For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిడ్డు చర్మమా.. యవ్వనంగా కనబడాలా?ఐతే చిట్కాలు మీకోసమే..!

|

మామూలుగా జిడ్డు చర్మం గల స్త్రీలతో, పొడి చర్మం కలిగిన స్త్రీలకు పోలిస్తే మనకు జిడ్డు చర్మం గల స్త్రీలలో చాలా తక్కువ గీతలు మరియు ముడుతలు కనపడుతాయి. జిడ్డు చర్మం కలిగి ఉండుట వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇక్కడ మీరు మీ చర్మంనకు ముసలితనం త్వరగా రాకుండా ఎలా నిరోధించవచ్చో చూద్దాం.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

తరచుగా సన్ స్క్రీన్ లోషన్ రాయాలి : మీరు తరచుగా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం వల్ల సూర్య కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది మరియు యవనంగా ఉంచుతుంది. అంతే కాకుండా జిడ్డు చర్మం ఉన్న వారి చర్మ రంద్రాలకు అడ్డుపడకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

మీరు ఎక్కువగా ముఖం కడగకూడదు : మీ ముఖం జిడ్డు లేకుండా తాజాగా ఉండాలంటే రోజు మీ ముఖాన్ని ఎక్కువ సార్లు కడగకూడదు. ఎందుకంటే ఎక్కువ సార్లు కడుగుట వల్ల జిడ్డు ఉత్పత్తి పెరుగుతుంది. మీరు రోజుకు రెండుసార్లు మీ ముఖంను కడగవచ్చు. మీ ముఖంనకు ఉన్న ఆయిల్ ని తొలగించటానికి బ్లాటింగ్ పేపర్ ను ఉపయోగించవచ్చు.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

మీ చర్మంను పోషించుట : సాదారణంగా మీ చర్మ సంరక్షణకు యాంటీఆక్సిడాంట్లను పొందుపరచవలసిన అవసరం ఉంది. యాంటీఆక్సిడాంట్లు కలిగి జిడ్డు లేని మాయిశ్చరైజర్లు వాడాలి. మీ ఆహారంలో బెర్రీలు, బీన్స్ మరియు వెజ్జీస్ ఉండేలా చూసుకోవాలి.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

తగినంత నిద్ర పొందండి : నిద్ర అనేది మీ చర్మమునకే కాక మొత్తం శరీరంనకు ముఖ్యమైనది. మీకు ,మొత్తం రోజులో నిద్ర కేవలం 8,9 గంటలపాటు ఉండాలి. అలాగే, మీ ముఖంనకు ముడతలు చర్మం మరియు వయస్సు చర్మం శరవేగంగా రాకుండా చేస్తుంది.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉపయోగించాలి : ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మీ చర్మం లోపల నుండి మరమ్మతు చేస్తుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా సాల్మన్ చేప,గుడ్లు, సోయ పాలు, పెరుగు మొదలగు ఆహార పదార్దాలలో ఉంటాయి. దీని వల్ల మీ చర్మంనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

చక్కెర మరియు పొగ నివారించండి : ధూమపానం నిలిపివేయడం అనేది మీ ఆరోగ్యం కానీ ,మీ చర్మం నాశనం కాకుండా ఉండటానికి అత్యుత్తమ అవకాశం. చక్కెర ఎక్కువగా వాడుట వల్ల శరీరంలో ఒక ప్రక్రియ కారణంగా గ్లైకాటియాన్ గా మారుతుంది. దీని వల్ల చర్మము కాంతి విహినమౌతుంది. క్యాండీలు మితంగా తిని మరియు దానికి బదులుగా ఆరోగ్యకరమైన కూరగాయలు మరియు పండ్లు తినాలి.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

సరైన సౌందర్య సాధనాలు ఎంచుకోండి : జిడ్డు చర్మం ఉన్న వ్యక్తులు వారి సౌందర్య సాధనాలు మరియు వ్యతిరేక వృద్ధాప్యం క్రీమ్లు వారి ముఖ రంద్రాలకు కూడా అడ్డుపడే అవకాసం అనిపించవచ్చు. అదృష్టవశాత్తూ, సౌందర్య సాధనాలు లేదా వ్యతిరేక వృద్ధాప్యం క్రీమ్ లు దాదాపు ప్రతి రకం ఒక 'జిడ్డు చర్మం' వెర్షన్ లో తయారు చేస్తారు.మీ చర్మం కోసం సరైన సౌందర్య సాధనాలు ఎంచుకోవటానికి అదనంగా సమయంను కేటాయించండి.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి : జిడ్డు చర్మం కలిగిన మీరు ఇక్కడ జాబితా చెయ్యబడిన ఇతర చిట్కాలు అనుసరించండి. మీరు ఎప్పుడు అనారోగ్యకరమైన ఆహారం తీసుకొంటే మీ చర్మంనకు రక్షణ లేదు.అలాగే ఆరోగ్యకరమైన ఆహారం మీరు తీసుకొంటే ఎక్కువ కాలం అందమైన మరియు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

సన్ స్క్రీ న్ ధరించడం : జిడ్డు చర్మం ఉన్న కొంతమంది వారి చర్మం సూర్యుడు నుండి రక్షణ కొరకు సన్స్క్రీన్ వేర్(పలుచని దుస్తులు, తలకు హాట్)వంటివ ధరించాలి. సన్స్క్రీన్ ధరించటం వల్ల మీ చర్మం రక్షించడానికి సహాయం చేస్తుంది.

యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

ఆల్కహాల్ తాగటం మనాలి : ఆల్కహాల్ తాగటం వలన మీ రక్తనాళాలు ఉబ్బి మరియు మీ చర్మం పాలిపోయినట్లు కనిపించేటట్టు చేస్తుంది. చర్మం ఉపరితలం సమీపంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ ను మితంగా తీసుకోండి.

English summary

Anti-ageing tips for oily skin | యవ్వనానికి అడ్డుపడే ఆయిల్ స్కిన్ తొలగించండిలా..!

Oily skinned women have typically less lines and wrinkles visible as compared to women with normal and dry skin. Though there are a few benefits of having oily skin, here's how you can prevent your skin from ageing faster
Story first published: Thursday, March 21, 2013, 8:43 [IST]
Desktop Bottom Promotion