For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల చర్మ సంరక్షణకు టోనర్ వాడటం ముఖ్యమా

By Super
|

శరీరాన్ని శుభ్రం చేసుకొనే సమయంలో, టోనర్ వాడకం పురుషుల జాబితాలో చివరిగా ఉంటుంది. కాని ప్రశ్న ఏమిటంటే మగవారు వాడతారా? తప్పనిసరిగా! నిజానికి, టోనర్ మీ రోజువారీ చర్మ సంరక్షణ నియమ౦ ఎంతగానో కోరుకుంటున్న అనుసంధానం.

మీరెంతో ఆశ్చర్యపోయే అద్భుతమైన పనులను మీ ఛాయ కోసం టోనర్ చేస్తుంది. మగవారి శుభ్రతలో పొగడబడని నాయకునిగా ఉన్న టోనర్ గురించి మీరు తెల్సుకోవలసిన విషయాలను తెలియజేస్తాం.

టోనర్ అంటే ఏమిటి?

టోనర్ అంటే ఏమిటి?

ఒక స్వచ్చమైన లోషన్ లేదా స్పిరిట్, ఏ రూపంలో ఉన్నప్పటికి టోనర్ లను మీ చర్మానికి సాధ్యమైనన్ని ఎక్కువ రకాలుగా సాయం చేయడానికి రూపకల్పన చేసారు. టోనర్ లు చర్మ రంధ్రాలను శుభ్రం చేసి, బిగుతుగా చేస్తాయి. దీనివలన చికాకు, ధూళి, ఒత్తిడి వలన మీ ఛాయలో మార్పులు రాకుండా కాపాడుతుంది.

టోనర్ ను ఎందుకు అప్లై చేయాలి?

టోనర్ ను ఎందుకు అప్లై చేయాలి?

ఈ ఉత్పత్తులు మీ చర్మరంద్రాలకు ఒక మూత లాగా పని చేస్తాయి. శుభ్రపరచిన తర్వాత బ్లాక్ హెడ్లు, బ్రేకౌట్లు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. షేవింగ్ తర్వాత దురద రాకుండా చర్మానికి స్వాంతన కల్గిస్తాయి. టోనర్ వలన చర్మం మెరుస్తూ, మృదువైన అనుభూతిని కల్గిస్తుంది.

మీ చర్మం తరహాను బట్టి ఎంపిక చేసుకోండి :

మీ చర్మం తరహాను బట్టి ఎంపిక చేసుకోండి :

మహిళల్లో లాగే పురుషులు కూడా వారి చర్మ తత్వాన్ని బట్టి టోనర్ ను ఎంపిక చేసుకోవాలి.

జిడ్డు చర్మం కలవారు

జిడ్డు చర్మం కలవారు

జిడ్డుగా ఉండే చర్మం మరింత కొవ్వుతో కూడిన జిడ్డును ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా రోజంతా చర్మం మెరుస్తూ ఉంటుంది. ఈ జిడ్డు అప్పుడప్పుడు రంధ్రాలను మూసేసి నందున చర్మం పగిలిపోతుంది.

చర్మ రంధ్రాల పరిమాణం మచ్చలను తొలగిస్తుంది:

చర్మ రంధ్రాల పరిమాణం మచ్చలను తొలగిస్తుంది:

మీ చర్మ సంరక్షణకు టోనర్ ను వాడినట్టైతే ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఈ జిడ్డును నిరోధించవచ్చు. దీని వలన మీ చర్మం జిడ్డోడకుండా ఉంటుంది. చర్మరంధ్రం పరిమాణాన్ని, మచ్చలను తగ్గిస్తుంది.

పొడి లేదా సున్నిత చర్మం

పొడి లేదా సున్నిత చర్మం

అధిక నాణ్యమైన టోనర్, పొడి చర్మానికి తేమనందించడంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ క్రమంలో ప్రతి రోజు మీరు శుభ్రం చేసుకోవడానికి, తేమనందించడానికి ఒక టోనర్ ను వాడి నప్పుడు సున్నితమైన చర్మాన్ని ఎప్పటికి నిర్వహించుకోవచ్చు. ఇది మీ చర్మం పై ఒక ప్రతిభావంతమైన ప్రభావాన్ని చూపెడుతుంది. మీ చర్మం పొడితనం నుండి త్వరగా బయట పడుతుంది. మీ మాయిశ్చరైజర్ నుండి తేమను గ్రహించే శక్తిని పొందుతుంది.

షేవ్ చేసిన తర్వాత

షేవ్ చేసిన తర్వాత

షేవ్ చేసిన తర్వాత వచ్చే దురద, మగవారి శుభ్రతకు సంబంధించిన అతి పెద్ద సమస్య. కాని టోనర్ లకు ధన్యవాదాలు. ఒక కఠినమైన షేవ్ తర్వాత వాడే బామ్ తో కూడిన టోనర్ వలన మీ చర్మం ఎంతో తాజాగా, సున్నితంగా, మారి స్వాంతన పొందుతుంది.

చర్మం కాంతివంతంగా మార్చుతుంది:

చర్మం కాంతివంతంగా మార్చుతుంది:

దీనితో బాటుగా, షేవ్ కి ముందుగా ఒక టోనర్ ను వాడినట్టైతే మీ చర్మాన్ని బిగుతుగా చేసి, వెంట్రుకలను నిటారుగా నిలబడేట్టు చేస్తుంది. దీని వలన మీ పెరిగిన గడ్డాన్ని రేజర్ ఎంతో సులువుగా గీస్తుంది. కాని జాగ్రత్త, అన్ని టోనర్ లు ఈ రకంగా వాడటానికి పనికి రావు.

అందువల్ల పైనద తెలిపిన వాటిని ఒకసారి చూసి, మీరు ప్రతి రోజు గెడ్డం గీసుకొనేప్పుడు వాడటానికి ప్రత్యేకంగా తయారైన టోనర్ లను మాత్రమే కొనండి.

English summary

Men’s Skincare- Is Using Toner Important?

When it comes to grooming, it's understandable that using a toner is perhaps at the bottom of a man's to-do list. But, the question is should guys use one? Most definitely! In fact, a toner is perhaps the missing link that your daily skin care regimen was crying out for.
Desktop Bottom Promotion