బ్యూటీ హ్యాక్ ఆఫ్ ది వీక్: జుట్టును 30 నిమిషాలలో స్ట్రైటెన్ చేయడమెలా?

Subscribe to Boldsky

పార్టీకి ఆకర్షణీయమైన శిరోజాలతో వెళ్లలేకపోతున్నారా? హెయిర్ ని స్ట్రైటెన్ చేసుకోవడానికి టైం ఎక్కువపడుతుందని డైరెక్ట్ గా పార్టీకి అటెండ్ అవడంతో శిరోజాలు ఆకర్షణీయంగా ఉండటం లేదా? అయితే, ఇక్కడున్న ఈ 2 హ్యక్స్ అనేవి 30 నిమిషాల్లో మీ శిరోజాలను టెంపరరీగా స్ట్రైటెన్ చేయడానికి ఉపయోగపడతాయి.

ఆలివ్ ఆయిల్ మరియు అలోవెరా

ఆలివ్ ఆయిల్ మరియు అలోవెరా

అర కప్పు అలోవెరా జెల్ ను అర కప్పు ఆలివ్ ఆయిల్ తో కలపండి. ఈ మిశ్రమాన్ని శిరోజాలపై అప్లై చేసి ముప్పై నిమిషాలపాటు ఉండనివ్వండి. ఆ తరువాత షాంపూ చేయండి.

లెమన్ జ్యూస్ మరియు కోకోనట్ మిల్క్

లెమన్ జ్యూస్ మరియు కోకోనట్ మిల్క్

అర కప్పు కోకోనట్ మిల్క్ ని ఒక నిమ్మకాయ లోంచి సేకరించిన నిమ్మరసంతో బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు రెఫ్రిజిరేట్ చేయండి. ఆ తరువాత రూట్స్ నుంచి స్కాల్ప్ వరకు మీ హెయిర్ కు అప్లై చేయండి. ఒక హాట్ టవల్ ని మీ శిరోజాలపై 20 నిమిషాలపాటు వ్రాప్ చేయండి. ఆ తరువాత వాష్ చేయండి.

వినేగార్

వినేగార్

వినేగార్ అనేది శిరోజాలను ఆకర్షణీయంగా మార్చే పదార్థంగా ప్రాచుర్యం పొందింది. మీ శిరోజాలకు షైన్ ని అందిస్తుంది. హెయిర్ నుంచి కండిషనర్ ని తొలగించిన తరువాత చల్లటి నీటిలో కొన్ని చుక్కల వినేగార్ ను కలిపి తయారుచేసుకున్న మిశ్రమంతో హెయిర్ ను రిన్స్ చేయండి.

ఎగ్ మరియు ఆలివ్ ఆయిల్

ఎగ్ మరియు ఆలివ్ ఆయిల్

ఎగ్ మరియు ఆలివ్ ఆయిల్ రెమెడీ అనేది హెయిర్ ను నరిష్ చేసి బలపరచడానికి ఉపయోగపడుతుంది. అయితే, ఈ మిశ్రమం నేచురల్ హెయిర్ స్ట్రైటేనర్ గా ఉపయోగపడుతుందన్న విషయం మీకు తెలుసా? ఈ రెమెడీ తయారీకి మీకు కావలసిందల్లా

రెండు ఎగ్స్ మరియు ఒక పార్ట్ ఆలివ్ ఆయిల్ఈ

రెండిటినీ బాగా కలిపి స్కాల్ప్ కు అప్లై చేయండి

గంట తరువాత వీటిని వాష్ చేయండి

మిల్క్, హానీ మరియు స్ట్రాబెర్రీస్

మిల్క్, హానీ మరియు స్ట్రాబెర్రీస్

ఈ కాంబినేషన్ నోరూరిస్తోంది కదా? మిల్క్ అనేది ప్రభావవంతమైన నేచురల్ స్ట్రైటేనర్ గా పనిచేస్తుంది. ప్రోటీన్స్ పుష్కలంగా కలిగి ఉండటం వలన మిల్క్ అనేది శిరోజాలను మృదువుగా మార్చడానికి తోడ్పడుతుంది. శిరోజాలకు అవసరమైన పోషణను కూడా అందిస్తుంది.

ఈ రెమెడీ కోసం

పాలను రెండు టేబుల్ స్పూన్ల తేనెలో కలపాలి.

అందులో తాజా స్ట్రాబెర్రీస్ క్రష్ చేయబడినవి జోడించాలి.

ఈ మిశ్రమాన్ని హెయిర్ పై అప్లై చేయాలి. ఆ తరువాత టవల్ ని వ్రాప్ చేయాలి.

రెండు మూడు గంటల తరువాత హెయిర్ ను వాష్ చేయాలి.

కేస్టర్ ఆయిల్:

కేస్టర్ ఆయిల్:

స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్టమక్ ప్రాబ్లెమ్స్, కాన్స్టిపేషన్ వంటి ఆరోగ్య సమస్యలను నివారించడంతో పాటు శిరోజాల సౌందర్యాన్ని సంరక్షించే గుణం కేస్టర్ ఆయిల్ లో కలదు.

ఈ రెమెడీ కోసం

ఆయిల్ ను వెచ్చగా చేసుకొని హెయిర్ ను మసాజ్ చేయండి

ఆ తరువాత వెచ్చటి తడి టవల్ ని హెయిర్ కి చుట్టండి. అలా 30 నిమిషాల పాటు ఉంచండి

ఇప్పుడు పాంటీన్ వంటి జెంటిల్ షాంపూని ఉపయోగించి హెయిర్ ను వాష్ చేసుకోండి.

 నిమ్మరసం మరియు కోకోనట్ మిల్క్:

నిమ్మరసం మరియు కోకోనట్ మిల్క్:

హెయిర్ ను నేచురల్ గా స్ట్రైటెన్ ఎలా చేసుకోవాలో ఎవరైనా అడిగితే అందుకు సమాధానంగా లెమన్ వస్తుంది. ఇది సహజసిద్ధమైన హెయిర్ స్ట్రైటనర్. అదనంగా, కోకోనట్ మిల్క్ ని జత చేస్తే మీకొచ్చే ప్రయోజనాలు మెండు. ఈ మిశ్రమం కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని హెయిర్ స్ట్రాండ్స్ పై అప్లై చేసి ఆ తరువాత గోరువెచ్చటి నీటితో హెయిర్ ను వాష్ చేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Beauty hack of the week: Straighten your hair in flat 30 minutes

    Beauty hack of the week: Straighten your hair in flat 30 minutes,Always end up with bad hair at a party because you were running late and straightening hair at a salon would take over an hour? Well, here are 2 hacks that would probably take all of 30 minutes each and straighten your hair temporarily.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more