జుట్టు ఆరోగ్యంగా..అందంగా..పెరగాలంటే స్నానం చేసేప్పుడు కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వండి

By: Mallikarjuna
Subscribe to Boldsky

జుట్టు కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అందవిహీనంగా కనబడుతున్నదా..మరి మీరు అందమైన పొడవాటి జుట్టును కోరుకుంటున్నారా, మీ జుట్టు చిక్కుగా, డ్రైగా కనబడుతుందా...మరి అయితే కొన్ని షవర్ టిప్స్ ను ఫాలో అవ్వండి. మీ జుట్టును షైనీగా, చిక్కగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకోండి..

తెల్లజుట్టు కనబడకుండా చేయడానికి 5అద్భుత ఉపాయాలు

అందమైన షైనీ హెయిర్ పొందడానికి కొన్ని సులభ చిట్కాలున్నాయి. వీటిని రెగ్యులర్ గా ఫాలో అయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

1. షాంపు చేయాలి:

1. షాంపు చేయాలి:

కొంత మంది ఎలా పడితే అలాగే షాంపు చేస్తుంటారు. అలాకాకుండా కరెక్ట్ పద్దతిలో తలకు, జుట్టుకు షాంపు చేయడం వల్ల తలలో మురికి తొలగిపోతుంది. జుట్టు చివర్లకు తక్కువగా వాడాలి. లేదంటే డ్రైగా మారుతాయి.

2. హాట్ వాటర్ నివారించాలి:

2. హాట్ వాటర్ నివారించాలి:

గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం వల్ల జుట్టు కాంతివంతంగా మారుతుంది. అంతే కాదు మరికొంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరీ వేడిగా ఉన్న నీటిని తలకు పోసుకోకూడదు. అలా చేస్తే తలలో మాయిశ్చరైజింగ్ గుణాలు తొలగిపోతాయి. గోరువెచ్చని నీళ్ళు జుట్టును సాఫ్ట్ ా మార్చుతాయి.

3. సరిగా బ్రెష్ చేయాలి:

3. సరిగా బ్రెష్ చేయాలి:

చాలా మంది మహిళలకు తలకు బ్రెష్ ఎలా చేయాలో తెలియదు. ఈ షవర్ టిప్ ఫాలో అవ్వడం వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. బ్రష్ ఉపయోగించడం వల్ల ముడులు పడకుండా ఉంటుంది.

4. ఎక్కువగా షాంపు చేయకూడదు:

4. ఎక్కువగా షాంపు చేయకూడదు:

జుట్టుకు ఎక్కువ సార్లు షాంపు వాడటం వల్ల జుట్టులో న్యాచురల్ ఆయిల్స్ తొలగిపోయిజుట్టు డ్రైగా మారుతుంది. కాబట్టి షాంపును మితంగా వాడాలి.

5. షవర్ షార్ట్ గా ఉంచాలి:

5. షవర్ షార్ట్ గా ఉంచాలి:

షవర్ చేసేప్పుడు ఎక్కువ సమయం ఉండకూడదు. అలా ఎక్కువ సేపు చేయడం వల్ల జుట్టును న్యాచురల్ ఆయిల్స్ తొలగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జుట్టు రాలడం నివారించే 5 ఆమ్లా ట్రిక్ అండ్ టిప్స్

6. హెయిర్ కండీషనింగ్ :

6. హెయిర్ కండీషనింగ్ :

5 నిముషాల కంటే ఎక్కువ సార్లు జుట్టుకు కండీషనర్ అప్లై చేస్తే జుట్టు డ్రైగా మారుతుంది. కాబట్టి, స్నానానికి వెళ్లడానికి ముందుగా కండీషన్ అప్లై చేసి వెంటనే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. డ్రైగా మార్చాలి:

7. డ్రైగా మార్చాలి:

తలస్నానం చేసిన వెంటనే తలను న్యాచురల్ గా టవల్ తో తలఆర్పుకోవాలి. లేదంటే హెయిర్ రూట్స్ తో పాటు, జుట్టు చివర్లు కూడా డ్యామేజ్ అవుతాయి.

English summary

7 Shower Tricks To Keep Your Hair Healthy

Do you always have a bad hair day when you shower? Just can’t get those long tresses to lie flat, can you? Well, if your hair gets on your nerves or gets messy, this post is exactly what you need to read. Here, we will talk about some shower tips on how to keep your hair thick and shiny.
Subscribe Newsletter