర్ లాంటివి చుట్టుకోవాలి.

కలర్ వేయడం లేదా స్ట్రీకింగ్, ఐరనింగ్ లాంటివి కూడా మానేయాలి.

కలర్ వేయడం లేదా స్ట్రీకింగ్, ఐరనింగ్ లాంటివి కూడా మానేయాలి.

శీతాకాలంలో జుట్టుకు అసలు కెమికల్ ట్రీట్ మెంట్ చేయించవద్దు. కలర్ వేయడం లేదా స్ట్రీకింగ్, ఐరనింగ్ లాంటివి కూడా మానేయాలి. అప్పుడప్పుడు కొబ్బరినూనెతో మర్దనం చేయడం ద్వారా డ్రైనెస్ పోగొట్టుకోవచ్చు. జుట్టు చివరలు చిట్లడం లాంటి సమస్యను అధిగమించవచ్చు.

English summary

Winter Hair Care Tips And Treatment

Winter the most romantic, beautiful and favourite season of many demands a bit more attention to your skin and hair. Generally winter skin care is what all of us keep in mind but it is a fact that like summer, winter too has an inverse effect on hair. Winter hair care aims at keeping the hair from getting dry, brittle and discolored. Here are some winter hair problems and tips-
Story first published: Monday, January 4, 2016, 10:41 [IST]
Desktop Bottom Promotion