For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘టొమాటో’ రసం ముఖం పై పూస్తే..?

|

Tomato Skin Care
ముఖం పై పేరుకున్న జిడ్డును 'టోమాటో' రసంతో నియంత్రించ వచ్చా..? చర్మం పై ఏర్పడ్డ మచ్చల నివారణకు 'టొమాటో'లోని పోషకాలు దోహదపడతాయా..? అవుననే అంటున్నారు బ్యూటీషియన్లు...

- ముఖం పై జిడ్డు ఎక్కువుగా ఉండేవాళ్లు టొమాటో రసానికి కాస్త కీరదోస రసాన్ని జోడించి దూదితో రోజు ముఖానికి రాస్తుంటే జిడ్డుతత్వం కోల్పొయి. ముఖానికి నిగారింపు లభిస్తుంది.

- చర్మం మీద ఏర్పడ్డ మచ్చల నివారణకు టొమాటో మంచి ఔషధం. మచ్చల నివారణకు కావల్సిన ఏ, సీ, కే విటమిన్లు ఈ పళ్లలో పుష్కలంగా ఉన్నాయి. టొమాటో ముక్కలను మచ్చలున్న చోట రుద్ది గంట తరువాత చల్లని నీళ్లతో కడగాలి.

- చర్మం పైన ఉండే సూక్ష్మ రంధ్రాల దగ్గర దుమ్ము, ధూళి చేరతాయి. అలాంటి చోట టొమాటో రసానికి నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని దూదితో నెమ్మదిగా రాసి 15 నిమిషాల తరువాతా చల్లటి నీటితో కడగాలి.

English summary

Tomato Skin Care | ‘టొమాటో’ రసం ముఖం పై పూస్తే..?

No matter which way you pronounce tomato, it can be used as a beneficial skin care tool. Tomatoes work well on every skin type. They can provide relief for many skin problems, from excessive oil to acne control
 
Story first published:Tuesday, November 1, 2011, 16:47 [IST]
Desktop Bottom Promotion