ఆశ్చర్యం : జుట్టు రాలడం తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అల్లం..

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఈ మద్య కాలంలో నేచురల్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇవి వ్యాధులను తగ్గించడంలో కొద్దిగా ఆలస్యమైైనా వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అటువంటి నేచురల్ ప్రొడక్ట్స్ లో అల్లం ఒకటి. అల్లం యొక్క కొన్ని సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం.అల్లం ప్రతి ఒకరింట్లో తప్పనిసరిగా ఉంటుంది, కానీ ఇందులో ఉండే అద్భుతమైన గుణాల గురించి మీకు తెలుసా?

అల్లం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్లంను జుట్టు పెరుగుదలకు ఉపయోగించడం ఇప్పటి చికిత్స కాదు, పురాతన కాలం నుండే ఇది వాడుకలో ఉంటుంది. అందుకే ఇది జుట్టు పెరుగుదలకు దీన్ని ఉపయోగిస్తున్నారు.

రోజూ అల్లం తినండి, శరీరంలో జరిగే అద్భుత మార్పలు గమనించండి..!!

ఇందులో ఉండే నేచురల్ గుణాలు జుట్టు పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతాయి. అయితే అల్లం జుట్టు పెరుగుదలకుకు ఎలా ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

జుట్టు స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా

జుట్టు స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా

అల్లంలో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి జుట్టును స్ట్రాంగ్ గా , హెల్తీగా మరియు షైనీగా మార్చుతుంది.

జుట్టు రాలడం తగ్గిస్తుంది :

జుట్టు రాలడం తగ్గిస్తుంది :

అల్లం, జుట్టును స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా మార్చడం మాత్రమే కాదు జుట్టు రాలడం తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. హెయిర్ రూట్స్ కు స్ట్రాంగ్ గా మార్చుతుంది.

 చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు సమస్య చాలా పెద్ద సమస్య ఎక్కువగా మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. అల్లం రసంను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రే నివారిస్తుంది.

అల్లం డ్రై హెయిర్ ను నివారస్తుంది.

అల్లం డ్రై హెయిర్ ను నివారస్తుంది.

నేచుల్ గా జుట్టును హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా మార్చుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

తలలో బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది

తలలో బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది

అల్లంలో ఉండే సర్క్యులేటరీ ఏజెంట్ తలలో బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది, హెయిర్ ఫోలిసెల్స్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఫాలీ సెల్స్ వీక్ గా జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. కాబట్టి, అల్లం హెయిర్ ఫోలీసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అల్లంలో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

అల్లంలో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

కాబట్టి అల్లంలో ఉండే గుణాలును తెలుసుకుని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదలను నేచురల్ గా పెంచుకోవచ్చు. అలాగే జింజర్ పౌడర్ ను కూడా ఉపయోగిస్తుంటారు.జింజర్ పౌడర్ కంటే ఫ్రెష్ జింజర్ ను ఉపయోగించడం మంచిది. ఫ్రెష్ జింజర్ లో న్యూట్రీషియన్స్ మరియు ఇతర ఎలిమెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇందులో కొన్ని కలరింగ్ ఏజెంట్స్ ఉండటం వల్ల జుట్టుకు ఉపయోగించడం మంచిది.

English summary

How Does Ginger Help In Hair Growth?

inger is not only beneficial for your health but for your hair too! Using ginger for hair growth is a century old practice. In India where Ayurveda is trusted for healing diseases and health problems, it highly recommends the use of Ginger for hair growth treatment