For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేషియల్ చేసుకోవడానికి ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి..

|

అందం విషయంలో చర్మఆరోగ్యం, చర్మకాంతి ప్రధాన పాత్రపోషిస్తుంది. అందం విషయంలో కొన్ని బేసిక్ రూల్స్ తెలిసన వారు చర్మసౌందర్యాన్ని పొందుతూ , ఎల్లప్పుడూ అందరూ అందంగా కనబడుతుంటారు. నిపుణులు సూచనల ప్రకారం డ్రై స్కిన్ నివారించడానికి మరియు చర్మ రంద్రాలను శుభ్రం చేసిన క్లోజ్ చేయడానికి ఫేషియల్ గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు ఫేషియల్ ఇతర స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను కూడా నివారిస్తుంది. అంతే కాదు వయస్సుతో వచ్చే చర్మంలోని మార్పులను నివారించడం లేదా రాకుండా చేయడం చేస్తుంది. ఇంట్లో ఫేషియల్ లేదా సాలన్ చేసుకోవడంలో డిఫరెన్స్ ఉండదు. అయితే ఫేషియల్ చేయడానికి ముందు అనేక విషయాలను గుర్తించాలి.

READ MORE: మొటిమలను,మచ్చలను నివారించే 15 సూపర్ ఫుడ్స్

ఫేషియల్ చేసుకోవడానికి ముందు స్కిన్ క్లెన్సింగ్ చాలా ముఖ్యం. క్లెన్సింగ్ చేయకుండా ఫేషియల్ చేయకుండా తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ను కలిగిస్తుంది. అది ముఖం నుండి నెక్ కు వ్యాప్తి చెందేలా చేస్తుంది . అలాగే వీపు మరియు ఛాతీకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఫేషియల్ కు సిద్దం అవ్వడానికి ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి . ఫేషియల్ చేసుకోవడానికి ముందు ముఖంలో అప్లై చేసి మేకప్ ను ముందుగా తొలగించుకోవాలి , మేకప్ తొలగించకుండా మాయిశ్చరైజర్ ను అప్లై చేయకూడదు, లేదంటే అది మొటిమలకు దారితీస్తుంది. ఫేషియల్ చేయడానికి ఈలాంటి పనుల్లో ఏది చేసి, అది క్రమంగా చర్మం మీద దుష్ప్రభావాలను చూపుతుంది.

READ MORE:అటు హెల్త్...ఇటు బ్యూటీని మెరుగుపరిచే వింటర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్

కాబట్టి, ఫేషియల్ చేయడానికి ముందు ఏం చేయాలి? అందుకు తీసుకోవల్సి జాగ్రత్తలేంటో తెలుసుకోవాలింటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేసి, ఫర్ఫెక్ట్ స్కిన్ పొందడానికి ఫేషియల్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం...

 ఎక్స్ ఫ్లోయేట్:

ఎక్స్ ఫ్లోయేట్:

ఫేషియల్ చేసుకోవడానికి ముందు చర్మాన్ని ఎక్స్ఫోయేట్ చేయడం చాలా ముఖ్యం. ఎక్స్ఫోయేషన్ ను ఫేషియల్ చేసుకోవడానికి వారం ముందే చేసుకోవాలి. ఎక్స్ఫోయేషన్ వల్ల చర్మంలోని డ్రై అండ్ డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోవడానికి సహాయపడుతుంది . స్కిన్ ఎక్స్ఫోయేషన్ వల్ల ముఖంలో మెరుగైన ఫలితాలు కనబడుతాయి . స్కిన్ గ్లో అవ్వడానికి మరియు ఫ్రెష్ గా కనబడుటకు సహాయపడుతుంది.

హైడ్రేషన్ మర్చిపోకూడదు:

హైడ్రేషన్ మర్చిపోకూడదు:

చర్మ సౌందర్యంలో ముఖ్యపాత్రపోషించేది, స్కిన్ హైడ్రేషన్. స్కిన్ ఎంత తేమగా ఉంటే అంత అదంగా, కాంతివంతంగా కనబడుతుంది . స్కిన్ హైడ్రేషన్ వల్ల ఎలాంటి హానికర ఇన్ఫెక్షన్స్ సోకకుండా నివారిస్తుంది . రోజూ శరీరానికి సరిపడా 8గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా త్రాగుతుంటే డ్రై అండ్ పేల్ స్కిన్ ను నివారించి, చర్మం కాంతివంతంగా కనబడుటకు సహాయపడుతుంది . అలాగే రోజులో రెండు మూడు సార్లు చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖంలో మరియు చర్మ రంద్రాల్లో చేరిన దుమ్ము, ధూళిని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

ముఖాన్ని శుభ్రం చేస్తుంది :

ముఖాన్ని శుభ్రం చేస్తుంది :

ఫేషియల్ చేసుకోవడానికి ముందు క్లెన్సింగ్ చేయాలి అందుకు హోం మేడ్ ఫేషియల్ జెల్ లేదా మన్నికైన షాంపును క్లెన్సింగ్ గా ఉపయోగించడం వల్ల చర్మం రంద్రాలను శుభ్రం చేయడంతో పాటు చర్మాన్ని కూడా శుభ్రం చేస్తుంది. ఈ చిట్కాను అనుసరించడం అనేక రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.

మొటిమలను ఇతర సమస్యలు:

మొటిమలను ఇతర సమస్యలు:

ఫేషియల్ చేసుకోవడానికి ముందు ముఖ్యంగా గుర్తించుకోవల్సిన విషయంలో ఒకటి చర్మంలో మెటిమలు, బ్రేక్ అవుట్స్ లేకుండా చేసుకోవాలి. లేదంటే ఫేషియల్ వల్ల ఇతర స్కిన్ ఇన్ఫెక్షన్స్ స్పెడ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో చర్మంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల క్లెన్సింగ్ కానీ, ఫేషియల్ కానీ చేయడానికి కుదరకపోవచ్చు.

వ్యాక్సింగ్ మర్చిపోకుండా :

వ్యాక్సింగ్ మర్చిపోకుండా :

ఫేషియల్ కు ముందు అప్పర్ లిప్స్ గడ్డ క్రింది సన్నని వెంట్రుకలు కనబడుతూ ఇబ్బంది పెడుతాయి. కాబట్టి, ఫేషియల్ కు ముందు వ్యాక్సింగ్ తప్పనిసరి. వాక్సింగ్ తో ముఖంలో సన్నని హెయిర్ ను రిమూవ్ చేయడం వల్ల చర్మం సెన్సిటివ్ గా ఉంటుంది . దాంతో చర్మం డ్యామేజ్ అవ్వడం లేదా చర్మం గీసుకుపోవడం జరుగుతుంది. అది ఫేషియల్ కు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి, వ్యాక్సింగ్ ను వారం ముందే చేసుకోవాలి.

హెయిర్ ముడి వేసుకోవాలి:

హెయిర్ ముడి వేసుకోవాలి:

ఫేషియలకు సిద్దం అవుతున్నట్లైతే , జుట్టును ముడివేసుకోవాలి. ముఖం మీద పడకుండా హెయిర్ బ్యాండ్ ను టైట్ గా వేసుకోవాలి. హెయిర్ ముఖం మీద ఫాల్ అవ్వడం వల్ల జుట్టులో ఉండే ఆయిల్స్ ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలకు దారితీస్తుంది. దాంతో మొటిమలు ఫేషియల్ కు ఇబ్బందిగా మారుతుంది.

కెమికల్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి

కెమికల్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి

ఫేషియల్ కు ముందు కెమికల్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. కెమికల్ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్స్ ఫేషియల్ పదార్థాలతో కలిసిపోయి, చర్మాన్ని మరింత చెడుగా కనబడేలా చేస్తుంది.

English summary

What You Need To Do Before A Facial!: Beauty Tips in Telugu

What You Need To Do Before A Facial!: Beauty Tips in TeluguIt is important to pamper the skin at least once a month. Experts suggest that facials are the best way to get rid of dry skin and cleanse large pores which give rise to acne and other skin infections. They also help in warding off any signs of ageing. Getting a facial done at home or at the salon doesn't make a difference. But, what you do before a facial tells a lot on the skin.
Story first published: Thursday, November 26, 2015, 11:13 [IST]
Desktop Bottom Promotion