For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిక్స్ ప్యాక్ పొందాలంటే చేయండి చిన్న కసరత్తు..!

|

సిక్స్ ప్యాక్ యాబ్.....నేటి యువతకు క్రేజ్. కాని అందుకోసం ఎంతో శ్రమపడాలి. ముందుగా బానపొట్టను కరిగించేయాలి. పొట్టకు మాత్రమే వ్యాయామమంటే చాలదు. వ్యాయామానికి తగ్గ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. పొట్టలో ఆరు కండలను పొందటానికి వ్యాయామాలతోపాటు అవసరమైన ఆహారం కూడా తీసుకోవాలి. వాటి తో పాటు చిన్న చిన్న కసరత్తులు కూడా చేయాలి. మరి అవేంటో ఒకసారి చూద్దామా..

How to get Six Pack ab

1. బరువు తగ్గాలి: బెల్లీ తగ్గించుకొంటేనే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోగలరు. బరువు తగ్గడంతో పాటు సిక్స్ ప్యాక్ పొదడానికి మరికొన్ని పద్దలున్నాయి.

2. కార్డియో వర్క్ ఔట్స్: కార్డియో వర్క్ ఔట్స్ చేస్తే తప్ప మీరు అతి త్వరగా బరువును తగ్గించుకోలేరు. అటువంటి వ్యాయామాలు సైకిల్ తొక్కడం, రన్నింగ్, స్విమ్మింగ్ , డ్యాన్సింగ్ వల్ల త్వరగా బరువు తగ్గి, శరీరంలో అధిక క్రొవులను తొలగించుకోవచ్చు.

3. తక్కువ ఆహారం : బరువు తగ్గేందుకు హై మెటబాలిక్ రేట్ మెయింటైన్ చేయాలి. అందుకు ఎక్కువ ఆహారం తీసుకోనవసరం లేదు. మోతాదు తక్కువైనా అందులో పోషకాంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. టర్కీ తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియను నిదానం చేస్తుంది తప్పు, ఫ్యాట్ కరగనివ్వదు.

4. బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయకండి:రోజులో బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైన ఆహారం. బరువు తగ్గాలనుకొనే వారు మంచి శరీరశౌష్టవాన్ని పొందాలనుకొనే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయకూడదు.రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల మెటబాలిక్ రేట్ క్రమంగా ఉంటుంది. జీవక్రియలన్ని చురకుగా పనిచేస్తాయి.

5. బరువులు ఎత్తడం: బరువులు ఎత్తడం వల్ల దేహదారుడ్య ద్రుడపడుతుంది. బరువులు ఎత్తడం ఒక వారి దేహధారుడ్యాన్ని పెంచుకోవడం కోసమే కాదు ఫిజికల్ గా స్లిమ్ గా మారడం కోసం కూడా బరువులెత్తడం అవసరం. బాడీ ఫ్యాట్ కరిగిపోయి సిక్స్ ప్యాక్ కు ఏర్పడుతుంది సి

6. కండరాల బిల్డ్ చేయడానికి : శరీరంలో క్రొవ్వు కోల్పోవడం వల్ల కండరాలు సిక్స్ ప్యాక్ నిర్వహించడానికి బిగువుగా మారాలి. పరిపూర్ణమైన నిర్మాణాత్మ ఉదరం పొందడానికి కొన్ని వ్యాయామాలుంటాయి.

7. క్రంచెస్: క్రంచెస్ అంశాలు అంటే ఉదర కండరములు సరైన తన్యత కలిగి ఉంటాయి. అందుకు తలవెనుకు వంచి మోకాలు బెండ్ చేసి నేలమీద చేతులు ఆనించాలి. మీ మోకాలు తలను టచ్ చేసే విధంగా శరీరాన్ని బెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వ్యాయామం ఉదరం గట్టిపడటానికి మరియు కండరములు పెంచడానికి సహాయపడుతుంది.

8. లెగ్ లిప్ట్: లెగ్ లిప్ట్ మీ కండరాల టోనింగ్ కు బాగా సహాయడుతుంది. అయితే ఇవి తొడల భాగం వరకే పరిమితంగా ఉంటుంది. సిక్స్ ప్యాక్స్ పొందడానికి ఉదర భాగం కూడా ఫిట్ గా పెరిగాలి. ఇలా కావాలంటే శరీరాక శ్రమ ఒకటే సరిపోదు అందుకు తగ్గ ఆహారనియమాలు కూడా పాటించాలి.

English summary

How to get Six Pack abs | సిక్స్ ప్యాక్ కోసం చేయండి చిన్న కసరత్తు..!|

Every man dreads and awaits the albatross of the elusive 6-pack abdomen. Call it the ills of Pornography or heightened ideals of women,but every man is being subjected to the prospect of having the perfect body and a ripping 6-pack is the right way to stay ahead of the obese curve
Desktop Bottom Promotion