పెళ్లిరోజున వధువుకు ఉండకూడని హెయిర్ మిస్టెక్స్ !

By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

వివాహం...ప్రతిఒక్కరికీ జీవితంలో వచ్చే గొప్ప అవకాశం. అంతేకాదు పెళ్లిరోజును జీవితంలో బెస్ట్ బిగ్ డే గా పరిగణిస్తారు. మరి జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లిలో ప్రతిఒక్కరూ అందంగా...పెళ్లికే సెంటరాఫ్ అట్రాక్షన్ గా ఉండాలనుకుంటారు.

దుస్తుల నుంచి మేకప్ మొదలు ప్రతి విషయంలోనూ తొందరపాటు అనేది ఉండకూడదు. మేకప్ కానీ కేశాలంకరణలో కానీ కొంచెం తేడా వచ్చినా...మీ అందాన్ని కోల్పోవల్సి వస్తుందని గమనించండి.

పెళ్లి ప్రయత్నాలు సఫలం కావాలంటే ఇలా చేసి చూడండి.!

కానీ హెయిర్ స్టైల్ అనేది వధువుకు చాలా ఇంపార్టెంట్. హెయిర్ స్టైల్ లో ఏమాత్రం తేడా వచ్చినా....లూక్ బ్రేక్ అవుతుంది.

పెళ్లీలో పెళ్లికూతురే సెంటారాఫ్ అట్రాక్షన్. కాబట్టి మీ అందాన్ని జుట్టుతో నాశనం చేసుకోకండి.

పెళ్లి మేకప్ వైపరీత్యాలు మీ జాబితాలో కనిపించకూడదనుకుంటే...మీరు ఆర్టికల్ ను చూడాలి.

వధువును రెడీ చేయడంలో కొన్ని సాధారణ తప్పులు ఉన్నాయి. ఇవి వారి కేశాలంకరణను బ్రేక్ చేయగలవు. అంతేకాదు వధువు అసలైన అందాన్ని పాడుచేస్తాయి.

1. చీప్ హెయిర్ స్టైల్ జోలికి వెళ్లకండి..

1. చీప్ హెయిర్ స్టైల్ జోలికి వెళ్లకండి..

చీప్ గా కనిపించే హెయిర్ స్టైల్ జోలికి వెళ్లకూడదని నిర్ధారించుకోండి. అంతేకాదు అసలు రూపాన్ని కోల్పోవల్సి వస్తుంది. మీరు మీ అసలు జుట్టు రంగుతో సరిపోయే వాటిని తీసుకోవాలి. పార్లర్లో మీకు నచ్చిన ఒక్కదాన్ని ఎంచుకోవడం మంచింది.

2. హై పఫ్స్ కు దూరంగా ఉండండి. ..

2. హై పఫ్స్ కు దూరంగా ఉండండి. ..

మీ ముఖానికి సరిపోయేదాని కన్నా ఎక్కువ సైజులో పఫ్స్ తీయడం వల్ల మీరు మీ అందాన్ని కోల్పోవల్సి ఉంటుంది. ఇది అందరికీ నప్పదు. కొందరికి మాత్రమే సూట్ అవుతుంది. కాబట్టి హై పఫ్స్ కు దూరంగా ఉండటం మంచింది.

3. సున్నితమైన ఫ్లవర్స్ ను ఉపయోగించండి....

3. సున్నితమైన ఫ్లవర్స్ ను ఉపయోగించండి....

తాజా పువ్వులు అద్భుతంగా కనిపిస్తాయి. కానీ వాటిని జుట్టుతో అలంకరించుకుని విషయానికి వస్తే...ఏ పువ్వులు మీజుట్టులో అందంగా కనిపిస్తాయో వాటిని ఎంచుకోవడం మంచిది. కొన్ని పువ్వులు చూడటానికి అందంగా కనిపించినా...జుట్టులో పెట్టేసరికి అవి వాడిపోయినట్లు కనిపిస్తాయి. ఇలా చేయడం వెడ్డింగ్ హెయిర్ స్టైల్ మిస్టెక్స్ లో ఒకటిగా చెప్పొచ్చు.

4. తగినన్ని బాబీ పిన్స్ ఉపయోగించడాన్ని మర్చిపోవద్దు.

4. తగినన్ని బాబీ పిన్స్ ఉపయోగించడాన్ని మర్చిపోవద్దు.

మీరు బన్స్ మరియు నమూనాల కోసం వెళ్లుతున్నట్లయితే....మీరు మీ కేశాలంకరణను సురక్షితంగా ఉంచడం అవసరం.

5. బ్రైట్ మరియు బోల్డ హెయిర్ కలర్స్ ను నివారించండి...

5. బ్రైట్ మరియు బోల్డ హెయిర్ కలర్స్ ను నివారించండి...

మీరు మీ పెళ్లిరోజుకు మీ జుట్టు రంగను సాధారణంగా ఉంచాలి. ధూళి మరియు ప్రకాశవంతమైన రంగుల జోలికి వెళ్లోద్దు. ఎందుకంటే అవి హెయిర్ అందాన్ని పాడుచేస్తాయి.

వివాహం కానివారు, వివాహం ఆలస్యమయ్యే వారు ఈ 11 మంత్రాలతో శివారాధన చేస్తే...

6. ట్రై చేయడం మర్చిపోకండి...

6. ట్రై చేయడం మర్చిపోకండి...

మీరు మీ జుట్టుపై నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా...మసాజ్ చేయడంలో కూడా మీరు ఎంతో సంపూర్ణంగా ఉండవచ్చు. పెళ్లిరోజుకు ముందు ఒక హెయిర్ స్టైల్ ను ట్రై చేయడం బెస్ట్. దీంతో మీరు పెళ్లిరోజు ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుదో మీకే అర్ధమవుతుంది.

7. హెయిర్ స్ప్రేను ఎక్కువగా వాడకండి...

7. హెయిర్ స్ప్రేను ఎక్కువగా వాడకండి...

మీరు స్టైల్ ను చూపాలి కానీ...ఓవర్ హెయిర్ స్ర్పేను నకాదు. జుట్టుకు స్ర్పేలు ఎక్కువగా వాడటం వల్ల అది అందహీనంగా కనిపిస్తుంది. ఇది వెడ్డింగ్ హెయిర్ స్టైల్ మిస్టెక్స్ లో ఒకటి.

English summary

Hair Mistakes That Every Bride Should Avoid On Her Wedding Day

Bridal hair mistakes are something that you need to take extreme care of, as these can ruin your entire look! Read to know what are the wedding hair mistak
Subscribe Newsletter