For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  జిడ్డు మరియు గ్రీసి హెయిర్ కోసం సూపర్-ఎఫెక్టివ్ హోంమేడ్ షాంపూ!

  By Ashwini Pappireddy
  |

  మన శరీరం లో మన జుట్టు అనేది అతి ముఖ్యమైన భాగం. మనందరం దానిని ఎంతో జాగ్రత్త గా చూసుకోవడానికి చాలా సమయం మరియు డబ్బు ని ఖర్చు చేస్తున్నాము.మనం ఎల్లవేళలా మనకి సాధ్యమైనతవరకు దానిని బెస్ట్ గా చూడాలని కోరుకుంటాము. కానీ అది సాధ్యమేనా?

  ప్రతి రోజూ మన చుట్టూ వుండే వాతావరణం, తేమ మరియు కాలుష్యం మన జుట్టుకి హాని చేసి తిరిగి పొందలేని స్థితికి తీసుకెళ్తోంది. సూర్యుని యొక్క కఠినమైన కిరణాలు రిపేర్ చేయలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. కానీ అడగదన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, నష్టం జరగకుండా ఉండటానికి మనం ఏమి చేయాలి?

  తలలో జిడ్డును పోగొట్టడానికి న్యాచురల్ పదార్థాలతో హెయిర్ ప్యాక్స్

  మనం మన జుట్టు పోషించడం ఎలా? రసాయన లాడెన్ ఉత్పత్తులు,జుట్టుని బాగుచేయలేక పోవడంతో

  పాటు జుట్టుకి మరింత నష్టాన్ని కలిగిస్తాయి! మీరు మీ హెయిర్ కి ఎంత ఖరీదయిన హెయిర్ ప్రొడక్ట్స్ ని వాడినప్పటికీ, మీ జుట్టుకు మంచి జరగడం కంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది.

  diy shampoo for oily hair

  ఆయిలీ హెయిర్ తో డీల్ చేయడం అనేది చాలా పెయిన్ తో కూడుకున్న విషయం. మీ జుట్టు జిడ్డుగా మరియు బంక లా అంటుకుంటుంటే చాలా సందర్భాలలో మీరు ప్రతి రోజూ మీ

  హెయిర్ వాష్ చేయాల్సి ఉంటుంది. మీరు జిడ్డు గల స్కాల్ప్ ని కలిగిఉంటే, అది అసాధారణమైనది కాదు; మీరు దానికి సరైన చికిత్స చేయడానికి దాని మూల కారణాన్ని అర్థం చేసుకోవాలి.

  మీ స్కాల్ప్ అవసరం కంటే ఎక్కువ సెబామ్ ని ఉత్పత్తి చేయడం వలన మీ జుట్టు ఆయిలీ గా ఉంటుంది.

  మన జుట్టు గ్రీవము మా స్కాల్ప్ మరియు జుట్టు ని పోషించుటకి సహజ నూనెలు ఉత్పత్తి చేస్తుంది. ఈ నూనెలు జుట్టు యొక్క పెరుగుదలను సమకూర్చుకునే హెయిర్ ఫోలికల్లను కాపాడతాయి.ఇవి మన జుట్టు మరియు స్కాల్ప్ కి ఒక కవచంలా పనిచేస్తాయి మరియు సూర్యుడి నుండి మరియు కాలుష్యం వల్ల కలిగే హాని నుండి రక్షణ కల్పిస్తారు. ఇది వినడానికి చాలా బాగుంది కదా. కానీ జుట్టు గ్రీవము అవసరం కంటే ఎక్కువ నూనె ని ఉత్పత్తి చేసినప్పుడు ఇబ్బంది మొదలవుతుంది. ఇది ఆందోళన కలిగించనప్పటికీ, లింప్ మరియు జిడ్డుగల జుట్టు మంచిది కాదు. అదనపు చమురు కూడా సులభంగా దుమ్ము కణాలను ఆకర్షిస్తుంది.

  diy shampoo for oily hair

  మీ స్కాల్ప్ మరింత ఆయిల్ ని ఉత్పత్తి చేయడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అది వంశపారంపర్య, ఆహారం లేదా జీవనశైలి ఎంపికలు కారణం కావచ్చు. మీరు మీ జుట్టు రకాన్ని బట్టి ప్రత్యేకమైన షాంపూను ఉపయోగించవచ్చు. అదనపు నూనెను వదిలించుకోవడానికి మీరు ప్రతిరోజూ మీ జుట్టును కడగడం చేస్తున్నట్లైతే,ఖచ్చితంగా మీరు పొరపాటు చేస్తున్నట్లే.

  మీ జుట్టును కడగడం వల్ల స్కాల్ప్ నుండి అన్ని ముఖ్యమైన నూనెలను తొలగిస్తుంది. కాబట్టి స్కాల్ప్ ఎక్కువ ఆయిల్ ని ఉత్పత్తి చేసే ప్రక్రియ ని ఆపేస్తుంది. ఇది ఒక బాడ్ సిట్యుయేషన్.

  సో మీరు రోజువారీ షాంపూలను ఉపయోగించలేరు లేదా మీ జుట్టును ప్రతిరోజూ కడగలేరు. అప్పుడు మీరు ఏమి చేస్తారు, మీరు ఏమిఅడుగుతారు? సమాధానం ఒక పదం లో ఉంది - హోంమేడ్!

  హోమ్మేడ్ మరియు సహజ పద్ధతులే మనకి మార్గం. ఇంట్లో మీ జుట్టు కోసం ఒక షాంపూ తయారు చేయడం సాధ్యపడుతుంది. నష్టం కలిగించకుండా మీ జుట్టును శుభ్రపరచడానికి ఇది ఉత్తమమైనది. మరియు గొప్ప భాగం, ఇది చాల తక్కువైనది మరియు చవకైనది.

  diy shampoo for oily hair

  క్రింద ఇచ్చినవి జిడ్డుగల జుట్టు కోసం అత్యంత ప్రభావవంతమైన రెసిపీస్ లో ఒకటి. ప్రముఖంగా దీనిని నో పూ రెసిపీ అని పిలుస్తారు, అంటే షాంపూ ఉపయోగం లేదని అర్థం. మీరు ఇప్పటికే మీ వంటగదిలో కలిగివుండే పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు, ఇవి సూపర్- ఎఫెక్టివ్.

  ఆయిల్ హెయిర్ నివారించే 7 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

  బేకింగ్ సోడా మరియు ఆపిల్ పళ్లరసం వినెగార్ షాంపూ:ఈ రెండు పదార్థాలు జిడ్డుగల జుట్టు మరియు స్కాల్ప్ ని వదిలించుకోవటం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఈ రెండింటి కలయిక ఉత్తమమైన ప్రక్షాళన ఏజెంట్లలో ఒకటి, దాని అధిక నూనెను తొలగించకుండా , దుమ్ము కణాలను తొలగిస్తుంది లేదా దుమ్ము కణాలను కరిగిస్తుంది. ఇది మీ జుట్టు ని వెంటనే గ్రేసీ గా చేయకపోవచ్చు కొంచం సమయం పడుతుంది మరియు దీనిని వాడటం పూర్తిగా సురక్షితం.

  కావలసిన పదార్థాలు:

  - బేకింగ్ సోడా 1 టేబుల్స్పూన్

  - 1 టేబుల్ స్పూన్ఆపిల్ సైడర్ వినెగార్

  తయారీ విధానం:

  1) మీ జుట్టును బాగా వెట్ చేసుకోండి.

  2) మీ అరచేతులలో బేకింగ్ సోడా తీసుకొని మరియు మీ స్కాల్ప్ కి మరియు జుట్టు మీద అప్లై చేయండి

  3) కడిగేయండి

  4) జగ్ లో సగం నీటిని తీసుకొని వినెగార్ కలపండి మరియు చివరిగా శుభ్రం చేయడానికి ఉపయోగించండి.

  మీరు దాని ప్రయోజనాలను గ్రహించడానికి ఒకసారి దాన్ని ఉపయోగించాలి. ఇది నూనెలను తొలగించకుండా, మీ జుట్టు ని తాకినప్పుడు మెరిసే లా మృదువుగా చేస్తుంది. ఇది చాలా ఉత్తమమైనది.

  English summary

  Super-effective Homemade Shampoo For Oily And Greasy Hair

  Using baking soda and apple cider vinegar can actually help you get rid of oily and greasy hair.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more