జుట్టుకు హెన్నా అప్లై చేస్తే అద్భుతమైనా హెయిర్ బెనిఫిట్స్ ..

Posted By:
Subscribe to Boldsky

అందమైన జుట్టు కలిగి ఉండటం ప్రతి స్త్రీ కల. జుట్టు పొడవుగా, అందంగాద, ప్రకాశవంతంగా ఉంటే ఒక స్త్రీ అందానికే మరింత అందం జోడిస్తుంది.అటువంటి అందమైన జుట్టు కలిగి ఉండటం కూడా ఒక రకంగా వరమనే చెప్పాలి. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన జుట్టు ఉండదు కాబట్టి. జుట్టు లేనివారు, అందమైన జుట్టు ఉన్నవారిని చూస్తే ఈర్శపడటం సహజం.

అటువంటి అందమైన జుట్టును క్లియోపాట్ర కూడా కలిగి ఉండటం ఆశ్చర్యం. ఆయుర్వేదికంలో పొడవాటి, ఒత్తైన , అలలాగా ఎగిసి పడటం ఆరోగ్యకరమైన జుట్టుకు సంకేతం...

అందం విషయంలో జుట్టు సంరక్షణ కూడా ఒక ముఖ్యమైన ఘట్టం. హెయిర్ కేర్ కోసం అనేక అనేక పదార్థాలను ఉపయోగిస్తుంటారు. అలాంటి పదార్థాల్లో హెన్నా ఒకటి..

హెన్నా అంటే గోరింటాకు, గోరింటాకును ఎండబెట్టి పౌడర్ చేసి, తలకు అప్ల చేస్తారు.ఇంకా ఈ హెన్నాతో పాటు మరికొన్ని నేచురల్ పదార్థాలను కూడా మిక్స్ చేసి అప్లై చేస్తారు. జుట్టుకు హెన్నా అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

హెయిర్ కండీషనర్ :

హెయిర్ కండీషనర్ :

ఇది జుట్టుకు తగిన తేమను అందిస్తుంది. మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. తలలో దురద తగ్గిస్తుంది. ఇది జుట్టుకు కావల్సిన పిహెచ్ లెవల్స్ ను అందిస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది,హెయిర్ ఫాలీసెల్స్ ను పెంచుతుంది.హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది.

చుండ్రు తగ్గిస్తుంది:

చుండ్రు తగ్గిస్తుంది:

జుట్టులో పొట్టులాంటి చుండ్రును తొలగిస్తుంది, జుట్టులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు ఫంగల్ఇన్ఫెక్షన్ దూరం చేస్తుంది. మలసీజీయా గ్లోబోజ అనే పిలిచే చుండ్రు తలలో స్కిన్ ఆయిల్స్ ను ఉండటం వల్ల దీన్ని త్వరగా తొలగించడం కుదరదు. అందుకు హెన్నా గొప్పగా సహాయ పడుతుంది. హెన్నాలో యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది ఇంకా కాండిడా సమస్యలను నివారిస్తుంది.

నేచురల్ డైనెస్ ను ఇస్తుంది:

నేచురల్ డైనెస్ ను ఇస్తుంది:

జట్టుకు హెన్నా అప్లై చేయడం వల్ల నేచురల్ డైలాగా కనబడుతుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం సురక్షితమైనది.ఇది జుట్టుకు నేచురల్ రెగ్యులర్ ఆర్గానిష్ కలర్ ను అందిస్తుంది,

హెల్తీ హెయిర్:

హెల్తీ హెయిర్:

జుట్టుకు హెన్నా అప్లై చేయడం వల్ల జుట్టు సాప్ట్ గా సిల్కీగా వాల్యుమ్ ను పెంచుతుంది. ఇది జుట్టుకు హెల్తీ షైనింగ్ ను అందిస్తుంది.

హెన్నా తలకు అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

హెన్నా తలకు అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

నూనె పెట్టుకుని హెన్నా అప్లై చేయకూడదు. చేతులకు గ్లౌజులు వేసుకోవడం మంచిది. హెన్నా పెట్టుకున్న తర్వాత డషాంపులు, ఇతర హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించకూడదు.

English summary

The Benefits Of Using Henna On Hair

Henna is a natural conditioner. It hydrates the hair strands and the scalp. The moisturising quality of the henna also prevents itchiness on the scalp. It restores the natural pH balance of the scalp.
Subscribe Newsletter