For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఈత’ కొడితే దురుద వ్యాపిస్తుందా..?

|
Swimming Pool Rash!!
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈత కొట్టేందుకు తెగ ఇష్టత చూపుతుంటారు, ఈత కొలను మొదలుకుని, పిల్ల కాలువల వరకు సెలవదినాలు వచ్చాయంటే సందడి సందడిగా మారుతుంటాయి.

- ఈత కొట్టడమన్నది శరీరానికి చక్కటి వ్యాయమం. స్విమ్మింగ్ మానసిక సంతృప్తిని కలిగించటమే కాదు ఆకలి శాతాన్ని పెంచుతుంది. తరచూ ఈత కొట్టడం వల్ల శరీరాకృతి అందంగా తయారవటంతో పాటు ఆకర్షణీయంగా కనబడుతుంది.

- ఈత కొట్టడం వల్ల దరదలు వ్యాప్తిస్తున్నాయంటూ, తరుచూ పలువరు వైద్యులను సంప్రదిస్తున్నారట. అవును సురక్షితం కాని నీటలో ఈత కొడితే శరీరం వివిధ రుగ్మతలకులోనై చర్మ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.

- అయితే క్లోరినేషన్ చేసిన నీటిలో స్విమ్మింగ్ సురక్షితమైనది. కోరిన్ కలిపిన నీటిలో ఎక్కువ సేపు ఈత కొట్టడం వల్ల కళ్లు ఎర్రబడటంతో పాటు మంటలు వ్యాపిస్తుంటాయి. అయితే ఈ ప్రభావం కళ్ల పై ఎటువంటి ప్రభావం చూపబోదు

- కాంటెక్ట్ లెన్స్ వాడే వారు స్విమ్మిండ్ పూల్ లో ఈదేటప్పుడు లెన్స్ తీసేస్తే మంచిది. చిన్నారులు స్విమ్మింగ్ చేసే సందర్భంలో తలకు క్యాప్, స్విమ్మింగ్ కళ్లజోడు పెట్టుకోవడం ఆరోగ్యకరం.

- ఈత అనంతరం యాంటీసెఫ్టిక్ సబ్బుతో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

- చర్మ సంబంధిత సమస్యలతో భాదపడేవారు, సమస్య నయమయ్యేంతవరకు స్విమ్మింగ్ జోలికి వెళ్లకూడదు.

English summary

Swimming Pool Rash!! | ‘ఈత’ కొడితే దురుద వ్యాపిస్తుందా..?

A swimming pool rash is common among people that swim in chlorinated pools often. However, this skin rash problem may also occur when swimming in lakes, rivers, etc. or when relaxing in a hot tub or whirlpool. The swimming rash may also be known by other names such as hot tub rash, chlorine rash, or swimmer’s itch.
Story first published:Friday, September 30, 2011, 15:11 [IST]
Desktop Bottom Promotion