For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘అరటిపండు’ మొటిమలను పోగొడుతుందా..?

|
Bananas for skin care and more
సమస్యల వలయంలో చికుకున్న సున్నిత చర్మానికి అరటి పండు దివ్యవమైన ఔషుధంలా పనిచేస్తుందట. మొటిమలు, ఇతర చర్మ సమస్యలతో భాదపడేవారకి అరటి పండు చక్కటి చిట్కాలా పనిచేస్తుంది.

మొటిమలలోని బ్యాక్టీరియాను హరించటంలో అరటిపండులోని పొటాషియం శాతం దోహదపడుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. బాగా పండిన అరటి పండును పేస్టులా చేసుకుని ముఖానికి పట్టించి, ఓ అరగంట తరువాత గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేస్తే నిఘారింపు రెట్టింపవుతుందట.

జిడ్డు చర్మాన్ని కాంతివంతం చేయటంలో అరటి పండు ఫేషియల్ క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది. అరటి పండులో పుష్కలంగా లభ్యమయ్యే 'బి' విటమిన్ చర్మం పై వ్యాపించే దురద వంటి సమస్యలను తగ్గు ముఖం పట్టిస్తుంది.

అధిక ఎండ వల్ల వ్యాపించే చెమట పొక్కులతో పాటు పేలుడును అరటిపండు నియంత్రిస్తుంది. పండిన తాజా అరటి పండును రోజు తినటం వల్ల శరీరంలోని అధిక వేడి నియంత్రణలోకి వస్తుంది.

English summary

Bananas for skin care and more | ‘అరటిపండు’ మొటిమలను పోగొడుతుందా..?

Banana nutritious masks can help to fill the skin with vitamins, to improve the complexion and smooth the small wrinkles. Fruit pulp is very nutritious and is capable to remove dry skin and return its smoothness in a short space of time.
Story first published:Thursday, September 29, 2011, 14:06 [IST]
Desktop Bottom Promotion