For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  స్మోకింగ్ వల్ల మగవారిలో బట్టతలను నివారించే చిట్కాలు

  By Sindhu
  |

  ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, మానసిక సమస్యలు.. ఇవన్నీ జుట్టు రాలిపోవటానికి దారి తీసేవే. పైగా సహజంగా జుట్టు రాలిపోయే వయసు కూడా ఒకప్పటికన్నా ఇప్పుడు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇది పురుషుల్లో 20ల్లోనే మొదలైతే. స్త్రీలల్లో 30ల్లోనే ఆరంభమవుతోంది. మహిళల్లో పాపిడి మధ్యలో ఖాళీ పెద్దగా అవుతుండటం.. పురుషుల్లో నుదురు విశాలం కావటం, కణతల దగ్గర వెలితిగా కనిపిస్తుంటే జుట్టు రాలటం ఎక్కువగా ఉన్నట్టు భావించొచ్చు.

  రోజుకి 100 వెంట్రుకల రాలటం సాధారణమే కానీ.. అంతకు మించి కొన్ని నెలల పాటు రాలుతున్నట్టు అనుమానం వస్తే నిపుణులను సంప్రదించాల్సిందే. ముఖ్యంగా మహిళల్లో కన్నా పురుషుల్లో వెంట్రుకలు ఎక్కువ సంఖ్యలో రాలిపోతుంటాయి. ముఖ్యంగా పురుషుల్లో జుట్టు రాలడానికి, బట్టతల ఏర్పడటానికి స్మోకింగ్ కూడా ఒక ముఖ్యమైన కారణం.

  స్మోకింగ్ వల్ల మగవారిలో బట్టతలను నివారించే చిట్కాలు

  స్మోకింగ్ వల్ల, క్యాన్సర్, హార్ట్ డిసీజ్, చెస్ట్ డిసీజ్, స్టోక్ వంటి సమస్యలు మాత్రమే వస్తాయనుకుంటారు. కానీ స్మోకింగ్ వల్ల మరో పెద్ద ప్రమాదం జుట్టు రాలడం. రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో ప్రకారం స్మోక్ చేసే వారిలో చిన్న వయస్సులోనే బట్టతలకు కారణమవుతుంది. కొంత మందికి హెరిడిటి వల్ల బట్టతల వస్తుంది.

  స్మోకింగ్ వల్ల మగవారిలో బట్టతలను నివారించే చిట్కాలు

  పురుషులో జుట్టురాలడం అరికట్టేందుకు పరిష్కారం..!

  సిగరెట్ తాగడం వల్ల వాటిలో ఉండే నికోటిన్ కంటెంట్ హెయిర్ ఫాలీ సెల్స్ మీద దుష్ఫ్రభావం చూపుతుంది. దాంతో జుట్టు మొదళ్ళు బలహీనంగా మారి, జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాదు జుట్టు సహజ రంగును కోల్పోతుంది. యవ్వనంలో జుట్టు నెరవడం ప్రారంభవుతుంది. కాబట్టి పురుషులు త్వరగా జాగ్రత్త పడటం మంచిది. అందుకోసం కొన్ని చిట్కాలు

  1. జుట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి.

  1. జుట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి.

  జుట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. వారానికి రెండుమూడు సార్లు యాంటిడాండ్రఫ్ షాంపుతో తలస్నానం చేయండి.

  2.హేయిర్ డ్రైయర్స్, జెల్స్

  2.హేయిర్ డ్రైయర్స్, జెల్స్

  హేయిర్ డ్రైయర్స్, జెల్స్ ఎక్కువగా వాడక పోవడమే మంచిది.

  3. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం

  3. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం

  జుట్టు బాగా పెరగడానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

  ధూమపానం వల్ల జుట్టుకి కలిగే హాని

  4. జట్టు ఊడటానికి స్మోకింగ్ పరోక్షంగా దోహదపడుతుందని చెప్పవచ్చు.

  4. జట్టు ఊడటానికి స్మోకింగ్ పరోక్షంగా దోహదపడుతుందని చెప్పవచ్చు.

  పొగతాగేవారిలో తలకు, మాడుకు జరగాల్సిన రక్తప్రసరణలో అంతరాయం కలగవచ్చు. ఇది కొంత నేరుగా జరిగే ప్రక్రియ. ఇదిగాక... పొగతాగడం వల్ల ఇతరత్రా ప్రమాదకరమైన వ్యాధులు వస్తే దాని ఫలితంగా జట్టు విపరీతంగా రాలవచ్చు.

  5. పొగ తాగేవారిలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల

  5. పొగ తాగేవారిలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల

  పొగ తాగేవారిలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల వెంట్రుకలు పెరగటం దెబ్బతింటుంది. 20 కన్నా ఎక్కువ సిగరెట్లు తాగేవారికి జట్టు రాలే సమస్య అధికమే..

  6. ధూమపానం వాడకం వల్ల

  6. ధూమపానం వాడకం వల్ల

  ధూమపానం వాడకం వల్ల శారీరక సామర్థ్యం లేదా పటుత్వం తగ్గిపోతుంది.

  7. బట్టతల:

  7. బట్టతల:

  వయసు మీరకుండా వచ్చే బట్టతల, జుట్టు పలచిబడిపోవడానికి ప్రధాన కారణం అతిగా పొగతాగడం. పొగ తాగడం వల్ల జుట్టు కుదుళ్ళకి విటమిన్లు,మినరల్స్ సరఫరా నిలిచిపోయి జుట్టుకి సరైన పోషణ అందదు.దీని వల్ల జుట్టు పెరగడం కూడా నిలిచిపోతుంది.

  మగవారిలో జుట్టు రాలడానికి..బట్టతలకు కొన్ని సర్ ప్రైజింగ్ రీజన్స్ ...!

  8. పొగతాగడం వల్ల జుట్టుకి పట్టిన

  8. పొగతాగడం వల్ల జుట్టుకి పట్టిన

  పొగతాగడం వల్ల జుట్టుకి పట్టిన పొగ వాసన షాంపూ, కండీషనర్లతో కూడా వదలదు.అందుకే సిగరెట్టు వెలిగించే ముందు ఈ విషయం తప్పక గుర్తుంచుకోవాలి. అసలు తాగకపోతే అన్నివిధాలా ఆరోగ్యం కదా!

  English summary

  Does smoking cause male hair loss or balding?

  There are many ways cigarette smoking can cause hair loss, and most of these are related to the effects of cigarette smoke on your hair follicles. Cigarette smoke contains almost 4,000 lethal and damaging chemicals that can cause normal hair loss.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more