For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెదవుల్లో గులాభి మెరుపులు...

|

Good tips for Beautiful Lips
కాలంతో నిమిత్తం లేకుండా చాలామందికి పెదవులు పొడిబారుతుంటాయి. అలాంటివారు ఈ కింది చిట్కాలు పొడిబారుతుంటాయి. అలాంటివారు ఈ కింది చిట్కాలు....

1. కాసిన్ని గులాభీరేకల్ని తీసుకుని పచ్చిపాలల్లో నానబెట్టండి. రెండు గంటటయ్యాక వీటిని మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రివేళ పెదవులకు రాసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ఎంతో మార్పు ఉంటుంది.
2. కీరదోస ముక్క తీసుకుని పెదవులపై పూతలా రాయాలి. ఇరవైనిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు..పెదవులు మృదువుగా తయారవుతాయి.
3. నిద్రకు ఉపక్రమించేముందు కాస్త వెన్న లేదా నెయ్యి రాసుకున్నా కూడా ఎంతో ఫలితం ఉంటుంది
4. పెదవులు మరీ పొడిబారి పగిలినట్లవుతుంటే..తాజా కలబంద గుజ్జు రాసుకుని చూడండి
5. పెదవులపైనా మృతచర్మం పేరుకుంటుంది. దీనివల్ల పొడిబారే సమస్య ఇంకాస్త పెరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే రాత్రిళ్లు తాజా పాలమీగడ రాయాలి. మర్నాడు వేలితో రుద్దేస్తే మృతచర్మం తొలిగిపోతుంది. తాజా దనమూ సంతరించుకుంటుంది.

English summary

Good tips for Beautiful Lips | పెదవుల్లో గులాభి మెరుపులు...

Around 92 per cent of women use lipstick each day, but the truth is we’re still more likely to apply an eyecream at night than to reach for a specialist lip product. However, there comes a time when this much-overlooked area needs special attention, especially in winter. Thankfully, there are now hundreds of products that allow us to lavish love and attention on our mouths.
Story first published:Saturday, January 7, 2012, 13:59 [IST]
Desktop Bottom Promotion