For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దురదను ఆశ్రద్ధ చేస్తే..?

|

cleaners jpeg
ఆహారంలో మార్పు, అపరిశుభ్రత, పలు కీటకాలు కట్టిన సందర్భాల్లో దురద వ్యాపిస్తుంటుంది. దరుద వ్యాపించిన సందర్భంలో నిర్లక్ష్యం పనికి రాదు.

- ఏ కారణం చేత దురద మిమ్మల్ని బాధిస్తుందో తెలసుకోండి. ఆశ్రద్ధ చేయ్యటం వల్ల మీ ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది.

- శరీరం పై దురద సర్వసాధారణంగానే వ్యాపిస్తుంటుంది. దురద సమస్య మరింత భాదిస్తుంటే ముందస్తు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి.

- దురద తగ్గేంత వరకు మాంసాహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటూ, ఆకుకూరలతో పాటు కూరగాయలు తినటం పై మక్కువ చూపండి.

- దురద వంటి సమస్యలు మీ దరికి చేరకుండా ఉండాలంటే రోజు 7 నుంచి 8 వేపాకులు తింటే చాలంటున్నారు వైద్యులు.

- శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం వల్ల దురద సమస్య నుంచి బయటపడవచ్చు.

- ఎంచుకునే సబ్చు మీ చర్మానికి మేలు చేసే విధంగా ఉండాలి.

- బయటకు వెళ్లోచ్చిన ప్రతి సందర్భంలో చేతులతో పాటు కాళ్లను శుభ్రం చేసుకోవాలి.

English summary

If U Neglect Itching..?|దురదను ఆశ్రద్ధ చేస్తే..?

The average human body is covered by about 20 square feet (2 square meters) of skin. Skin is the only organ that is constantly exposed to potential irritation. And, with so many things coming into contact with your skin daily, you're bound to get an itch or two
Story first published:Tuesday, October 4, 2011, 18:37 [IST]
Desktop Bottom Promotion