జుట్టు రాలడం నుండి తెల్ల జుట్టును నివారించే వరకూ సహాయపడే మ్యాంగో హెయిర్ మాస్క్ ..!!

Posted By:
Subscribe to Boldsky

పండ్లలో రారాజు మామిడి పండ్లు అందుకే దీన్ని 'కింగ్ ఆఫ్ ఫ్రూట్' అని పిలుస్తారు. ఇందులో అనేక హెల్త్ అండ్ బ్యూటి బెనిపిట్స్ దాగున్నాయి. ఈ సీజనల్ ఫ్రూట్ లో విటమిన్స్, న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి స్కిన్ మరియు హెయిర్ కు ఆశ్చర్యం కలిగించే అద్భుత ప్రయోజనాలను అంధిస్తాయి.

సమ్మర్ లో మామిడితో మజా చేయండి..సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి...!

కొన్ని సంవత్సరాలు క్రితమే మామిడి పండ్లను సౌదర్య ఉత్పత్తిగా ఉపయోగిస్తున్నారు. అన్ని రకలా స్కిన్, అండ్ హెయిర్ సమస్యలను నివారిస్తుంది. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే దీని ప్రయోజనాలు తెలుసు. మామిడిపండ్లను జుట్టు సమస్యలను నివారించుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు! అవును మీరు విన్నది నిజమే.

మామిడిపండ్లతో జుట్టుకు అద్భుత ప్రయోజనాలందుతాయి కాబట్టి, వారంలో లేదా నెలకొకసారి తప్పనిసరిగా ఉపయోగించడం వల్ల జుట్టు మరింత బెటర్ గా కనబడుతుంది.

పుల్లపుల్లని పచ్చిమామిడికాయలోని 14 ఆరోగ్య ప్రయోజనాలు

అయితే మామిడితో పాటు ఇతర హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కూడా జోడించి ఉపయోగించుకోవచ్చు. ఈ నేచురల్ పదార్థాలు(ఉదా: తేనె, అలోవెర )మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు మరింత స్ట్రాంగ్ గా మారుతుంది. అయితే ఈ రెమెడీస్ జుట్టుకు అప్లై చేయడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. మరి మామిడి పండ్లతో జుట్టుకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం...

జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది:

జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది:

ఈ ఫ్రూట్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల డీప్ గా పోషణను అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టుకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

పొడవాటి, ఒత్తైన జుట్టును కలిగిన వారు, ఈ సీజనల్ ఫ్రూట్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఫాలిసెల్స్ ను బలోపేతం చేస్తుంది. ఈ హోం మేడ్ హెయిర్ మాస్క్ పొడవాటి మరియు స్ట్రాంగ్ జుట్టును అందిస్తుంది.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రును నివారిస్తుంది. మామిడిపండ్లలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు చుండ్రు నివారించడంలో సహాయపడుతుంది. అందుకు మరొక నేచురల్ పదార్థం ఏదైనా ఎంపిక చేసుకుని, తలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది.

తెల్ల జుట్టును నివారిస్తుంది:

తెల్ల జుట్టును నివారిస్తుంది:

మామిడిపండ్లలో ఉండే విటమిన్ ఎ మరియు సి లు తెల్ల జుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బాగా పండిన మామిడి పండ్ల నుండి గుజ్జు తీసి జుట్టుకు అప్లై చేయాలి. ఈ నేచురల్ ట్రీట్మెంట్ వల్ల హెయిర్ ఫాలీ సెల్స్ యంగ్ అండ్ హెల్తీగా ఉంటాయి. కమర్షియల్ హెయిర్ కలర్స్ కంటే ఇది చాలా ఉత్తమమైనది.

డల్ హెయిర్ ను నివారించి, మంచి షైనింగ్ ఇస్తుంది:

డల్ హెయిర్ ను నివారించి, మంచి షైనింగ్ ఇస్తుంది:

మామిడిపండ్లలో ఉండే విటమిన్స్, న్యూట్రీషియన్స్, నిర్జీవమైన జుట్టును నివారిస్తుంది. జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. హెయిర్ సెరమ్ కంటే మామిడి గుజ్జు జుట్టుకు నేచురల్ గ్లో ఇస్తుంది.

డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది.:

డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది.:

కాలుష్యం, హానికరమైన సన్ రేస్, వేడి వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. హోంమేడ్ మ్యాంగ్ హెయిర్ మాస్క్ వల్ల డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది.

జుట్టు రాలడం నివారిస్తుంది:

జుట్టు రాలడం నివారిస్తుంది:

పచ్చగా ఉండే జుట్టు మరింత వీక్ గా కనబడుతాయి. ఒత్తైన, వాల్యూమినల్స్ హెయిర్ కలిగి ఉండటం మీ అందం మరింత పెరుగుతుంది. అందువల్ల , మామిడిపండు గుజ్జు ను జుట్టుకు పొడవున అప్లై చేయాలి.

జుట్టు చిట్లకుండా నివారిస్తుంది:

జుట్టు చిట్లకుండా నివారిస్తుంది:

జుట్టు చిట్లకుండా నివారిస్తుంది.నెలకొకసారి జుట్టుకు మామిడిపండు గుజ్జును తలకు అప్లై చేయాలి. మామిడిపండ్లలో ఉండే విటమిన్స్ జుట్టు చిట్లకుండా చేస్తుంది.

జుట్టు చిక్కుబడకుండా చేస్తుంది:

జుట్టు చిక్కుబడకుండా చేస్తుంది:

మామిడి పండు పేస్ట్ ను జుట్టుకు అప్లైచేయడం వల్ల జుట్టు చిక్కుబడకుండా నైస్ గా ఉంటుంది. ఇది నేచురల్ గా చిక్కుడకుండా చేస్తుంది. జుట్టుకు తగిన తేమను అందిస్తుంది.

హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది:

హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది:

హోం మేడ్ మ్యాంగో హెయిర్ మాస్క్ వల్ల హెయిర్ బ్రేక్ కాకుండా నివారిస్తుంది.

English summary

10 Amazing Benefits Of Using Mango On Hair!

10 Amazing Benefits Of Using Mango On Hair! , Let the goodness of mango seep in to give you beautiful, lustrous hair! Want to know why mangoes should be used for hair care regimen? Then, read on to know the benefits!
Subscribe Newsletter