జుట్టు సాప్ట్ గా ..సిల్కీగా మారడానికి గులాబీ రేకుల హెయిర్ మాస్క్ ..!!

By Lekhaka
Subscribe to Boldsky

బ్యూటీ కోసం రోజ్ వాటర్ వాటర్ ను ఉపయోగించడం మనందరికీ తెలుసు. రోజ్ వాటర్ ను రోజా పువ్వు రేకులతో తయారుచేస్తారు. గులాబీ రేకులను రోజ్ వాటర్ గానే కాదు, ఫెర్ఫ్యూమ్స్, టానింగ్ తొలగించుకోవడానికి ఉపయోగించే క్రీములు , బ్యూటీ క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ లో కూడా వివిధ రాకాలుగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే గులాబీ పువ్వులు , జుట్టుకు ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా?

Rose Petal Hair Mask For Super Soft & Silky Hair!

గులాబీ రేకులు జుట్టును సాఫ్ట్ గా షైనీగా మార్చుతుంది. గులాబీ రేకులను హెయిర్ మాస్క్ గా వేసుకోవడం వల్ల జుట్టు సంబంధించిన అన్ని సమస్యను నివారిస్తుంది. రోజ్ వాటర్ చాలా తేలికగా ఉంటుంది. ఇది డ్యామేజ్ హెయిర్ ను రిపేపర్ చేస్తుంది. హెయిర్ పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది.

గులాబీ రేకుల్లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది జుట్టును క్లీన్ చేస్తుది. తలల్లో మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది. అదేవిధంగా, ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ , విటమిన్ ఇ జుట్టుకు మాయిశ్చరైజింగ్ లక్షణాలను అందిస్తుంది. జుట్టును స్ట్రాంగ్ చేస్తుంది. క్యూటికల్స్ ను క్లోజ్ చేసి హెయిర్ బ్రేకేజ్ కాకుండా నివారిస్తుంది. అలాగే గులాబీ రేకుల్లో ఉండే విటమిన్ సి, డి మరియు బి3 లు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెయిర్ ఫాలీ సెల్స్ ను రీజనరేట్ చేస్తుంది. జుట్టుకు కావల్సిన షైనింగ్ ను అందిస్తుంది.

గులాబీ రేకులతో ఇంట్లోనే స్వయంగా హెయిర్ మాస్క్ ను తయారుచేసుకోవచ్చు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి, తలకు అప్లై చేయాలి. మరొకొన్ని తెరఫిటిక్ పదార్థాలను జోడించి కూడా హెయిర్ మాస్క్ ను తయారుచేసుకోవచ్చు. మరి గులాబీ రేకులతో హెయిర్ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలి. ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం...

స్టెప్ : 1

స్టెప్ : 1

అరకప్పు కొబ్బరి నూనె తీసుకుని తక్కువ మంట మీద వేడి చేయాలి. రెండు నిముషాల తర్వాత ఆయిల్ ను క్రిందికి దింపి చల్లారనివ్వాలి. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీయాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

స్టెప్ : 2

స్టెప్ : 2

వేడి చేసి పెట్టుకున్న కొబ్బరి నూనెలో 5 చుక్కల రోజ్మెర్రీ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ రెండు నూనెలను మిక్స్ చేసిన తర్వాత జుట్టు బ్రేక్ కాకుండా చేస్తుంది. తలలో సెబమ్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది. జుట్టును హెల్తీగా ..బౌన్సీగా మార్చుతుంది.

స్టెప్ : 3

స్టెప్ : 3

గులాబీ రేకులను ఎండలో 24 గంటలు ఎండబెట్టి, డార్క్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అందులో మొదట వేడి చేసుకున్న ఆయిల్స్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి పెట్టుకోవాలి.

స్టెప్ : 4

స్టెప్ : 4

పొడి జుట్టు, చిక్కు ఎక్కువగా ఉన్నట్లైతే, ఈ హెయిర్ మాస్క్ లో కొద్దిగా తేనె మిక్స్ చేస్తే జుట్టు సాప్ట్ గా మారుతుంది. తేనె నేచురల్ హుమటెంట్ గా పనిచేస్తుంది.

స్టెప్ : 5

స్టెప్ : 5

వెడల్పాటి దువ్వెన తీసుకుని తలను చిక్కు లేకుండా దువ్వాలి. ఎక్కువ ప్రెజర్ కలిగించకుండా దువ్వడం వల్ల హెయిర్ బ్రేక్ కాకుండా ఉంటుంది.

స్టెప్ : 6

స్టెప్ : 6

గోరెవెచ్చని కొబ్బరి నూనె తీసుకుని, జుట్టుకు పూర్తిగా అప్లై చేయాలి. తలకు హెయిర్ రూట్స్ కు బాగా పట్టించాలి. చిన్న చిన్న పోర్షన్ గా డివైడ్ చేసి, తలకు అప్లై చేయాలి.

స్టెప్ : 7

స్టెప్ : 7

ఫింగర్ టిప్స్ తో తలకు మొత్తానికి మసాజ్ చేయాలి. 10 నిముషాల మసాజ్ చేయాలి. రోజ్ పెటల్స్ జుట్టుకు శ్యాచురేట్ గా పనిచేస్తుంది.

స్టెప్ :8

స్టెప్ :8

ఈ హెయిర్ మాస్క్ వేసుకున్న ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. మన్నికైన షాంపు ఉపయోగించాలి. కండీషనర్ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

స్టెప్ :9

స్టెప్ :9

తలస్నానం చేసిన తర్వాత వెంట్రుకల నుండి ఎక్సెస్ వాటర్ ను పూర్తిగా పిండేయాలి. తర్వాత నేచురల్ గా కాటన్ టవల్ తో జుట్టును తడి ఆర్పుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను రెగ్యులర్ గా వేసుకుంటే జుట్టు స్ట్రాంగ్ గా షైనీగా మారుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Rose Petal Hair Mask For Super Soft & Silky Hair!

    From churning out the world's most irresistible perfume, removing tan to giving your pout that enviable fullness, we have been using rose in our beauty regimen, since time immemorial, but did you know the rose hair mask can also make your hair baby soft and smooth?
    Story first published: Friday, January 6, 2017, 8:17 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more