For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గ పూజ స్పెషల్: బెంగాలీ లుక్స్ తో అద్దిరిపోయేలా కనబడటానికి మేకప్ టిప్స్

By Lekhaka
|

ఎరుపు బోర్డర్ తో వున్న తెల్ల చీరకు ఒక ప్రత్యేకత వుంది, బెంగాళీలు వారి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే దీనిని ఎంపిక చేసుకుంటారు మరియు అందులో ఈ దుర్గా పూజ ఒకటి.

దసరా ఫెస్టివల్ దగ్గరకు వచ్చినప్పుడు, బెంగాళీల కంటే ఇతర స్త్రీలు ఈ తెలుపు మరియు ఎర్ర చీరలను సంప్రదాయ చక్కదనం మరియు స్టైల్ గా కూడా ఉండటానికి దీనిని ధరించాలనుకుంటారు. అయినప్పటికీ, ఈ చీరను చాలా తరచుగానే కట్టుకోవడం జరుగుతుంది. దుర్గా పూజకి ఎలా రెడీ ఆవాలనేది ఇక్కడ చూసి తెలుసుకోండి.

నవరాత్రి పండుగ స్పెషల్ అందంగా కనబడటానికి మేకప్ టిప్స్నవరాత్రి పండుగ స్పెషల్ అందంగా కనబడటానికి మేకప్ టిప్స్

దుర్గా పూజకు మీ తెలుపు రెడ్ శారి సాంప్రదాయ అలంకరణతో కట్టుకోవడంతో మీ పిక్చర్ పరిపూర్ణంగా ఉంటుంది, ఇక్కడ మీకు నచ్చే మేకప్ మరియు రెడీ గైడ్ ఉంది. ఈ మేకప్ మరియు రెడీ చిట్కాలు మీ సాంప్రదాయిక బెంగాలీ రూపంతో తెల్ల చీర ఎర్ర బార్డర్ చీరతో ఆకర్షణీయంగా ఉంటారు. ఈ దుర్గా పూజకి దీనిని ప్రయత్నించండి.

మొదట కేశాలంకరణను ప్రారంభించండి

మొదట కేశాలంకరణను ప్రారంభించండి

కేశాలంకరణ విషయానికి వస్తే తెల్లని ఎరుపు చీరకి లూస్ హెయిర్ లేదా బన్ను జుట్టు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. మీ పర్సనాలిటీ కి తగ్గట్టుగా మీరు స్టైల్ గా కనిపించడానికి అనువుగా సెలెక్ట్ చేసుకోండి.దుర్గా పూజ సంబరాలకు మీ జుట్టుకి ఒక మంచి హెయిర్ స్టైల్ ని ఎంచుకోండి. అంతేకాక, మీరు ఎంచుకున్న ఏ హెయిర్ స్టైల్ లోనైనా బ్రోచ్ చాలా అందంగానూ మరియు మీకు బెంగాలీ రూపాన్ని ఇస్తుంది.

పేస్ మేకప్

పేస్ మేకప్

జుట్టు ఒకసారి సరిచేసుకున్నాక, ఇప్పుడు బేస్ మేకప్ కోసం కేటాయించవల్సిన సమయం. మొదట క్లీన్సింగ్ తో మొదలుపెట్టి, మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని అప్లై చేయండి, తర్వాత మేకప్ తో ప్రారంభించండి. మేకప్ చేసుకునేటప్పుడు, ఫౌండేషన్, బ్రోన్జ్ర్, హైలైటర్ మరియు బ్లుష్ మీ ముఖం అందంగా తీర్చి దిద్దడంలో సహాయపడతాయి. అదనంగా, లిప్స్టిక్ మరియు కంటికి మేకప్ చేసుకోవడాన్ని మాత్రం మర్చిపోకండి. మీరు పేస్ కి మేకప్ చేసుకునేటప్పుడు తెల్లని-ఎరుపు బెంగాలీ రూపం కోసం హెవీ మేకప్ ని ప్రిఫర్ చేయవద్దు, సాధారణ మేకప్ అనేది ఖచ్చితమైన కలయిక గా ఉంటుంది.

బింది మీద ద్రుష్టి పెట్టండి

బింది మీద ద్రుష్టి పెట్టండి

సంప్రదాయమైన బెంగాలీ రూపానికి బింది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఒక గుండ్రని ఎర్రని బింది లేదా వివిధ రకాల బిందీలను పెట్టుకోవచ్చు. వివాహిత మహిళలు వారి నుదిటిపై రౌండ్ బింది కోసం సిందూర్ ను ఉపయోగించవచ్చు. వివాహం చేసుకున్న మహిళలకు, ఈ రూపాన్ని పొందడానికి సిందూర్ ని పెట్టుకోవడం తప్పనిసరి. మీరు పెట్టుకునే బింది లేదా సింధూరం అనేది మేకప్ లో ఉన్నటువంటి ఒక సంప్రదాయంగా మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

పారాణి

పారాణి

సాంప్రదాయ దుర్గా పూజ రూపంలో భాగంగా మహిళలు పారాణిని అప్లై చేస్తారు. మీ చేతులు మరియు కాళ్ళ మీద మీరు పారాణిని అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు పూర్తి బెంగాళియన్ లుక్ ని ఇస్తుంది. మీరు పారాణిని అప్లై చేయడానికి ఏదయినా ఒక క్లోత్ ని ఉపయోగించండి. ఎందుకంటే అదే మీ చేతులకు మరకలను చేస్తుంది. గోర్లు కోసం, ఎరుపు నైల్ పాలిష్ ఉత్తమమైనది.

ఆభరణాలను వేసుకోండి

ఆభరణాలను వేసుకోండి

విలక్షణ బెంగాలీ లుక్ లో ఆభరణాలు తప్పనిసరి. చేతుల నుండి మెడ వరకు, చెవుల నుండి పాదాలవరకు- గాజులు, నెక్లెస్, చెవిపోగులు మరియు కంకణాలు వేటిని మిస్ అవకండి. మీరు సింపుల్ గా ఉండాలని కోరుకుంటే, మీరు నెక్లెస్లను లేదా గాజుల సంఖ్యను తగ్గించవచ్చు కానీ పూర్తిగా వాటిని తీసివేయకండి. బంగారు ఆభరణాలు బెంగాల్ రూపానికి బెస్ట్ కాప్లిమెంట్స్ గా చెప్పవచ్చు. మీరు కావాలనుకుంటే వెండిని ధరించవచ్చు.

చీర కట్టుకునే విధానం

చీర కట్టుకునే విధానం

చివరగా, బెంగాలీ యొక్క క్లాసి లుక్ మరియు సంప్రదాయకరమైన గ్రేస్ మీరు కట్టే చీర మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా సారిని విప్పతీయండి, తద్వారా మీ దృష్టిలో ఏ లోపం ఉండదు. మీరు బెంగాలీ స్టైల్ శారీ ట్యుటోరియల్స్ ని కావాలనుకుంటే ఆన్లైన్ లో చూస్తూ చేయడం వలన మీరు చక్కగా చీరను కట్టుకుంటారు.

English summary

Make-up Tips For Durga Puja | Ethnic Durga Puja Look | Traditional Durga Puja Look With White Red Saree

Be the best this Durga Puja in the Bengali white-red saree and follow this step-by-step make-up guide.
Story first published: Wednesday, September 20, 2017, 13:00 [IST]