For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైస్ వాటర్- నిమ్మరసంతో చుండ్రుకు గుడ్ బై..

రైస్ వాటర్-నిమ్మరసంతో చుండ్రు మాయం..

|

ముఖానికి అందంగా మేకప్ వేసుకుని మంచి డ్రెస్ వేసుకుని ఏ పార్టీకో..లేదా ఫంక్షన్ కో వెళతారు. కానీ, అకస్మాత్ గా తలలో దురద ఏం చేయాలో తెలియదీ, వేళ్ళతో తలను గోకితో తెల్లగా పొట్టువలె రాలుతోంది. డ్రెస్ మీద తెల్లగాపడం చూసి మీకే సిగ్గు వేస్తుంది. ఓరి దేవుడా చుండ్రా అని అప్పుడు అలర్ట్ అవుతారు. చుండ్రు వివిధ రకాలుగా భాదిస్తుంది. చుండ్రు నలుగురిలో నవ్వుల పాలు చేయడం మాత్రమే కాదు, ఇటు సౌందర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

జుట్టు సంరక్షణ విషయంలో విలన్ గా మారిన ఈ చుండ్రు విషయం చిన్నదే అయినప్పటికీ, ఇది కలుగుజేసే సమస్యలు చిన్నవి కావు. ఈ చుండ్రు ఏవిధంగా మిమ్మల్ని బాధపడెతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది చుండ్రే కదా అని కొట్టిపారేస్తుంటారు. దాని వెనుక చాలా ఇబ్బందులున్నాయన్న విషయం గుర్తించరు.

చుండ్రు వల్ల జుట్టు రాలిపోతుంది.

చుండ్రు వల్ల జుట్టు రాలిపోతుంది.

చుండ్రు వల్ల జుట్టు రాలిపోతుంది. ఇంకా జుట్టు పల్లబడటం, జుట్టు చిట్లడం జరుగుతుంది. దాంతో జుట్టు అందం తగ్గిపోతుంది. మొత్తం జుట్టు.. చర్మ అందాన్ని కూడా తగ్గిచ్చేస్తుంది. కాబట్టి ఉన్న అందాన్నికాపాడుకుంటూ, చుండ్రు సమస్యను నివారించుకోవడానికి కొన్ని హోంరెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అవి..

రైస్ వాటర్ ట్రీట్మెంట్ :

రైస్ వాటర్ ట్రీట్మెంట్ :

ఆయుర్వేదం ప్రకారం బియ్యం నీళ్ళు చుండ్రును నివారించడంలో సహాయపడుతుంది.

అన్నం వండేన తర్వాత అన్నం వార్చే గంజి పక్కకు తీసి ఉంచాలి. ఈ గంజిని తల వాష్ చేయడానికి వాడాలి.

తలకు షాంపు పట్టించిన తర్వాత ఈ రైస్ వాటర్ లేదా గంజితో తలకు స్నానం చేయాలి .

10-15నిముషాలు అలాగే ఉంచి , తర్వాత సున్నిత్నం గా మసాజ్ చేయాలి.

తర్వాత నార్మల్ వాటర్ తో తలను శుభ్రంగా

తర్వాత నార్మల్ వాటర్ తో తలను శుభ్రంగా

తర్వాత నార్మల్ వాటర్ తో తలను శుభ్రంగా కడగాలి.

చుండ్రుకు వ్యతిరేఖంగా పోరాడే సిరియస్ యాంటీబయోటిక్స్ ను ఉప్పత్తి చేసి చుండ్రు నుండి విముక్తి కలిగిస్తుంది.

ఇంకా జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది. జుట్టు మొదళ్ళకు బలాన్నిస్తుంది.

ఇలా రైస్ వాటర్ ను తలకు రెగ్యులర్ గా వాడుతుంటే తప్పనిసరిగా చుండ్రును పూర్తిగా నివారించవచ్చు.

నిమ్మరసం ట్రీట్మెంట్ :

నిమ్మరసం ట్రీట్మెంట్ :

నిమ్మరసం చుండ్రుకు గుడ్ బై చెప్పవచ్చు. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ 5నుండి6శాతం ఉంటువంది. దీన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మరియు ఫంగస్ కు వ్యతిరేఖంగా పోరాడే యాంటీమైక్రోబయల్ స్పెక్ట్రమ్ గా భావిస్తారు.

నిమ్మరసంలో ఉండే ఈ అసిడిక్ ప్రభావం తలలో ఫంగస్ వ్రుద్ది చెందకుండా చేస్తుంది.

ఒక గుడ్డులో తెల్లసొన తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం జోడించాలి.

దీన్ని తలకు అప్లై చేయాలి.

దీన్ని తలకు అప్లై చేయాలి.

దీన్ని తలకు అప్లై చేయాలి.

10-15నిముషాలు అలాగే ఉంచి తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి.

నిమ్మరసం డిస్ ఇన్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఎగ్ వైట్ తలకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.

English summary

Beat Dandruff with Rice Water and Lemon

In this article we explain how to use rice water and lemon for dandruff. Check it out.
Desktop Bottom Promotion