For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీకాకు కలిగించే బుట్ పింపుల్స్ నివారణకు ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

మనం ఇప్పటి వరకూ వివిధ రకాల టాపిక్స్ లిప్ స్టిక్స్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్, ఫూట్ కేర్, వ్యాక్సింగ్, కన్సీలర్, ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్, నెయిల్ కేర్ వంటి వివిధ రకాల విషయాల మీద మనం చర్చించుకున్నాం. పదే పదే వీటించి గురించే చర్చించుకోవడం బోరుకొట్టవచ్చు. కాబట్టి, మనకు మరికొన్ని ఉపయోగకరమైన విషయాల గురించి తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ఎవరినైనా మీకు బట్(పిరుదులు) ప్రాంతంలో మొటిమలేమైనా ఉన్నాయా అడిగితే వెంటనే లేదు'అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే మొటిమలు వచ్చే సాధారణ ప్రదేశం ముఖం మీద మాత్రమే మరియు శరీరంలో మరే ఇతర ప్రాంతాల్లో మొటిమలు ఏర్పడవు.

తలలో మొటిమలను నివారించుకోవడానికి సులభ చిట్కాలు

మీ శరీరంలో భాగాల్లో వేడిగా ఉండే మూడవ ప్రదేశం బుట్(పిరుదులు)మరియు చాలా తర్వగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది. దాని కారణంగా ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా మరియు జర్మ్ ఏర్పడటానికి కారణ అవుతుంది. ఎవరైతే ముఖం మీద మొటిమలను ఫేస్ చేస్తుంటారో, వారు, వారి శరీరంలోని ఇతర భాగాల్లో కూడా మొటిమలు ఏర్పడవచ్చు. పిరుదుల మీద కూడా మొటిమలు సమస్య రావచ్చు. ముఖం మీద మొటిమలకు కారణం అయ్యేవే, బుట్ మీద చర్మం రంద్రాల ద్వారా మొటిమలు ఏర్పడవచ్చు.

ఫేస్ మ్యాప్: మొటిమల వెనుక దాగున్న అనారోగ్య లక్షణాలు..

బుట్ పింపుల్స్ నివారణ కోసం మీరు ఔషధాలను ఉపయోగించవచ్చు లేదా డెర్మటాజిస్ట్ సంప్రదించవచ్చు. అయితే, స్కిన్ ఇరిటేషన్ తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ ఇరిటేషన్ అసౌకర్యంగా మాత్రమే కాదు, పరిస్థితిని వేగవంతం చేస్తుంది. బుట్ పింపుల్స్ తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. మీరు చేయాల్సిదల్లా వాటిని సరైన పద్దతిలో ఉపయోగించడమే.

బుట్ పింపుల్స్ తగ్గించుకోవడానికి ఒక్కడ కొన్ని చిట్కాలున్నాయి.

ఆస్పిరిన్ మాస్క్:

ఆస్పిరిన్ మాస్క్:

ఆస్పిరిన్ మాత్రలను రెండు మూడు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ను ఒక టేబుల్స్ పౌడర్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసి చిక్కగా కలపాలి. తర్వాత అందులో తేనె మిక్స్ చేసి బుట్ మీద అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బుట్ ఇన్ఫెక్షన్ నివారించుకోవచ్చు . దాంతో మొటిమలు రాకుండా నివారించుకోవచ్చు.

నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్:

నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్:

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ మిక్స్ చేసి, అరకప్పు నీటిలో మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు బుట్ మీద అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా కొన్ని రోజుల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బుట్ పింపుల్స్ తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

టీట్రీ ఆయిల్ మరియు కొబ్బరి నూనె:

టీట్రీ ఆయిల్ మరియు కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె మరియు టీట్రీ ఆయిల్ రెండూ సమంగా తీసుకోవాలి . రెండూ బాగా మిక్స్ చేసి బుట్ మీద అప్లై చేయాలి. నిద్రించడానికి ముందు అప్లై చేయవచ్చు. లేదా 15 నిముషాలు అప్లై చేసి నీళ్లతో కడిగేయవచ్చు . వీటిలో ఉండే ఫంగల్ రిమూవింగ్ ప్రొపర్టీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.

ఐస్ క్యూబ్స్:

ఐస్ క్యూబ్స్:

ఐస్ క్యూబ్స్ తీసుకొని 5నిముషాలు సున్నితంగా ఆ ప్రదేశంలో మర్దన చేయాలి. బుట్ మీద ఏర్పడిన మొటిమలు, గుల్లల వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పి లేకుండా నివారిస్తుంది . ఇది బుట్ పింపుల్స్ నివారించడంలో ఒక ఫాస్ట్ రెమెడీ.

బుట్ స్కిన్ ఎక్స్ఫ్లోయేట్:

బుట్ స్కిన్ ఎక్స్ఫ్లోయేట్:

బుట్ పింపుల్స్ కు ప్రాథమిక కారణం మనందరికీ తెలుసు ఆ ప్రాంతంలో చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్లే మొటిమలు ఏర్పడుతాయి. కాబట్టి మీ చర్మ రంధ్రాలకు తగినంత గాలి సోకాలంటే ఎక్స్ ఫ్లోయేట్ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఎక్స్ ఫ్లోయేట్ వల్ల ఉన్న మొటిమలను చదును చేస్తుంది మరియు భవిష్యత్తులో ఎటువంటి మొటిమలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

సన్ లైట్ :

సన్ లైట్ :

బీచ్ లో కానీ, లేదా మీ ప్రైవేట్ రూమ్ లో సన్ లైట్ పడేట్లైతే...బ్యాక్ పోర్షన్ మీద ఎండ పడేట్లు చూసుకోవాలి . ఇది ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేయడంతో పాటు ఆ ప్రాంతంలో డ్రైగా మరియు మొటిమలు లేకుండా నివారిస్తుంది. ఇలా రోజుకు ఒక 10 నిముషాలు ఎండలో ఉండటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 రెగ్యులర్ గా అండర్ వేర్ మార్చాలి:

రెగ్యులర్ గా అండర్ వేర్ మార్చాలి:

బ్యాక్టీరియా ఏమాత్రం ఉన్నా అది సమస్యను మరితం పెంచుతుంది, కాబట్టి, మీరు ఉపయోగించే అండర్ గార్మెంట్స్ ను పరిశీలించండి. బాగా శుభ్రం చేసిన లోదుస్తులను మాత్రమే ధరించండి. మీరు లోదుస్తులు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కాటన్ లోదుస్తులను చెమటను చాలా త్వరగా గ్రహిస్తుంది. కాబట్టి వీటిని మాత్రమే ఎంపిక చేసుకోండి

 బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా కేకులు మరియు బిస్కెట్లు లో ఒక ముఖ్యమైన అంశంగా ఉపయోగిస్తుంటారు, కానీ ఇది కూడా బట్ మొటిమ చికిత్సకు ఉపయోగించే ఒక ఉత్తమ హోం రెమడీ. ఇది బట్ పింపుల్స్ ను శుభ్రపరచడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఆ ప్రాంతంను శుభ్రంగా ఉంచాలి

ఆ ప్రాంతంను శుభ్రంగా ఉంచాలి

మొటిమలకు ప్రధాన కారణం బ్యాక్టీరియా. శరీరంలో ఏభాగాల్లోనైన సరే సరిగా గాలి తగలకపోతే బ్యాక్టీరియా తిష్టవేస్తుంది, ఇది చర్మం సిబం మీద వేగాన్ని పెంచుతుంది . కాబట్టి ఆ ప్రాంతంను శుభ్రంగా మరియు నీట్ గా ఉంచండి.

సాలిసిలిక్ యాసిడ్:

సాలిసిలిక్ యాసిడ్:

సాలిసిలక్ యాసిడ్ బుట్ పింపుల్స్ తో పోరాడటానికి సహాపడుతుంది. ఇది స్కిన్ ను ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు మంటను తగ్గిస్తుంది. బుట్ పింపుల్స్ ను తగ్గించడం కోసం బెంజాల్ పెరాక్సైడ్ వంటి ఉత్పత్తులను స్ప్రే చేయవచ్చు.

English summary

TOP 10 Home Remedies For Acne And Boils On The Buttocks

TOP 10 Home Remedies For Acne And Boils On The Buttocks, Acne and boils on the buttocks can be a very painful and annoying thing, as it is the area of the body which is subjected to a continuous pressure due to sitting. It is aesthetically not good as well.
Story first published: Monday, December 14, 2015, 15:56 [IST]
Desktop Bottom Promotion