For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతీ పురుషుడు తెలుసుకోవాల్సిన 8 అలంకరణ చిట్కాలు !

అనేక పరిశోధన అధ్యయనాల ప్రకారం పరగడుపున నెయ్యిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఆయుర్వేద వైద్య శాస్త్రం కూడా ఈ అంశానికి మద్దతునిస్తోంది.

By Gandiva Prasad Naraparaju
|

అలంకరణ అనేది పురుషులకు అంత తేలిక కాదు, ప్రత్యేకంగా 9AM కి ఎంతో ముఖ్యమైన మీటింగ్ కి హాజరు కావలి అంటే, మరో రాత్రి గడవాలి, లేదా అంత సహనం ఉండదు! అందుకనే మేము పురుషులకు ఈ అద్భుతమైన అలంకరణల చిట్కాలను సంగ్రహించి తెచ్చాము.

పురుషుల అలంకరణ ఇది చాలా తేలిక, మిమ్మల్ని మిలియన్ బక్ లాగా తయారుచేస్తుంది, ముఖ్యంగా, మీ సమయాన్ని ఆదాచేస్తుంది! ఈ తేలికైన పురుష అలంకరణ చిట్కాలతో కేశాలంకరణ, ప్రాధమిక చర్మ సంరక్షణ నియమాలు మొదలైన ఔత్సాహిక పనుల నుండి మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకోవచ్చు.

grooming hacks for men

పురుషుల అలంకరణల చిట్కాల తెలుసుకునే ముందు మీరు ఎల్లప్పుడూ పాటించాల్సిన కొన్ని ప్రాధమిక నియమాలు ఉన్నాయి!

మీరు పొడిచర్మం కలిగిన వారైతే సబ్బులను వాడకండి, ఇది మీ చర్మంపై ఉన్న సహజమైన నూనెను తొలగించి, చర్మాన్ని పొడిగా చేస్తుంది.

మీరు అందమైన కేశాలంకరణను ఇష్టపడతారని మాకు అర్ధమయింది, కానీ అది ఇప్పుడు నిజానికి పాతదయింది, అన్ని హెయిర్ జేల్స్ మీ జుట్టు కుదుళ్ళను దెబ్బతీస్తుంది! కాబట్టి, తేలికైన జుట్టు అలంకరణ ఉత్పత్తులతో మీ జుట్టు కుదుళ్ళను గట్టిపరుచుకోండి!

స్త్రీల లాగా, పురుషులకు కూడా బ్లాక్ హెడ్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి లోపల చొప్పించబడిన మలినాలను తొలగించడానికి ఫేస్ మాస్క్ ద్వారా మీ చర్మానికి చికిత్స చేయండి.

కాబట్టి, మరింత శ్రమ లేకుండా, ఇక్కడ పురుషుల కోసం కొన్ని అలంకరణ చిట్కాలు ఇవ్వబడ్డాయి!

1. స్నానానికి ముందు షేవ్ చేసుకోవడం

1. స్నానానికి ముందు షేవ్ చేసుకోవడం

మీ దైనందిన జీవితం ముందుగా బ్రష్ చేసుకోవడం, షేవ్ తరువాత స్నానం, అవునా? మంచి ఫలితాల కోసం మీ రోజువారీ కార్యక్రమాలలో కొన్ని సర్దుబాట్లు చేయండి. ముందు స్నానం చేస్తే మీ గడ్డం మృదువుగా అయి, పోర్స్ ఓపెన్ అవుతాయి, అపుడు క్లీన్ షేవ్ కి అవకాశం ఉంటుంది!

2. కండిషనర్ తో షేవింగ్ క్రీమ్ ని కలపండి

2. కండిషనర్ తో షేవింగ్ క్రీమ్ ని కలపండి

అనివార్యమైన డ్రై, గట్టి చర్మం లేకుండా మీరు మృదువైన షేవ్ కావాలంటే, మీ ;హెయిర్ కండిషనర్ తో షేవింగ్ క్రీమ్ ని స్విచ్ చేయండి. మీ హెయిర్ కండిషనర్, షేవింగ్ క్రీమ్ లా లేకపోయినా, తేమని పట్టి ఉంచి, సహజ PH బాలెన్స్ ని చెక్కుచెదరకుండా ఉంచి, మీ చర్మం సూపర్ -స్మూత్ అయ్యేట్టు చేస్తుంది!

3. మీకు బట్టతల కనిపిస్తుంటే జుట్టును పక్కకు దువ్వుకోండి

3. మీకు బట్టతల కనిపిస్తుంటే జుట్టును పక్కకు దువ్వుకోండి

మీరు భయంకరమైన బట్టతల బారిన పడినట్లయితే, మీరేమి చేయాలో ఇక్కడ ఉంది. మీ పై జుట్టును పొట్టిగా చేసి, ఒక పక్కకు దువ్వుకోండి. ఎల్లప్పుడూ మీ జుట్టును పక్కకే దువ్వండి. దీనివల్ల మీకు సమస్య ఉన్న ప్రదేశం కనిపించకుండా ఉండడానికి సహాయపడుతుంది.

4. షేవింగ్ గాయాలపై లిప్ బామ్ అప్లై చేయండి

4. షేవింగ్ గాయాలపై లిప్ బామ్ అప్లై చేయండి

మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా, షేవింగ్ గాట్లు పడతాయి! ఇంకోసారి మీరు షేవింగ్ చేసుకునేటపుడు రక్తం వస్తే, మీకు ఏది అవసరమో ఇక్కడ ఉంది. ఫ్లేవర్ లేని లిప్ బామ్ కొద్దిగా మీ వేలితో తీసుకుని, కోసుకున్న ప్రదేశంలో సున్నితంగా రాయండి. బామ్ నుండి వచ్చే వాక్స్ ఔషధంలా పనిచేసి, రక్త స్రావాన్ని నిరోధిస్తుంది!

5. చిక్కుబడిన జుట్టుకు బాదం నూనె వాడండి

5. చిక్కుబడిన జుట్టుకు బాదం నూనె వాడండి

చిక్కుబడిన జుట్టును సహజంగా ఎలా పోగొట్టుకోవాలి? మీ అరచేతిలో 2 చుక్కల బాడంనూనేను తీసుకుని, మీ జుట్టుకు పట్టించండి. ఎక్కువ నూనె రాయకండి, ఎక్కువ నూనె రాస్తే అది మీ జుట్టును అ౦టుకునేట్టు చేస్తుంది.

6. మీ పళ్లకు అదనపు తెలుపును ఇవ్వండి!

6. మీ పళ్లకు అదనపు తెలుపును ఇవ్వండి!

మీ వృద్ధాప్య పరిష్కారాన్ని ఎప్పటికీ విఫలమవదు! 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపి, ఈ మిశ్రమంతో మీ పళ్ళను 2 నిమిషాల పాటు రుద్దండి. మీ నోటిని శుభ్రంగా కడుక్కోండి. ఇది మీ పళ్ళ మీద ఉన్న గారను తొలగించి, మీ పళ్ళు మరింత తెల్లగా అయెట్టు చేస్తుంది. ఇలా నెలకు ఒకసారి కంటే ఎక్కువ చేయవద్దు!

7. కాఫీ ఫిల్టర్ తో జిడ్డు చర్మాన్ని ఎదుర్కోవడం

7. కాఫీ ఫిల్టర్ తో జిడ్డు చర్మాన్ని ఎదుర్కోవడం

కాఫీ లో ఉండే టానిన్ అదనపు కొవ్వు ఉత్పత్తులను నియంత్రించి, మీ చర్మాన్ని టోన్ చేస్తుంది. ఉపయోగించిన కాఫీ బ్యాగ్ తీసుకుని అదనంగా ఉన్నదాన్ని బైటకు తీసి, మీ బుగ్గలు, ముక్కు, గడ్డం మీద పెట్టుకోండి. ఇలా 5 నిముషాలు ఉంచి తరువాత శుభ్రంగా కడగండి. పురుషులు ప్రతిసారీ ఈ అలంకరణ చిట్కాను ప్రయత్నిస్తే మెరుపును కూడా పొందవచ్చు.

8. మీ చెవులకు ఆటంకం లేకుండా ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించండి

8. మీ చెవులకు ఆటంకం లేకుండా ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించండి

కాటన్ బడ్స్ మీ ఇయర్ డ్రమ్స్ ని దెబ్బతీస్తాయి, దానికి బదులుగా ఈ తేలికైన చిట్కాని పాటించండి. మీ చెవులలో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ని వేయండి, ఇది మీ చెవులో ఉన్న మురికిని తేలిక చేస్తుంది కాబట్టి అది కరిగి దానికదే బయటికి వస్తుంది. ఈ చిట్కా స్త్రీ పురుషులు ఇద్దరికీ చక్కగా పనిచేస్తుంది!

మీ దైనందిన జీవితం ముందుగా బ్రష్ చేసుకోవడం, షేవ్ తరువాత స్నానం, అవునా? మంచి ఫలితాల కోసం మీ రోజువారీ కార్యక్రమాలలో కొన్ని సర్దుబాట్లు చేయండి. ముందు స్నానం చేస్తే మీ గడ్డం మృదువుగా అయి, పోర్స్ ఓపెన్ అవుతాయి, అపుడు క్లీన్ షేవ్ కి అవకాశం ఉంటుంది!

English summary

Grooming Hacks For Men | Hair Styling Hacks | Male Grooming Tips | How To Tame Wild Hair Naturally | Hair Care Tips For Men |

Grooming is not easy for men. Especially, when you have that super-crucial meeting to attend by 9am, have pulled yet another all-nighter, or worst, have no patience! Which is why, we curated these super-smart grooming hacks for men. It is easy, will make you look a million bucks, and most importantly, saves you time!
Story first published:Thursday, December 7, 2017, 15:07 [IST]
Desktop Bottom Promotion